SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Diners Flees From Restaurant After Mistaking Runners

Viral Video: వీడియో: భయానికి పరాకాష్ట.. వాళ్లను చూడగానే హోటల్‌ కస్టమర్ల పరుగులు

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: వీడియో: భయానికి పరాకాష్ట.. వాళ్లను చూడగానే హోటల్‌ కస్టమర్ల పరుగులు

Viral Video: ఈ మధ్యకాలంలో జనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోవటం ఎక్కువయిపోయింది. భయపడటానికి ఎలాంటి ఆస్కారం లేకున్నా కూడా ఏదో ఊహించుకుని భయపడిపోతున్నారు. తెనాలి సినిమాలో కమల్‌ హాసన్‌ ప్రతీ దానికి భయపడిపోయినట్లు.. జనం భయపడిపోతున్నారు. తాజాగా, భయానికి పరాకాష్టగా నిలిచే ఓ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై జాగింగ్‌ చేసుకుంటూ వెళుతున్న వారిని చూసి హోటల్‌లోని కస్టమర్లు పరుగులు తీశారు. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్రెజిల్‌లోని చెర్‌వెజారియా అల్ఫ్‌ఏయిటే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వచ్చిన కొంతమంది కస్టమర్లు పుట్‌పాత్‌పై వేసిన టేబుళ్ల దగ్గర కూర్చుని ఉన్నారు.

తమకు నచ్చిన పదార్థాల్ని ఆర్డర్‌ చేసుకుని తింటూ, తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది జాగింగ్‌ చేసుకుంటూ అక్కడి పుట్‌పాత్‌పై.. కస్టమర్ల మధ్య నుంచి ముందుకు వెళ్లిపోయారు. అది చూసిన ఓ ఇద్దరు భయపడిపోయారు. ఏం జరుగుతోంది? ఎందుకు వాళ్లు అలా పరిగెత్తుతున్నారు? అని ఆలోచించకుండా వారి వెనకాలే పరుగులు తీశారు. వారిని చూసిన ఇంకొంతమంది కూడా అక్కడినుంచి పరుగులు తీశారు. అలా రెస్టారెంట్‌కు వచ్చిన వారంతా ఏం జరుగుతోందో కూడా తెలియకుండా? ఎందుకు పరిగెత్తుతున్నామో కూడా తెలియకుండా? ఇష్టం వచ్చినట్లు..

అడ్డదిడ్డంగా పరుగులు తీస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. తింటున్న వారు కూడా సగం మధ్యలోనే వాటిని వదిలేసి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైన్స్‌ గర్ల్‌ అనే ట్విటర్‌ ఖాతాదారిణి తన ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇదే.. భయానికి పరాకాష్ట’’.. ‘‘ భయపడే వాళ్లు ఉంటే.. పిల్లి కూడా భయపెడుతుంది’’.. ‘‘ భయం ఉండొచ్చు కానీ, మరీ ఇంత భయమా’’.. ‘‘ ఓరి దేవుడా! నేను చూసిన ఫన్నీ వీడియోల్లో ఇదే పెద్ద ఫన్నీ వీడియో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

A group of people doing CrossFit ran passed a restaurant

Dozens of diners thought they were escaping from something and abandoned their tables to run off too. This happened in Brazil 1/🧵pic.twitter.com/7lmpt2zHY7

— Science girl (@gunsnrosesgirl3) September 25, 2022


ఇవి కూడా చదవండి : బతుకమ్మ ఆడిన KA. పాల్.. వీడియో వైరల్!

Tags :

  • Brazil
  • restaurant
  • viral video
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam