SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Yuzvendra Chahal Manhandling On Kuldeep Yadav

పంత్‌ పిలుపుతో గ్రౌండ్‌ బయటికి వెళ్లేందుకు సిద్ధమైన కుల్దీప్‌పై చాహల్‌ రౌడీయిజం!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 23 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పంత్‌ పిలుపుతో గ్రౌండ్‌ బయటికి వెళ్లేందుకు సిద్ధమైన కుల్దీప్‌పై చాహల్‌ రౌడీయిజం!

ఐపీఎల్‌ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైటెన్షన్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో రాజస్థాన్‌ బౌలర్‌ యుజ్వేంద్ర చాహల్‌, ఢిల్లీ బ్యాటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మెడపై చేయి పెట్టి తోశాడు. ప్రస్తుతం చాహల్‌ అలా చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నిజానికి ఇది ఒక సీరియస్‌ ఇష్యూలో జరిగిన ఫన్నీ సంఘటన. చాహల్‌, కుల్దీప్‌ మంచి స్నేహితులు.. మరి చాహల్‌ ఇలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చదవాల్సిందే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దీనికి ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ధీటుగానే జవాబు చెప్పింది.

లక్ష్య ఛేదనలో డీసీకి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరం అయ్యాయి. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌కు దిగాడు. క్రీజులో ఢిల్లీ ఆల్‌రౌండర్ రోవ్‌మెన్ పావెల్ ఉన్నాడు. మెక్‌కాయ్ వేసిన మొదటి బంతికి పావెల్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. రెండో బంతికి కూడా సిక్సుతో బదులిచ్చాడు. దీంతో సమీకరణం 4 బంతులకు 24 పరుగులకు చేరుకుంది. పావెల్ విరుచుకుపడుతుండడంతో బౌలర్ మెక్‌కాయ్ బౌలింగ్లో లయ తప్పాడు. మూడో బంతిని ఫుల్ టాస్‌గా విసిరాడు. దాన్ని కూడా పావెల్ గుంజి కొట్టడంతో బంతి స్టాండ్స్‌లో పడింది. వరుసగా ఢిల్లీకి మూడు సిక్సర్లు రావడంతో 3బంతుల్లో 18పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది.Chahalఅయితే ఇక్కడే వివాదం రాజుకుంది. మూడో బంతి ఫుల్ టాస్.. బ్యాటర్ నడుము కంటే ఎత్తులో పడింది. కానీ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం దాన్ని నోబాల్‌గా ప్రకటించలేదు. డగౌట్లో కూర్చున్న ఢిల్లీ టీం అది నోబాల్.. నోబాల్.. అంటూ చేతితో సైగలు చేస్తూ అరిచారు. అలాగే పావెల్ సైతం అంపైర్ వద్దకు వెళ్లి.. నా నడుము కంటే ఎత్తులో వచ్చింది అది కంప్లీట్ నోబాల్.. మీరు నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్‌తో వాదించాడు. కానీ నితిన్ మీనన్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. అది ఫెయిర్ డెలివరీగానే పరిగణించాడు. దీంతో డగౌట్లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇంకా ఆడాల్సిన అవసరం లేదు పావెల్.. వచ్చేసేయ్ అంటూ డగౌట్ నుంచి సైగచేశాడు. పావెల్, కుల్దీప్ యాదవ్ సైతం డగౌట్ వైపు వెళ్లడానికి రెడీ అయ్యారు.

అప్పుడు పిచ్‌ వద్దే ఉన్న చాహల్‌.. కుల్దీప్‌ను బయటికి వెళ్లకుండా సముదాయించే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉండడంతో చాహల్‌ కాస్త చనువుగా.. వెళ్లి బ్యాటింగ్‌ చేయ్‌పో అన్నట్లు తోశాడు. ఇది చాలా సరదాగానే జరిగింది. అయినా కూడా కుల్దీప్‌ పంత్‌ పిలుస్తున్నాడు రా.. బాబు.. వెళ్లాలి అన్నట్లు చెప్తున్నాట్లు అర్థం అవుతుంది. కాగా ఇంతలో షేన్ వాట్సన్ పంత్‌ను కూల్ చేయడంతో మళ్లీ పావెల్ క్రీజులోకి వెళ్లాడు. తర్వాత పావెల్‌ మిగతా 18 పరుగులు చేయలేకపోయాడు. చివరి బంతికి అవుట్‌ అయ్యాడు. దీంతో రాజస్థాన్‌ 15 పరుగులతో విజయం సాధించింది. మరి చాహల్‌, కుల్దీప్‌ మధ్య సరదా సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: పొలార్డ్‌ బలాన్నే బలహీనతగా మార్చిన ధోని! ఇదిగో సాక్ష్యం..

@azharflicks meanwhile Kuldeep and Chahal 😂😂 pic.twitter.com/Fxb9CTTmAN

— Sehwag (@Sehwag54587220) April 22, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • Kuldeep Yadav
  • Yuzvendra Chahal
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

    Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

  • Yuzvendra Chahal:ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

    Yuzvendra Chahal:ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam