SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Helicopter Crashed Into The Ocean In Usa Video Viral

సముద్రంలో హెలికాప్టర్ క్రాష్‌ ల్యాండింగ్! వీడియో వైరల్!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Sun - 20 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సముద్రంలో హెలికాప్టర్ క్రాష్‌ ల్యాండింగ్! వీడియో వైరల్!

హెలికాప్టర్ క్రాష్‌ అవ్వడం, ప్రమాదాలకు గురి కావడం సాధారణంగా జరిగేవే. కానీ.., ఆ విమానం నేరుగా సముద్రంలో వచ్చి పడిపోతే..! చూస్తుండగానే అంత పెద్ద హెలికాప్టర్ తునాతునకలు అయిపోతే..! దగ్గరలో ఉన్న ఎవరికైనా భయం కలగక మానదు. అమెరికాలోని మియామీ బీచ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. మియామీ బీచ్‌ ఎప్పుడు సందర్శకులతో బిజీగా ఉంటుంది. ఈ ఆదివారం కూడా బీచ్ అంతా ఆ సందడి నెలకొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా వచ్చి హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీంతో.., పర్యాటకులు అంతా చెల్లాచెదురైపోయారు. హెలికాప్టర్ లో తలెత్తిన సాంకేతిక సమస్య.. ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

మియామీ బీచ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MBPD) హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయట పెట్టింది. నిజానికి హెలికాప్టర్ కూలిన 10వ నెంబర్ బీచ్‌ లో ప్రజలు ఎక్కువగా ఉంటారు. అయితే.., అదృష్టవశాత్తు ప్రాణ నష్టం మాత్రం భారీగా జరగలేదు. కానీ.., క్రాష్‌ ల్యాండింగ్ అయిన హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకునట్టు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకోగానే.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఘటనాస్థలికి చేరుకుంది. ఇక ఇప్పటికే ప్రమాదంపై దర్యాప్తు మొదలు పెట్టిందని MBPD అధికారులు తెలిపారు.

This afternoon at 1:10 p.m., MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street. Police and @MiamiBeachFire responded to the scene along with several partner agencies. Two occupants have been transported to Jackson Memorial Hospital in stable condition.

1/2 pic.twitter.com/heSIqnQtle

— Miami Beach Police (@MiamiBeachPD) February 19, 2022

 

లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Florida
  • Latest Viral Video
  • USA
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. ప్రయోగం సక్సెస్!.. భవిష్యత్తులో ప్రాణాలను కాపాడనున్న పందులు!

    మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. ప్రయోగం సక్సెస్!.. భవిష్యత్తులో ప్రాణాలను కాపాడనున్న పందులు!

  • India vs West Indies: టీమిండియాకు బిగ్ షాక్! నాలుగో టీ 20 కి వర్షం అంతరాయం.. ?

    టీమిండియాకు బిగ్ షాక్! నాలుగో టీ 20 కి వర్షం అంతరాయం.. ?

  • వరించిన అదృష్టం! లాటరీలో రూ. 13వేల కోట్ల జాక్‌పాట్!

    వరించిన అదృష్టం! లాటరీలో రూ. 13వేల కోట్ల జాక్‌పాట్!

  • మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ అంటూ వార్తలు! నిజం ఏమిటంటే?

    మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ అంటూ వార్తలు! నిజం ఏమిటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam