SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Umran Malik Bowled With 157 Kmph Speed Is A Record Delivery

IPL 2022: చరిత్ర తిరగరాసి.. తన మాటను నిలబెట్టుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 5 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: చరిత్ర తిరగరాసి.. తన మాటను నిలబెట్టుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌

ఐపీఎల్‌ 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సూపర్‌ స్పీడ్‌తో బ్యాటర్లను భయపెడుతున్నాడు. ఇండియన్‌ బౌలర్లు ఇంత వరకు వేయని, ఊహించని స్పీడ్‌తో బౌలింగ్‌ వేస్తున్న ఈ యంగ్‌ గన్‌. తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకున్నాడు. ఈ సీజన్‌లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ కంటే ముందు అత్యంత వేగవంతమైన బంతి 154 కేఎంపీహెచ్‌. ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఢిల్లీతో మ్యాచ్‌ కంటే ముందు చెన్నైతో మ్యాచ్‌లో ఉమ్రాన్‌ 154 వేగంతో బాల్‌ వేసి చరిత్ర సృష్టించాడు. గురువారం ఢిల్లీతో మ్యాచ్‌లో ఆ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా… ఇప్పట్లో బ్రేక్‌ కాలేని స్పీడ్‌తో బౌలింగ్‌ వేశాడు.. ఏకంగా 157 కేఎంపీహెచ్‌ వేగంతో బాల్‌ వేసి తన రికార్డును మళ్లీ తనే బ్రేక్‌ చేసి చరిత్ర సృష్టించాడు.

కాగా ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని ఢిల్లీ బ్యాటర్‌ రోమన్‌ పావెల్‌ బౌండరీకి తరలించాడు. ఇన్నిం‍గ్స్‌ చివరి ఓవర్‌ నాలుగో బంతిని ఉమ్రాన్‌ ఈ రికార్డు స్పీడ్‌తో వేశాడు. ఆ తర్వాతి బంతిని కూడా ఉమ్రాన్‌ ‌ 156 వేగంతో వేశాడు. ఆ బంతికి కూడా పావెల్‌ ఫోర్‌ కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 52 పరుగుల ఇచ్చాడు. కానీ.. ఐపీఎల్‌ 2022లో అత్యంత వేగవంతమైన బాల్‌ గంటకు 157 కిమీ వేగంతో బాల్‌ వేసి ఔరా అనిపించాడు. గతంలో 154 కిమీ వేగంతో బాల్‌ వేసినప్పుడు 155 కిమీ వేగంతో బాల్‌ కచ్చితంగా వేస్తానని చెప్పాడు. అన్న మాటను నిలబెట్టుకుంటూ ఏకంగా 157 కిమీ వేగంతో రికార్డు బాల్‌ వేశాడు. మరి ఉమ్రాన్‌ మాలిక్‌ స్పీడ్‌ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వికెట్‌ తీయకుండా భారీగా పరుగులిచ్చినా.. ఉమ్రాన్‌ మాలిక్‌కు రూ.లక్ష ఇస్తున్నారు ఎందుకని..?

Only Shaun Tait has bowled a faster delivery (157.71 kmph) than Umran Malik in the 15-year history of IPL.

📸: Disney+Hotstar#IPL2022 pic.twitter.com/gNFf6vo3lX

— CricTracker (@Cricketracker) May 5, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • SRH
  • Umran Malik
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

SRH‌కు కొత్త కోచ్‌ను ప్రకటించిన కావ్య పాప! సెహ్వాగ్ కాదు!

SRH‌కు కొత్త కోచ్‌ను ప్రకటించిన కావ్య పాప! సెహ్వాగ్ కాదు!

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

  • Washington Sundar: తెలుగు స్టార్ యాంకర్‌తో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తిరుగుళ్ళు?

    Washington Sundar: తెలుగు స్టార్ యాంకర్‌తో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తిరుగుళ్ళు?

  • Relegation Rule: వచ్చే ఐపీఎల్‍లో SRHపై బ్యాన్? ఆ దెబ్బతో తెరపైకి రెలిగేషన్ రూల్!

    Relegation Rule: వచ్చే ఐపీఎల్‍లో SRHపై బ్యాన్? ఆ దెబ్బతో తెరపైకి రెలిగేషన్ రూల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam