SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » viral » Man Stood Up And Started Doing Strange Things Video Viral

వీడియో: లైవ్ లో యాక్సిడెంట్! తర్వాత ఆ వ్యక్తి చేసిన పనికి ఫ్యూజులు ఔట్!

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 12 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో:  లైవ్ లో యాక్సిడెంట్! తర్వాత ఆ వ్యక్తి చేసిన పనికి ఫ్యూజులు ఔట్!

ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది జనాలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వాహనాలను అడ్డగోలుగా నడుపుతున్నారు. నిర్లక్ష్యం, అతి వేగం.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్నా.. ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యాక్సిడెంట్ అనంతరం  కింద పడిన వ్యక్తి చేసిన ఫీట్స్ చూస్తుంటే..  మైండ్ బ్లాక్ అవడం ఖాయం.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బైక్ పై అతి వేగంగా వస్తున్నాడు.. అంతలోనే ఓ కారు వచ్చి బలంగా ఢీ కొట్టింది. దాంతో బైక్ పై ఉన్న వ్యక్తి ఎగిరి పడ్డాడు. అయితే ఆ యువకుడు తలకు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి గాయం కాలేదు. కారు ఢీ కొన్ని వేగానికి బైక్ ముక్కలై దూరంగా పడిపోయింది. ఇలాంటి ప్రమాదం జరిగితే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. లేదా గాయాలతో విల విలలాడిపోతారు. కానీ ఆ యువకుడు మాత్రం వింతగా రక రకాల విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఓ వ్యక్తి వచ్చి ఆ బైక్ అక్కడ నుంచి పక్కకు తీసుకు వెళ్లాడు.

ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ కి  సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘mas_Adem’అనే ఓ నెటిజన్ ఈ వీడియో షేర్ చేశాడు. కేవలం  31 సెకన్లు ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 మిలియన్లు రాబట్టింది. 60 వేల లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మనోడికి మైండ్ దొబ్బింది అని.. మతి బ్రమించి సమురాయ్ గా మారాడని.. ఇలా రక రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Pendekar og pic.twitter.com/uyIpYPLK8T

— Mas Adem (@ndagels) June 23, 2022

Tags :

  • Man
  • Man Stood up
  • Video Viral
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

  • నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

    నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam