SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Mother Variety Treatment To Her Son In Suryapet District Kodad

గంజాయికి బానిసైన కొడుకు.. స్తంభానికి కట్టేసి తల్లి ఘాటు ట్రీట్మెంట్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 4 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గంజాయికి బానిసైన కొడుకు.. స్తంభానికి కట్టేసి తల్లి ఘాటు ట్రీట్మెంట్‌!

ప్రస్తుతం సమాజంలో మాదకద్రవ్యాల కల్చర్ ఎంతో పెరిగిపోయింది. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏదొక దారిలో మత్తు పదార్థాల క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. మాదకద్రవ్యాల వల్ల ఎంతో మంది యువత జీవితాలు నాశనమై పోతున్నాయి. హైదరాబాద్‌ లో డ్రగ్స్ కు బానిసై ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడానే వార్త కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మత్తు పదార్థాల కల్చర్‌ పట్టణాలు, నగరాలు దాటి.. పల్లెటూర్లకు కూడా పాకుతోంది.

ఇదీ చదవండి: పేషంట్‌తో బుల్లెట్‌ బండి పాటకు డ్యాన్స్‌ వేసిన లేడీ డాక్టర్లు..

డ్రగ్స్‌ మాత్రమే కాదు గంజాయి కూడా ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోంది. అలా గంజాయికి బానిసైన కొడుకుకి సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ తల్లి మంచి వైద్యం చేసింది. నిండా పదిహేనేళ్లు లేకుండానే గంజాయికి బానిసవుతున్నాడని తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది. ఎలాగైనా కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలని నచ్చజెప్పింది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఇంక దండోపాయంలోకి దిగింది. కొడుకుని వీధిలోకి లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే స్తంభానికి కట్టేసి కళ్లల్లో కారం కొట్టింది. మళ్లీ గంజాయి జోలికి పోను అనే మాట చెప్పిందాకా నీళ్లు కూడా ఇవ్వలేదు. గంజాయి దందాపై పోలీసులు దృష్టి సారించాలని ఆ తల్లి వేడుకుంటోంది. తన బిడ్డలో మార్పు రావాలనే అలాంటి పని చేసినట్లు ఆ తల్లి చెబుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

What happened when a mother found out that her 15-yr-old son was becoming a ganja addict? She came up with a unique treatment. Tie him to a pole & rub mirchi powder in his eyes & not untie him until he promises to quit. Incident in Kodad, #Suryapet dt, #Telangana. pic.twitter.com/Kw8FXaqtz7

— Krishnamurthy (@krishna0302) April 4, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Kodad
  • mother
  • son
  • Suryapeta District
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: తల్లి కోరికను నెరవేర్చిన  తనయుడు.. ఏం చేశాడంటే..

వీడియో: తల్లి కోరికను నెరవేర్చిన తనయుడు.. ఏం చేశాడంటే..

  • పాము కాటుకు గురైన తల్లి.. విషం పీల్చి రక్షించిన కూతురు!

    పాము కాటుకు గురైన తల్లి.. విషం పీల్చి రక్షించిన కూతురు!

  • పెళ్లింట విషాదం.. కూతురి పెళ్లి తెల్లారే గుండెపోటుతో కుప్పకూలిన తల్లి!

    పెళ్లింట విషాదం.. కూతురి పెళ్లి తెల్లారే గుండెపోటుతో కుప్పకూలిన తల్లి!

  • ఉదయం విధులకు వెళ్లిన యువతి.. సాయంత్రం కాలువలో శవమై తేలింది!

    ఉదయం విధులకు వెళ్లిన యువతి.. సాయంత్రం కాలువలో శవమై తేలింది!

  • వీడియో: కొడుకుని తలచుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన నవీన్ తల్లి!

    వీడియో: కొడుకుని తలచుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన నవీన్ తల్లి!

Web Stories

మరిన్ని...

ఏసీలోనూ చెమటలు పట్టించేలా అనసూయ అందాలు..
vs-icon

ఏసీలోనూ చెమటలు పట్టించేలా అనసూయ అందాలు..

సమ్మర్​లో కోల్డ్ కాఫీలు తాగితే బరువు తగ్గుతారా?
vs-icon

సమ్మర్​లో కోల్డ్ కాఫీలు తాగితే బరువు తగ్గుతారా?

వేసవిలో దొరికే చింతాకు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?
vs-icon

వేసవిలో దొరికే చింతాకు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

నిధి అగర్వాల్‌ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు!
vs-icon

నిధి అగర్వాల్‌ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు!

చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్స్..
vs-icon

చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైన స్టార్స్..

iOS యూజర్ల కోసం వాట్సాప్ న్యూ ఫీచర్స్!
vs-icon

iOS యూజర్ల కోసం వాట్సాప్ న్యూ ఫీచర్స్!

భార్యకు నమ్మక ద్రోహం చేసిన నటుడు కన్నడ ప్రభాకర్..!
vs-icon

భార్యకు నమ్మక ద్రోహం చేసిన నటుడు కన్నడ ప్రభాకర్..!

మీరు టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..
vs-icon

మీరు టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..

తాజా వార్తలు

  • ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్! మార్కులు కలపనున్న ఇంటర్ బోర్డు!

  • బిగ్ బాస్-7లోకి ‘జానకి కలగనలేదు’ హీరో అమర్ దీప్!

  • రెండు ఆటోలను బలంగా ఢీకొన్నబెంజ్ కారు… వృద్దుడి పరిస్థితి విషమం

  • ఆగని కుక్కల స్వైరవిహారం.. నాలుగేళ్ల చిన్నారిపై దాడి!

  • కిరాతకం: పెదనాన్న తల నరికి ఊరేగించిన దుండగుడు!

  • జియో ఫైబర్ అదిరిపోయే ఆఫర్‌.. రూ.198కే వైఫై!

  • బ్రేకింగ్: హీరోయిన్ తాప్సీపై కేసు నమోదు చేసిన పోలీసులు..

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి రాజయోగమే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
Go to mobile version