పెళ్లి అనంతరం ఓ జంట రెసిప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. బంధువులు అంతా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ నూతన దంపతులు రొమాన్స్ లో రెచ్చిపోయారు. లిప్ లాక్ లో పెట్టుకుని అందరికీ షాకిచ్చారు. ఇదే వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్ వేయండి.
ఓ జంటకు ఇటీవల బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఇక మరుసటి రోజు రెసిప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త జంట అందరి ముందు రొమాన్స్ లో రెచ్చిపోయారు. నలుగురు ఉన్నారన్న సోయి కూడా లేకుండా హద్దులు దాటి రొమాన్స్ చేశారు. బంధువులు అంతా వీరి చేసిన పనిని చూసి తలలు తిప్పుకున్నారు. దీనిని గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
అసలు విషయం ఏంటంటే?.. ఇటీవల ఓ జంటకు వివాహం జరిగింది. ఇక పెళ్లి మరుసటి రోజు వరుడి కుటుంబ సభ్యులు చిన్న రెసిప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫొటో షూట్ చేశారు. కాగా, ఫొటో గ్రాఫర్ వీరిద్దరిని ముద్దు ఫొటోకు ఫోజులు ఇవ్వాలని కోరాడు. సరేనంటూ ఇద్దరు అలాగే ఫోజులు ఇస్తూ అలాగే లిప్ లాక్ ఇచ్చుకున్నారు. నలుగురు ఉన్నారని మరిచి అదే పనిగా కాసేపు రొమాన్స్ చేస్తూ వచ్చారు. ఇదంతా బంధువులు చూసి తలలు తిప్పుకున్నారు. ఇక ఫొటో గ్రాఫర్ వెంటనే వారి వద్దకు వెళ్లి వీడదీయాల్సి వచ్చింది. ఇదంతా అక్కడే ఉన్న కొందరు బంధువులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి.