SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Serious Decision Between Rishabh Pant And Jos Buttler

వీడియో: నో బాల్‌పై రచ్చ.. పంత్‌తో వాదనకు దిగిన బట్లర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sat - 23 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: నో బాల్‌పై రచ్చ.. పంత్‌తో వాదనకు దిగిన బట్లర్‌

ఐపీఎల్‌ 2022లో శుక్రవారం ఢిల్లీ​ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వివాదం చెలరేగింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమైన దశలో మెకాయ్‌ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను ఢిల్లీ ఆల్‌రౌండర్‌ పావెల్‌ సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతిని మెకాయ్‌ ఫుల్‌ టాస్‌గా వేశాడు. ఆ బంతి పావెల్‌ నడుము పై భాగం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చింది. దాన్ని కూడా పావెల్‌ సిక్స్‌ కొట్టాడు. కానీ అంపైర్‌ దాన్ని నో బాల్‌గా ప్రకటించకుండా.. ఫెయిర్‌ డెలవరీగానే గుర్తించాడు.

కానీ డగౌట్‌ నుంచి ఢిల్లీ ఆటగాళ్లు అది నోబాల్‌ అంటూ సైగలు చేస్తూ.. తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. పావెల్‌ కూడా అంపైర్‌ వద్దకు వెళ్లి మరీ నోబాల్‌పై వాడించాడు. అయినా కూడా అంపైర్‌ నితిన్‌ మీనన్‌ దాన్ని నోబాల్‌గా ప్రకటించలేదు. దీంతో పంత్‌ తమ బ్యాటర్లను వెనక్కు వచ్చేయాల్సిందిగా చెప్పాడు. కానీ.. ఢిల్లీ బ్యాటింగ్‌ కోచ్‌ వాట్సన్‌ సర్దిచెప్పడంతో పావెల్‌, కుల్దీప్‌ బ్యాటింగ్‌ కొనసాగించారు. అయినా కూడా పంత్‌ తమ జట్టు సభ్యుడిని ఒకరిని గ్రౌండ్‌లోకి పంపించాడు.Pantదీంతో ఢిల్లీ డగౌట్‌ దగ్గర్లో ఫీల్డింగ్‌ చేస్తున్న బట్లర్‌ కలగచేసుకోని.. ఇది సరైన పద్దతి కాదని పంత్‌తో వాదనకు దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పంత్‌, బట్లర్‌ మధ్య వాదన చోటు చేసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చివరికి అంతా సర్దుమణిగి.. మూడు బంతుల్లో 18 పరుగులు చేసేందుకు పావెల్‌ సిద్ధమయ్యాడు. కానీ.. మెకాయ్‌ చివరి మూడో బంతులను బాగా బౌలింగ్‌ చేశాడు. దీంతో రాజస్థాన్‌ 15 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌ గెలిచింది. మరి పంత్‌, బట్లర్‌ మధ్య గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పంత్‌ పిలుపుతో గ్రౌండ్‌ బయటికి వెళ్లేందుకు సిద్ధమైన కుల్దీప్‌పై చాహల్‌ రౌడీయిజం!

Crazy 🤯🤯🤯 pic.twitter.com/JCcWZd9Tg6

— Sehwag (@Sehwag54587220) April 22, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • Jos Buttler
  • Rishabh Pant
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • Ishan Kishan: పంత్ ని గుర్తు చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్

    Ishan Kishan: పంత్ ని గుర్తు చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్

  • Jos Buttler: బట్లర్ కి ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్.. మరో నాలుగేళ్లు ఆ టీంకే ఫిక్స్?

    Jos Buttler: బట్లర్ కి ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్.. మరో నాలుగేళ్లు ఆ టీంకే ఫిక్స్?

  • Akash Madhwal: ముంబయిని ఒంటిచేత్తో గెలిపించాడు, చరిత్ర సృష్టించాడు.. ఎవరీ ఆకాష్?

    Akash Madhwal: ముంబయిని ఒంటిచేత్తో గెలిపించాడు, చరిత్ర సృష్టించాడు.. ఎవరీ ఆకాష్?

  • ఈ IPL సీజన్ మిస్సైన స్టార్ ప్లేయర్లు వీళ్లే!

    ఈ IPL సీజన్ మిస్సైన స్టార్ ప్లేయర్లు వీళ్లే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam