SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Himanshu Rao Adopted Govt School

మరోసారి పెద్దమనస్సు చాటుకున్న హిమాన్షు.. సుమారు కోటి రూపాయలు వెచ్చించి..

కల్వకుంట్ల హిమాన్షు రావు మరోసారి తన గొప్ప మనస్సునుచాటుకున్నాడు. ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని కార్పోరేట్ స్కూల్ స్థాయిలో ఆధునీకరించాడు. దీనికి సంబంధించిన విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ లో తెలియజేశాడు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Mon - 10 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరోసారి పెద్దమనస్సు చాటుకున్న హిమాన్షు.. సుమారు కోటి రూపాయలు వెచ్చించి..

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు, మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. చిన్నతనం నుంచే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే అలవాటును అలవర్చుకున్నాడు. తన వల్ల సాధ్యమయ్యే సేవాకార్యక్రమాలను చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో హిమాన్షు రావు ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ఆధునీకరించాడు. పేద పిల్లలు చదువుకునే పాఠశాలను కార్పోరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేయించాడు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పాఠశాలలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. త్వరలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కల్వకుంట్ల హిమాన్షు రావు మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలి ప్రాంతంలోని కేశవా నగర్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నాడు. సుమారు కోటి రూపాయలతో స్కూల్ ను ఆధునీకరించాడు. దీనికి సంబంధించిన విషయాన్ని హిమాన్షు రావు తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. కాగా తను చదివిన పాఠశాలలో సిఎఎస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సేకరించిన నిధులతో ఈ పనులు ప్రారంభించాడు. తాను ఖాజాగూడలోని ఓ ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్ లో చదివిన సమయంలో కేశవనగర్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ ను సందర్శించేవాడు. ఆ సమయంలోనే ఆ స్కూల్ ను డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్ మాట్లాడుతూ.. సుమారు రూ. 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చించి పాఠశాలలో సకల వసతులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ పాఠశాలను ఈనెల 12న హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. హిమాన్షు చేసిన ఈ గొప్ప పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president.

It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July🥰🥰

Would love to share the story behind this project soon! pic.twitter.com/sylJE3dUx0

— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 9, 2023

Tags :

  • Govt School adoption
  • Himanshu rao kalvakuntla
  • Kcr
  • ktr
  • KTR Son
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్టు లిస్టు విడుదల.. ఆ స్థానాల్లో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్టు లిస్టు విడుదల.. ఆ స్థానాల్లో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్

  • అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

    అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

  • రైతులకు టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపటి నుంచి రైతు రుణమాఫీ అమలు

    రైతులకు టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపటి నుంచి రైతు రుణమాఫీ అమలు

  • గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

    గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

  • CM కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఆసరా పెన్షన్..!

    CM కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఆసరా పెన్షన్..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam