SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » A Couple Who Lied To The Court And Divorced In South Korea

భర్తను అత్యాచారం చేసిన భార్య! తట్టుకోలేక విడాకులు కోరిన భర్త!

  • Written By: Uppula Naresh
  • Published Date - Tue - 20 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్తను అత్యాచారం చేసిన భార్య! తట్టుకోలేక విడాకులు కోరిన భర్త!

దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. ఐ లవ్ యూ అని చెప్పడం, కాదంటే అత్యాచారం చేయడం. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. ఇకపోతే.. అమ్మాయిని అత్యాచారం చేసిన యువకుడు అంటూ మనం ఎన్నో వార్తలు విన్నాం. కానీ తాజాగా మాత్రం ఓ భార్య తన భర్తను అత్యాచారం చేసింది. ఏకంగా 29 గంటల పాటు భర్తను హింసించి అత్యాచారానికి ఒడిగట్టింది. ఇక దీనిని తట్టుకోలేని భర్త భార్యతో విడాకులు తీసుకున్నాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇందులో నిజమెంత అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ కొరియాలో 40 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంతో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సాఫీగానే కొనసాగింది. కానీ ఏం జరిగిందో ఏం తెలియదు రాను రాను భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి. కట్ చేస్తే నా భార్య 29 గంటల పాటు నన్ను హింసించి అత్యాచారం చేసిందని భర్త కోర్టుకు తెలిపాడు. అందుకు భార్య కూడా అంగీకరించడంతో న్యాయవాదులు షాక్ కు గురయ్యారు. ఇలాంటి వింత ఘటనను మేమెప్పుడు వినలేదని కోర్టు తెలిపింది.

అనంతరం ఈ భార్యాభర్తల సమ్మతితో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఇక ట్విస్ట్ ఏంటంటే? భర్త భార్యతో ఉండలేక విడాకులు తీసుకోవాలనుకున్నాడు. కానీ సరైన కారణాలు దొరకలేదు. దీంతో పక్లా ప్లాన్ తో భర్త కావాలనే కోర్టుకు అలా అబద్దం చెప్పాడట. భార్యతో ఉండలేక విడాకులు తీసుకోవడానికి ఇలా చేసినట్లు తెలిపారు. దక్షిణి కొరియాలో ఇటీవల చోటు చేసుకున్న ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో ఈ భార్యాభర్తలు ఆడిన ఈ నాటకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • divorce
  • South Korea
  • wife and husband
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్యకు 12 ఏళ్లు నరకం చూపించిన భర్త

భార్యకు 12 ఏళ్లు నరకం చూపించిన భర్త

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

  • భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

    భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

  • సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణం! భార్య, పిల్లల్ని చంపి.. 3 రోజులుగా శవంతో!

    సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణం! భార్య, పిల్లల్ని చంపి.. 3 రోజులుగా శవంతో!

  • విడాకులు తీసుకుంటున్న మరో సెలబ్రిటీ జంట..!

    విడాకులు తీసుకుంటున్న మరో సెలబ్రిటీ జంట..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam