గత మూడేళ్ల నుంచి ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటిలాగా డబ్బులను తమ వెంట తీసుకెళ్లే వారు చాలా అరుదనే చెప్పాలి. దాదాపు ప్రతి ఒక్కరు డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. అయితే మద్యం దుకాణాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం షాపుకు వెళ్దామనుకున్న ప్రతిసారీ డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇక బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లినవారికి ఇది మరీ ఇబ్బందికరంగా మారింది. ఈ […]
సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంటాయి. సినిమా హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు చూస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంటుంది. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలవే కాదు.. క్రికెట్, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల ఫోటోలు కూడా సినిమా హీరోల మాదిరి చక్కెర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు అంటే సినిమా వాళ్ళు మాత్రమే ఫేమస్ అనేలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా హీరోల్లానే తయారవుతున్నారు. కాదు కాదు, […]