SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Delhi Capitals Fans Blame Rishabh Pant For Not Taking Review For Tim David Catch

Rishabh Pant: పంత్‌ వల్లే ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ కు చేరలేకపోయింది.. ఫ్యాన్స్‌ ఫైర్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 22 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rishabh Pant: పంత్‌ వల్లే ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ కు చేరలేకపోయింది.. ఫ్యాన్స్‌ ఫైర్‌!

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఇంకో వారంలో ముగియబోతోంది. ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు అయ్యాయి. అయితే కీలక మ్యాచ్‌ లో ఓడి ఢిల్లీ ఇంటి దారి పట్టింది. కెప్టెన్‌ గా పంత్‌ తన టీమ్‌ ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. కొత్తగా వచ్చి, ఎలాంటి అంచనాలు లేకుండా గుజరాత్‌, లక్నో మాత్రం ప్లే ఆఫ్స్‌ చేరి ఔరా అనిపించాయి. ఇంక చైన్నై, ముంబై జట్లు మాత్రం ఐపీఎల్‌ లోనే చెత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. ముంబై మాత్రం పోతూ పోతూ ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలపై నీళ్లు జల్లి వెళ్లింది. అయితే అంతా ముంబై వల్ల ప్లే ఆఫ్స్‌ కు వెళ్లలేదని అంటున్నా.. కొందరు మాత్రం పంత్‌ ను తప్పుబడుతున్నారు.

అవును, పంత్‌ వల్లే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్‌ కు వెళ్లలేదని చెప్పి సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 15వ ఓవర్లో బ్రెవిస్‌ ఔట్‌ కాగానే.. టిమ్‌ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన బాల్‌ ను టిమ్‌ డేవిడ్‌ డిఫెండ్‌ చేసే క్రమంలో మిస్‌ అయ్యింది. ఆన్‌ ఫీల్డ్‌ లో అప్పీల్‌ చేశారు కానీ, అంపైర్‌ దానిని నాటౌట్‌ గా పరిగణించాడు. అటు బౌలర్‌ కూడా స్పందించలేదు.. వికెట్ల వెనకున్న కెప్టెన్‌ పంత్‌ అంతే ఉండిపోయాడు.

 Delhi lost to Pant!

Rishabh Pant is a fantastic actor. He can beat Aamir, SRK and even Amitabh Ji. First he got out at very crucial time. Then He dropped a simple catch. And then he refused to review Tim David’s clean edge. It’s proof that #VijayMallya is still having enough money to buy Rishabh.

— KRK (@kamaalrkhan) May 22, 2022

తీరా అల్ట్రా ఎడ్జ్‌ లో చూస్తే అది క్లియర్‌ అవుట్‌ సైడ్‌ ఎడ్ట్‌ తీసుకుంది. అప్పుడే కామెంటరీలో చెప్పుకొచ్చారు.. రివ్యూకి వెళ్లాల్సింది, టిమ్‌ డేవిడ్‌ ఢిల్లీ కోలుకోలేని దెబ్బ కొట్టగలడు అని. నిజానికే తర్వాత అదే నిజమైంది. టిమ్‌ డేవిడ్‌ 11 బంతుల్లో 34 పరులుగు కొట్టి ఢిల్లీని ఇంటికి పంపాడు. టిమ్‌ ఔట్‌ అయినా కూడా మ్యాచ్‌గెలిచారంటే ఆ పరుగుల వల్లే అని చెప్పొచ్చు. పంత్‌ ఆ ఒక్క రివ్యూ తీసుకుని ఉంటే కచ్చితంగా మ్యాచ్‌ ఢిల్లీ గెలిచేది అని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. పంత్‌ వల్లే మ్యాచ్‌ ఓడిందంటూ కామెంట్‌ చేస్తున్నారు. పంత్‌ వల్ల ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ చేరలేకపోయిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Post match
Ricky Ponting to pant 😘 pic.twitter.com/WGIv24Y05S

— Vֆ (@VS_Offll) May 21, 2022

A big thank you to rishabh pant from all mumbai and RCB fans ❤️🥰 pic.twitter.com/3eZ2PldCXz

— Akshat (@AkshatOM10) May 21, 2022

ఇదీ చదవండి: రోహిత్‌ శర్మపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్‌! కావాలనే అలా చేశాడంటూ..

ఇదీ చదవండి: ముంబై గెలవగానే RCB ప్లేయర్లు చూడండి ఏం చేశారో.. వీడియో వైరల్

Tags :

  • Delhi Capitals
  • MI vs DC
  • RCB
  • Rishabh Pant
  • Tim David
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

    RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

  • Ishan Kishan: పంత్ ని గుర్తు చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్

    Ishan Kishan: పంత్ ని గుర్తు చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్

  • MLC 2023: కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్! వీడియో వైరల్

    MLC 2023: కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్! వీడియో వైరల్

  • Kohli, Anushka: కోహ్లీని అందరిముందు టీజ్ చేసిన అనుష్క.. వీడియో వైరల్!

    Kohli, Anushka: కోహ్లీని అందరిముందు టీజ్ చేసిన అనుష్క.. వీడియో వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam