SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #తెలంగాణ బడ్జెట్ లైవ్
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Electric Scooty Breaks Into 2 Piece

రోడ్డుపై వెళుతుండగా రెండుగా విరిగిన ఎలక్ట్రిక్‌ స్కూటీ.. మహిళ పరిస్థితి విషయం..

    Published Date - Tue - 24 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
రోడ్డుపై వెళుతుండగా రెండుగా విరిగిన ఎలక్ట్రిక్‌ స్కూటీ.. మహిళ పరిస్థితి విషయం..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌ రేట్లను దృష్టిలో పెట్టుకుని కొత్తగా వాహనం కొనాలనుకుంటున్న వారు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొన్ని కొన్ని సార్లు ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఈ వాహనాల్లోని బ్యాటరీలు పేలి చాలా మంది మృత్యువాతపడ్డారు. ఇలాంటి ఘటనలు ఒక ఎత్తయితే.. ఓ కొత్త ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనం రెండుగా చీలింది. ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మహిళ భర్త సంకిత్‌ పర్మార్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలియజేశాడు. ఆ ట్వీట్‌లో.. ‘‘ నిన్న నా భార్య భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె రాత్రి 9.15 గంటల ప్రాంతంలో ఓ ఎలక్ట్రిక్‌ వాహనంపై వెళుతూ ఉంది.

ఆ స్కూటీపై ఆమె కేవలం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమె నడుపుతున్న స్కూటీ ముందు చక్రం రెండుగా విడిపోయింది. దీంతో గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడింది. తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు చేసిన ట్వీటు.. యాక్సిడెంట్‌ తాలూకూ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఎలక్ట్రిక్‌ వాహనాలు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. పారా హుషార్‌!’’.. ‘‘భగవంతుడు ఆమెను కాపాడాలని కోరుకుంటున్నా’’.. ‘‘ ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుకే కొనకూడదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Yestrday a horrific incident took place with my wife. She was riding her @OlaElectric at 9.15pm at a speed of about 35kmph when her front wheel just broke out of the suspension.She was thrown away in front and is in the ICU facing severe injuries. Who is responsible?@bhash pic.twitter.com/Ko8fmkiNGL

— Samkit Parmar (@SamkitP21) January 22, 2023

Tags :

  • accident
  • Electric Scooty
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్: స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. తీవ్రంగా గాయపడ్డ 15 మంది విద్యార్థులు

బ్రేకింగ్: స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. తీవ్రంగా గాయపడ్డ 15 మంది విద్యార్థులు

  • రచ్చ రవికి తీవ్ర గాయాలు.. ఆరోగ్యం విషమం అంటూ వార్తలు.. అసలు విషయం ఇదిగో!

    రచ్చ రవికి తీవ్ర గాయాలు.. ఆరోగ్యం విషమం అంటూ వార్తలు.. అసలు విషయం ఇదిగో!

  • Geetu Royal: గీతుకి నిజంగానే యాక్సిడెంట్‌ అయ్యి కోమాలోకి వెళ్లిందా.. ఆమె భర్త ఏమన్నాడంటే!

    Geetu Royal: గీతుకి నిజంగానే యాక్సిడెంట్‌ అయ్యి కోమాలోకి వెళ్లిందా.. ఆమె...

  • The Ghost Movie: చిత్రీకరణలో హీరోయిన్ కి గాయాలు.. అయినా సరే

    The Ghost Movie: చిత్రీకరణలో హీరోయిన్ కి గాయాలు.. అయినా సరే

  • Telangana: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్!

    Telangana: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్!

Web Stories

మరిన్ని...

క్యూట్ నెస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రీ లీల..
vs-icon

క్యూట్ నెస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రీ లీల..

స్మైల్‌తోనే పడగొట్టేస్తున్న స్రవంతి చొక్కారపు..
vs-icon

స్మైల్‌తోనే పడగొట్టేస్తున్న స్రవంతి చొక్కారపు..

కుర్రాళ్ళ మతులు చెడగొడుతున్న అనుపమ..
vs-icon

కుర్రాళ్ళ మతులు చెడగొడుతున్న అనుపమ..

బ్లాక్ అండ్ వైట్ కాంబోలో అదరగొడుతున్న రాశి ఖన్నా..
vs-icon

బ్లాక్ అండ్ వైట్ కాంబోలో అదరగొడుతున్న రాశి ఖన్నా..

తాజా వార్తలు

  • వ్యభిచారంలో బిజీగా భార్య! అడ్డు చెప్పిన భర్త.. దారుణం ఏంటంటే?

  • చాట్ GPTతో గల్లంతుకానున్న ఉద్యోగాలు! ఎవరెవరికి ముప్పంటే?

  • సాంగ్ లో విజయ్, రష్మికల కన్నా హైలైట్ అవుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

  • రిటైర్మెంట్ విషయంలో కాపీ కొట్టి దొరికిపోయిన టీమిండియా క్రికెటర్!

  • గుప్త నిధులు.. గుడిలో ధ్వజస్తంభం కిందే ఎక్కువగా ఉండటానికి కారణం?

  • పాక్‌ టీమ్‌లో కోచ్‌లను ఎంత దారుణంగా అవమానిస్తారో చెప్పిన మాజీ క్రికెటర్‌

  • చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

Most viewed

  • సొంతిల్లు లేని వారికి కేంద్రం శుభవార్త.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు!

  • LIVE: 2,90,396 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్‌ 2023

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెహరీన్, సుడిగాలి సుధీర్!

  • ఫలించిన కుటుంబసభ్యులు, ఫ్యాన్స్‌ ప్రార్థనలు.. తారకరత్న సేఫ్‌!

  • వేణు మాధవ్ మరణంపై షాకింగ్ విషయాలు వెల్లడించిన తల్లి!

  • బడ్జెట్ 2023: భారీగా తగ్గనున్న టీవీలు, మొబైల్స్ ధరలు!

  • డ్యాన్సర్ రమేశ్ మరణం వెనుక భార్య, కూతురు దారుణం! హింసించి..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam