SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఐపీఎల్ 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Traffic Police Gives Clarity On 50 Percent Discount

చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. ట్రాఫిక్‌ పోలీసుల క్లారిటీ!

  • Written By: Rama Krishna
  • Updated On - Wed - 21 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. ట్రాఫిక్‌ పోలీసుల క్లారిటీ!

ఈ మద్య కొన్ని వార్తలు సోషల్ మీడియాల్లో ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఇలాంటిదే ఇప్పుడు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. వాహనదారుల పెండింగ్‌ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్‌ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకేముంది ఈ వార్తను విపరీతంగా షేర్‌ చేస్తూ, లైక్‌లతో వైరల్‌ చేశారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ద్వారా పెండింగ్‌ చలాన్లు చెల్లించవచ్చని కేటుగాళ్లు క్రియేట్‌ చేయడం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 శాతం రాయితీ అనగానే వాహనదారుల్లో తెగ ఉత్సాహం కలిగింది. తాజాగా హైదరాబాద్‌ పోలీసులు ఈ విషయమై స్పందించారు. దీనిపై ట్విట్టర్‌ వేదికగా.. ‘చలాన్‌లపై డిస్కౌంట్‌ అంటూ ఓ ఫేక్‌ వార్త వైరల్‌ అవుతోంది. ఈ వార్తను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి, షేర్‌ చేయకండి. ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాము’ అంటూ హెచ్చరికలు జారీ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఒకప్పుడు రోడ్డుపై వాహనాలను ఆపి చలాన్లు వసూలు ట్రాపిక్ పోలీసులు వారి తీరు మార్చుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ చలాన్‌ విధానం అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలాన్‌లు నేరుగా ఫోన్‌కు మెసేజ్‌ వస్తున్నాయి. చలాన్‌ల తాలుకూ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేయాలని పోలీసులు చెబుతున్నారు. అయితే కొంతమంది చలాన్లు కడుతున్న మరికొంతమంది మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. ఒక్కో బండిపై 10 నుంచి 20 చలాన్లు.. ఆ మొత్తం వేలల్లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఈ నేపథ్యంలో వారికి భారీ డిస్కౌంట్ ప్రకటించారని వినగానే సంబరపడిపోయారు.. కానీ అంతలోనే ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్ తో చల్లబడిపోయారు.

#HYDTPinfo
We noticed a message is going viral in SM informing that there will be Tr Lokadalath from 4-7th Oct. @HYDTP inform all the citizens that msg is Fake, don’t believe and not to spread. Legal action will be initiated against those who post or forward the below fake msg. pic.twitter.com/8Jvzjo7x9T

— Hyderabad Traffic Police (@HYDTP) September 3, 2021

Tags :

  • traffic challans
  • Traffic Police
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇకపై అలాంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తే 25,000 ఫైన్!

ఇకపై అలాంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తే 25,000 ఫైన్!

  • ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో వైరల్!

    ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో వైరల్!

  • వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!

    వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!

  • వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు!

    వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు!

  • ‘నా కోరిక తీర్చకపోతే పది వేల ఫైన్‌ వేస్తా’.. విద్యార్థిని బెదిరించిన ట్రాఫిక్‌ పోలీస్‌

    ‘నా కోరిక తీర్చకపోతే పది వేల ఫైన్‌ వేస్తా’.. విద్యార్థిని బె...

Web Stories

మరిన్ని...

అందాల పడగ ఎత్తిన ప్రియమణి..
vs-icon

అందాల పడగ ఎత్తిన ప్రియమణి..

'దసరా' మూవీతో నాని కొత్త రికార్డు..  అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!
vs-icon

'దసరా' మూవీతో నాని కొత్త రికార్డు.. అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!

వేసవిలో లిచీ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
vs-icon

వేసవిలో లిచీ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

జిగేలు రాణిలా మెరిసిపోతున్న దీపికా పిల్లి..
vs-icon

జిగేలు రాణిలా మెరిసిపోతున్న దీపికా పిల్లి..

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?
vs-icon

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..
vs-icon

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!
vs-icon

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు
vs-icon

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు

తాజా వార్తలు

  • మహిళలు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఈ వ్యాపారం చేస్తే.. నెలకు రూ. 50వేల ఆదాయం!

  • మహిళపై దారుణం : కాళ్లు, చేతులు కట్టేసి, దుస్తులు లాగేసి..

  • ధర్మవరం నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 57వ రోజు హైలెట్స్!

  • ఆఫీస్‌లో నిద్రపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి!

  • రేపే ఉప్పల్ వేదికగా మ్యాచ్​.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే మార్గాల్లో అంటే?

  • ‘దసరా’ దర్శకుడికి బంపర్ ఆఫర్! ఏకంగా ఆ స్టార్ హీరోతోనే?

  • కేవలం రూ.20 వేల పెట్టుబడి.. నెలకు రూ.లక్ష వరకూ ఆదాయం వచ్చే బిజినెస్!

Most viewed

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కూతురికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్లే!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

  • నీటి కోసం బోరు తవ్వగా.. అందులో నుంచి బంగారం పొడి బయటకు..!

  • ఆ పని వల్ల HIV టెస్ట్‌ చేయించుకోవాల్సి వచ్చింది: శిఖర్‌ ధావన్‌

  • 10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ నెలాఖరు వరకే గడువు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam