సినిమాల్లోని కొన్ని కోర్టు సీన్ లో లాయర్, నిందితుడు ఒకరిపై ఒకరు తిట్టుకుంటుంటారు. ఇక కోపంతో తట్టుకోలేక కొట్టుకుంటుంటారు కూడా. కానీ, నిజజీవితంలో అచ్చం ఇలాగే ఆగ్రాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఇక హాల్ టికెట్ లేకుండా వస్తే.. బయటకే. సేమ్ ఇదే సీన్ ఓ చోట రిపీట్ అయ్యింది. మరి తర్వాత ఫలితం ఎలా ఉందో తెలియాలంటే.. ఇది చదవండి.
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసే వాళ్లు ఉంటారు. నేటి కాలంలో సమాజంలో చైన్ మార్కెటింగ్, వర్క్ ఫ్రం హోం పేరిట జరిగే మోసాలు పెరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో కేటుగాళ్లు.. సెలబ్రిటీల ఫొటోలు వాడుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
గుండె పోటుతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించిన ఓ శునకం మూడు నెలలుగా నిరీక్షిస్తుంది. తన యజమాని కోసం ఆ కుక్క అలా కళ్లు కాయలు కాసేలు ఎదురు చూస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
ఈ మధ్య కాలంలో సిటీలలో ప్రయాణాల కోసం బైక్ సర్వీసులకు ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. జనం ఎక్కువగా బైక్ సర్వీసుల మీదే ఆధారపడుతున్నారు. ఇవే ఆడవాళ్ల విషయంలో ఇబ్బందిగా మారుతున్నాయి.
ఇటీవల ప్రయాణాలు కొంత మందికి చేదు అనుభవాలుగా మిగులుతున్నాయి. విమానాల్లో, రైళ్లలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు గురించి వార్తలు వచ్చాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. మద్యం మత్తులో ఓ టీటీఈ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. అంటే చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకోవడం. ఇటువంటి వాటికి మన హీరో హీరోయిన్లేమీ అతీతం కాదు. వారు సైతం తమ చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఇవి కొన్ని క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. అలా వైరల్ గా మారిన ఫోటోల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇంతకూ ఆ ఫోటోల్లో ఉన్న అమ్మడు ఎవరో తెలుసా..?
ఓ యువకుడు.. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తో ఏదో మాట్లాడాలన్నట్లు దగ్గరకు పిలిచాడు. ఇక అతడు చూస్తుండగానే ఆ యువకుడు పోలీసుకు ముద్దు పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వీడయో కాస్త వైలర్ అయింది.
టొలుండ్ మ్యాన్ మమ్మీ దొరికి ఇప్పటికి 70 సంవత్సరాలు పైనే అవుతోంది. ఇప్పటివరకు చాలా మంది ఆ మమ్మీపై పరిశోధనలు జరిగిపారు. తాజా, పరిశోధనల్లో అతడు చనిపోవటానికి ముందు ఏం తిన్నాడో కనుగొన్నారు. అతడి కడుపులో..
ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇష్టమైన పాటలకు డాన్స్ లు చేస్తూ అదరగొడుతున్నారు. అచ్చం ఇలాగే చేసిన ఓ మహళ.. తన డాన్స్ తో ఊర మాస్ అనిపిస్తుంది. మీరు ఓ లుక్కేయండి.