SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Will Buttler Break Kohlis 973 Runs Record

Virat Kohli: బట్లర్‌ మరో సెంచరీ కొట్టినా.. కోహ్లీ రికార్డును టచ్‌ కూడా చేయలేడు!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 28 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: బట్లర్‌ మరో సెంచరీ కొట్టినా.. కోహ్లీ రికార్డును టచ్‌ కూడా చేయలేడు!

ఐపీఎల్‌ 2022 విజేత ఎవరో తేలేందుకు ఒకే ఒక్క మ్యాచ్‌ మిగిలి ఉంది. ఈ సీజన్‌తోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌తో ఐపీఎల్‌ ఆవిర్భావ విజేత రాజస్థాన్‌ రాయల్స్‌ పోటీ పడనుంది. ఆదివారం అహ్మాదాబాద్‌లో ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్‌ ఫైనల్‌ జరగనుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌ ఆసాంతం తన సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఒంటి చేత్తో రాజస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. శుక్రవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుతో జరిగిన క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌లో అద్భుతమైన శతకం కొట్టి సింగిల్‌ హ్యాండ్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ను గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో సాధించిన సెంచరీ బట్లర్‌కు ఈ సీజన్‌లో నాలుగో సెంచరీ. ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా కోహ్లీతో బట్లర్‌ సమంగా నిలిచాడు. 2016 సీజన్‌లో కోహ్లీ కూడా నాలుగు సెంచరీలు సాధించాడు. ఫైనల్‌లో కూడా బట్లర్‌ సెంచరీ కొడితే.. కోహ్లీ అత్యధిక సెంచరీల రికార్డును బట్లర్‌ బ్రేక్‌ చేస్తాడు. ఈ రికార్డ్‌ అయితే బద్దలు అయ్యే అవకాశం ఉండొచ్చు కానీ.. బట్లర్‌ ఫైనల్‌లో కూడా సెంచరీ చేసినా కోహ్లీ సృష్టించిన ఒక అద్భుతమైన రికార్డును బట్లర్‌ టచ్‌ కూడా చేయలేడని కోహ్లీ ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బట్లర్‌ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. మొత్తం ఈ సీజన్‌లో బట్లర్‌ ఇప్పటి వరకు చేసిన 58.86 సగటుతో 823 పరుగులు చేశాడు. 2016 ఐపీఎల్‌లో కోహ్లీ 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 7 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. దీంతో బట్లర్‌ ఫైనల్‌లో వంద కొట్టినా విరాట్‌ కోహ్లీ 973 పరుగుల రికార్డును బ్రేక్‌ చేయలేడని కోహ్లీ అభిమానులు గట్టిగా చెబుతున్నారు.Buttlerకోహ్లీ రికార్డును బట్లర్‌ బ్రేక్‌ చేయాలంటే.. ఇంకా 151 పరుగులు చేయాలి. అలాగే సెంచరీల రికార్డును బ్రేక్‌ చేసినా.. యావరేజ్‌లో, హాఫ్‌ సెంచరీలో మాత్రం కోహ్లీ రికార్డును బ్రేక్‌ చేసే ఛాన్స్‌ లేదని కాలర్‌ ఎగరేస్తున్నారు. కాగా క్వాలిఫైయర్‌ 2లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఆర్సీబీ ఓటమితో ఆర్సీబీ అభిమానులతో పాటు కోహ్లీ అభిమానులు కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ సారి ఎలాగైన కప్‌ కొడుతుందని ఆశలు పెట్టుకున్నారు. అందుకే తగ్గట్లే ఎలిమినేటర్‌లో సూపర్‌ ప్రదర్శనతో పటిష్టమైన లక్నో సూపర్‌ జెయింట్స్‌ను మట్టికరిపించింది. కానీ.. క్వాలిఫైయర్‌ 2లో మాత్రం ఫేలవమైన బ్యాటింగ్‌తో ఓడి ఈ ఏడాది కూడా వట్టిచేతులతోనే ఇంటిబాట పట్టింది. మరి కోహ్లీ రికార్డును బట్లర్‌ బ్రేక్‌ చేస్తాడా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Jos Buttler: ఐపీఎల్ లో బట్లర్ వీర బాదుడుకి కారణం ఈ అమ్మాయే! ఈమె ఎవరంటే?

Most 100s in an IPL season:

Virat Kohli – 4 (2016)
Jos Buttler – 4* (2022)

📸: IPL/ BCCI pic.twitter.com/nPQscsx9v6

— CricTracker (@Cricketracker) May 27, 2022

Tags :

  • ipl 2022
  • Jos Buttler
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam