ఒక్క ఆలోచనతో.. వారంతా ఏడాదిలో కోటీశ్వరులు అయిపోయారు!

Invistment 1 lakh rupess Benfit 1 Cr

షేర్‌ మార్కెట్‌ అంత ఈ పేరు వినగానే అదిరిపడతారు. ఇది మన వల్ల అయ్యే పనా అని కళ్ళు తేలేస్తారు. నిజమే ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ.., కాస్త తెలివి ఉపయోగించి, తెగింపుతో ముందు అడుగు వేస్తే లైఫ్ సెటిల్ అయిపోయే లాభాలను ఇక్కడ పొందవచ్చు. ఇందుకు తాజా ఉదాహరణే .. “ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్‌” స్టాక్.

Invistment 1 lakh rupess Benfit 1 Cr

రెండేళ్ల క్రితం ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్‌ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యింది. అప్పుడు ఈ కంపెనీ షేర్ విలువ కేవలం 30 పైసలు. అప్పుడు దీన్ని ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. కానీ.., ఉన్నట్టు ఉండి కరోనా సమయంలో ఈ షేర్ విలువ ఒకటిన్నర రూపాయికి చేరుకుంది. ఇది చాలా పెద్ద గ్రోత్. ఇంత పాజిటివ్ గా ఉండటంతో కాస్త తెలివైన ఇన్వెస్టర్స్ ఈ షేర్ ని కొనుగోలు చేశారు. కట్ చేస్తే.. ఈ షేర్ విలువ రూ.143.25గా ట్రేడవుతోంది. అంటే.. రూపాయికి 143 రూపాయలు. లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఒకటిన్నర కోటి లాభం. ఇదంతా కూడా జస్ట్ ఏడాది లోపే. అతి సామాన్యులైన వేల మంది ఇన్వెస్టర్స్ ని కోటీశ్వరులుగా మార్చిన “ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్‌” ని ఇప్పుడు కూడా అంతా ఎగబడి కొంటుండటం విశేషం. మరి..వీరి అదృష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రుపంలో తెలియజేయండి.