SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Minister Talasani Srinivas Yadav Comments On Malla Reddy Issue

మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్‌.. భయపడే ప్రసక్తే లేదన్న మంత్రి తలసాని!

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 22 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్‌.. భయపడే ప్రసక్తే లేదన్న మంత్రి తలసాని!

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన ఇళ్లతో పాటు కాలేజీలు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. మల్లారెడ్డి ఇళ్లపై ఐటీ దాడులను తప్పు బట్టారు. కేంద్రం తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వారు చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని మాట్లాడుతూ.. ‘‘ ఐటీ దాడుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందే చెప్పారు. ఈ దేశంలో డెమోక్రసీ ఎక్కడికి పోతోందో తెలిసే ‍ప్రశస్తిలేదు. టార్గెటెడ్‌గా జరుగుతున్న అంశాలు మీరు చూస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక తమపై దాడులు చేస్తున్నారు. కేంద్రం దాడులకు భయపడే ప్రసక్తే లేదు. దేశ చరిత్రలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. ఎవ్వరికో భయపడాల్సిన అవసరం.. టీఆర్‌ఎస్‌ పార్టీకి గానీ, పార్టీ నాయకత్వానికి గానీ లేదు. కచ్చితంగా ఎదుర్కొంటాం. ప్రజాక్షేతంలోకి తీసుకుపోతాం.

అవసరం అయితే, ప్రజలనే చైతన్యం చేసి ఏం జరుగుతుందో చూపిస్తాం. వ్యవస్థ ఈరోజు మీ చేతులో ఉంటది. రేపు మా చేతులో ఉంటది’’ అని అన్నారు.  కాగా, బోయన్ పల్లి, మేడ్చల్, మల్కాజ్ గిరి పరిధిలోని మల్లారెడ్డి ఇళ్లతో పాటు కొంపల్లిలోని ఆయన తనయుడు మహేందర్ రెడ్డి, అల్లుడు ఇళ్లల్లో కూడా ఏక కాలంలో ఐటీ అధికారాలు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి సుమారు 50 మంది ఐటీ అధికారుల బృందం ఐటీ సోదాలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.

Join Our Whatsapp Channel

Tags :

  • IT Raids
  • Malla Reddy
  • Talasani Srinivas Yadav
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam