SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Mohammad Siraj Got A Highest Sixes Conceded Bowler Record In An Ipl Season

IPLలో అత్యంత చెత్త రికార్డు సొంతం చేసుకున్న మహ్మద్ సిరాజ్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 28 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPLలో అత్యంత చెత్త రికార్డు సొంతం చేసుకున్న మహ్మద్ సిరాజ్‌!

ఐపీఎల్‌ 2022లో అద్భుతం జరుగుతుందని అంతా ఎదురుచూశారు. కానీ, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విషయంలో అదే ఫలితం రిపీట్ అయ్యింది. ఈసారన్నా కప్పు కొట్టి.. ‘ఈ సాలా కప్ నమ్దే’ అనే నినాదానికి న్యాయం చేస్తారని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో 207 పరుగులు చేసి క్వాలిఫయర్‌ 2లో అడుగుపెట్టిన ఆర్సీబీని చూసి ఈసారి ఫైనల్‌ కెళ్లడం, కప్పుకొట్టడం ఖాయమని అంతా భావించారు. టాస్‌ గెలిసి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ జట్టు బెంగళూరును కట్టడి చేయడంలో సఫలీకృతమైంది. కీలక మ్యాచ్‌ లో స్టార్‌ బ్యాట్స్ మన్లు చేతులెత్తేశారు. 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేయగలిగారు.

రజత్‌ పాటిదార్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 42 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 25, మ్యాక్స్ వెల్ 25 పరుగులు చేశారు. కోహ్లీ మరోసారి కీలక మ్యాచ్‌ లో అత్యంత తక్కువ స్కోరుతో పెవిలియన్‌ చేరాడు. బౌలర్ల విషయానికి వస్తే… షబాజ్‌ వేసిన 2 ఓవర్లలో 35 పరుగులు ఇవ్వగా.. మహ్మద్‌ సిరాజ్‌ 2 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు.

 Mohammad Siraj

#RCB‘s golden boy #Siraj this season

– Crossed 500+ runs with the ball (2 more overs to go)
– 514 runs in 51 overs with 10+ eco

If Mohammad Siraj was a batsman, he’d be the third highest run scorer this season.#RCBvsRR #RRvsRCB #IPL2022

Well played, @mdsirajofficial miyan! pic.twitter.com/mLqRFZSoT7

— Ashish Pareek (@pareektweets) May 27, 2022

మహ్మద్‌ సిరాజ్‌ కు ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఓ పీడకల అనే చెప్పాలి. బౌలింగ్‌ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్ మొత్తం 15 మ్యాచుల్లో 514 పరుగులు ఇచ్చి కేవలం 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అంతేకాకుండా మరో చెత్త రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ లో ఏ బౌలర్‌ కూడా కోరుకోని రికార్డును తన పేరిట నమోదు చేశాడు. ఆ రికార్డు ఏంటంటే.. ఐపీఎల్‌ లో ఒక సీజన్ లో ఎక్కువ సిక్సులు కొట్టించిన బౌలర్‌ గా సిరాజ్‌ రికార్డు కెక్కాడు. ఈ సీజన్లో సిరాజ్‌ 31 సిక్సులు కొట్టించాడు.

Mohammad Siraj in IPL 2022 :
Innings – 15
Overs – 51.0
Runs – 514
Mdns – 0
Wickets – 9
BBI – 2/30
Avg – 57.11
Eco – 10.07
Sr – 34.0#IPL #RCBvsRR #siraj Virat Kohli Jadeja

— Mark Lakdi (@Mark_lakdi_) May 27, 2022

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ విషయానికి వస్తే.. మరోసారి జోస్‌ బట్లర్‌ చెలరేగి ఆడాడు. కేవలం 60 బంతుల్లోనే 6 సిక్సులు, 10 ఫోర్లతో 106 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. కీలక మ్యాచ్‌ లో శతకంతో చెలరేగాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 151 స్ట్రైక్ రేట్‌ తో 824 పరుగులు చేశాడు. వాటిలో 4 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇంక ఫైనల్‌ లోనూ ఇదే జోరు కొనసాగిస్తే.. రాజస్థాన్‌ రాయల్స్‌ కప్పు కొట్టడం ఖాయమే. ఆర్సీబీ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

RCB is out because of these 3
– Mike Hesson
– Virat Kohli
– Mohammad Siraj

— JSK (@imjsk27) May 13, 2022

ఇదీ చదవండి: సూర్యకుమార్‌ యాదవ్‌ ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్‌! వివరణ ఇచ్చుకున్న మిస్టర్‌ 360

Tags :

  • ipl 2022
  • Mohammad Siraj
  • Rajasthan Royals
  • RCB
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

  • Yuzvendra Chahal:ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

    Yuzvendra Chahal:ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

  • Jos Buttler: బట్లర్ కి ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్.. మరో నాలుగేళ్లు ఆ టీంకే ఫిక్స్?

    Jos Buttler: బట్లర్ కి ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్.. మరో నాలుగేళ్లు ఆ టీంకే ఫిక్స్?

  • Yashasvi Jaiswal: ఐపీఎల్ డబ్బుతోనే పెద్ద ఇల్లు కొన్నాను! టీమిండియా యంగ్ స్టార్ ఎమోషనల్

    Yashasvi Jaiswal: ఐపీఎల్ డబ్బుతోనే పెద్ద ఇల్లు కొన్నాను! టీమిండియా యంగ్ స్టార్ ఎమోషనల్

  • Team India: చిన్ననాటి స్నేహితురాలితో టీమిండియా క్రికెటర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

    Team India: చిన్ననాటి స్నేహితురాలితో టీమిండియా క్రికెటర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam