నేటి కాలంలో పాల ఉత్పత్తులతో నడిచే బిజినెస్ కు చాలా డిమాండ్ ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ద తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతీ రోజు పాలు తాగడం అనేది రోజు వారి ఆరోగ్య ప్రక్రియలో చేర్చుకుంటున్నారు. దీంతో పాలకు డిమాండ్ ఏర్పడడంతో పాల బిజినెస్ చేసే వాళ్లు ఆర్థికంగా బలపడుతున్నారు. మారు మూల గ్రామాల్లో అయితే అధిక శాతం రైతులు ఆవులు, గేదలతో పాలు బిజెనెస్ ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Marriage Viral Video: పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు! వీడియో వైరల్!
కాగా వ్యాపారంలో భాగంగా పాలు పంపిణీ చేసేందుకు మాములుగా ఆటో లేదంటే TVS వంటి వాహనాలపై పాలు పంపిణీ చేయడం మనం చూసి ఉంటాం. కానీ ముంబాయిలో ఓ యువకుడు మాత్రం ఏకంగా F1 రేసింగ్ వాహనంతోనే పాలు పంపిణి చేస్తున్నాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం డైరీ వ్యాపారంలో సహాయం చేయాలని పట్టుబట్టారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారాయి. యువకుడు రేసింగ్ వాహనంతో పాలు పంపిణీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
When you want to become a F1 driver, but the family insists in helping the dairy business 👇😜 pic.twitter.com/7xVQRvGKVb
— Roads of Mumbai 🇮🇳 (@RoadsOfMumbai) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.