SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Fight Between Riyan Parag And Harshal Patel

తన ఓవర్‌లో రెండు సిక్సులు కొట్టిన పరాగ్‌తో గొడవకు దిగిన హర్షల్‌ పటేల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 27 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తన ఓవర్‌లో రెండు సిక్సులు కొట్టిన పరాగ్‌తో గొడవకు దిగిన హర్షల్‌ పటేల్‌

ఐపీఎల్‌ 2022లో రాజస్థాన్‌ రాయల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ బౌలింగ్‌తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్ విఫలమైన వేళ.. అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. జోష్ హజెల్ వుడ్, హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లలో చూడచక్కని షాట్లతో పరుగులు పిండుకున్న రియాన్ పరాగ్ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. సిక్సర్ బాదిన ఆనందంలో ఏదో అన్న రియాన్ పరాగ్‌తో ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ వాగ్వాదానికి దిగాడు.

ఎందుకు అంత అత్యుత్సాహం అంటూ అతనిపైకి దూసుకెళ్లాడు. రియాన్ పరాగ్ సైతం ధీటుగా బదులివ్వడంతో చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. హర్షల్‌కు సిరాజ్ సైతం జత కాగా.. మైదానంలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ స్టాఫ్ వారిని వారించాడు. అయితే అక్కడ ఏం జరిగిందనేదానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ.. సిక్సర్ కొట్టాడనే అసహనంతోనే హర్షల్ పటేల్‌ అతనితో వాగ్వాదానికి దిగాడని సమాచారం. మొత్తానికి ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆటతోనే విమర్శకులకు బదులిచ్చాడని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. రియాన్ పరాగ్‌ తర్వాత సంజూ శాంసన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ చతికిల పడింది. 19.3 ఓవర్లలకు 115 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. మరి హర్షల్‌ పటేల్‌-రియాన్‌ పరాగ్‌ ఘర్షణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ స్థానంపై కన్నేసిన హార్దిక్.. ఆ స్థానంలో బ్యాటింగ్ కు వస్తే చెలరేగుతా..!

Harshal vs riyan parag fight#RCBvsRR #parag #HarshalPatel #IPL20222 pic.twitter.com/Xotv4DGF8T

— John cage (@john18376) April 26, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Harshal Patel
  • ipl 2022
  • Riyan Parag
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Riyan Parag: స్టార్ క్రికెటర్ కి యాక్సిడెంట్.. IPL ముగిసిన కొన్ని గంటల్లోనే!

Riyan Parag: స్టార్ క్రికెటర్ కి యాక్సిడెంట్.. IPL ముగిసిన కొన్ని గంటల్లోనే!

  • IPL 2023:ప్లీజ్ బాగా ఆడండి! గుజరాత్, సన్ రైజర్స్ జట్లను వేడుకుంటున్న రాజస్థాన్ ప్లేయర్

    IPL 2023:ప్లీజ్ బాగా ఆడండి! గుజరాత్, సన్ రైజర్స్ జట్లను వేడుకుంటున్న రాజస్థాన్ ప్లేయర్

  • RCBలోని ఆ ముగ్గురు ప్లేయర్స్ పై ఫ్యాన్స్ సీరియస్! తిండి దండగ అంటూ!

    RCBలోని ఆ ముగ్గురు ప్లేయర్స్ పై ఫ్యాన్స్ సీరియస్! తిండి దండగ అంటూ!

  • Arjun Tendulkar: సచిన్ కొడుకు IPL ఆడితే తప్పా? మరి పరాగ్ ఏం పొడిచాడని ఆడిస్తున్నారు?

    Arjun Tendulkar: సచిన్ కొడుకు IPL ఆడితే తప్పా? మరి పరాగ్ ఏం పొడిచాడని ఆడిస్తున్నారు?

  • IPL 2023: అతి తప్ప ఆట లేని పరాగ్! టీమ్‌లో ప్లేస్‌ దండగా!

    IPL 2023: అతి తప్ప ఆట లేని పరాగ్! టీమ్‌లో ప్లేస్‌ దండగా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam