సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రీల్స్ చేస్తూ కొందరు పాపులర్ అవుతుంటే.. మరికొందరు అవే రీల్ వీడియోల ద్వారా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అయితే.. సోషల్ మీడియా రీల్ వీడియోలనేవి కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నిసార్లు షాక్ కి కూడా గురిచేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో నెటిజన్స్ అందరినీ షాక్ కి గురిచేస్తోంది.
ఇంతకీ షాకయ్యే రేంజి మేటర్ ఆ వీడియోలో ఏముందనేగా మీ డౌట్. ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో క్లాస్ రూమ్ లో ఒకబ్బాయి తన లవర్ కి ముద్దు పెట్టాడు. క్లాస్ లో ప్రొఫెసర్ ఉండగానే ఈ లవర్స్ ఇంతకు తెగించారని వీడియో చూసినవారంతా భావిస్తున్నారు. కానీ ఆ వీడియోని చివరివరకు చూస్తే ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటనేది మీరే ఎంజాయ్ చేయగలరు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ క్లాస్ రూమ్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.