SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Oneplus Nord Ce 3 Leaked Specifications Hinting 108mp Camera

వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో 108MP కెమెరాతో..

    Published Date - Sun - 4 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో 108MP కెమెరాతో..

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘వన్‌ప్లస్‘ బడ్జెట్ ఫోన్ల కేటగిరీలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ కానున్న ఈ ఫోన్ లో కెమెరాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫీచర్ల గురుంచి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 కు కొనసాగింపుగా ‘నార్డ్ సీఈ 3′ పేరుతో దీన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ప్రకారం.. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 3 వెనుక‌భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో ప్రధాన కెమెరా 108 మెగాపిక్సల్ కాగా, మిగిలిన రెండు 2 మెగాపిక్సల్ సామర్థ్యంతో రానున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియోల కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఫినిష్‌తో కూడిన హోల్ పంచ్ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 695 చిప్‌సెట్‌తో రానుంద‌ని అంచ‌నా. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యంతో రానుంది. దీని ధర రూ. 25000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

oneplus nord ce3

స్పెసిఫికేషన్స్(అంచనా):

    • 6.7 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
    • 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్
    • క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్
    • ట్రిపుల్ కెమెరా సెటప్(108ఎంపీ+2 ఎంపీ+ 2ఎంపీ)
    • ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ
    • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
    • 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
    • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
    • 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్( టాప్ వేరియంట్‍)

OnePlus Nord CE 3 :
– 6.72″ FHD+ 120Hz IPS LCD
– Side-mounted fingerprint
– Flat side frame
– Snapdragon 695 SoC
– 108MP (HM6) + 2MP + 2MP
– 16MP front
– 5000mAh + 67W
– Stereo Speakers | 3.5mm jack
– OxygenOS 13 | Android 13

Via: https://t.co/BS5wHngG2b pic.twitter.com/g9ipPMkp3l

— Shishir (@ShishirShelke1) November 29, 2022

Tags :

  • oneplus
  • OnePlus Nord CE 3
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

2 వేల ఖరీదైన లావా ప్రోబడ్స్ రూ.26కే.. రిపబ్లిక్ డే ఆఫర్!

2 వేల ఖరీదైన లావా ప్రోబడ్స్ రూ.26కే.. రిపబ్లిక్ డే ఆఫర్!

  • బ్రేకింగ్: భారత్ సహా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం!

    బ్రేకింగ్: భారత్ సహా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం!

  • కరెంటు, ఛార్జింగ్ అవసరమే లేని బ్యాటరీ వాహనాలు.. 500 కి.మీ. మైలేజ్..

    కరెంటు, ఛార్జింగ్ అవసరమే లేని బ్యాటరీ వాహనాలు.. 500 కి.మీ. మైలేజ్..

  • తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇయర్ బడ్స్ ఇవే!

    తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇయర్ బడ్స్ ఇవే!

  • ఈ సౌండ్ బార్లు మీ ఇంట్లో ఉన్నాయంటే.. మీ ఇల్లే ఒక సినిమా థియేట‌ర్!

    ఈ సౌండ్ బార్లు మీ ఇంట్లో ఉన్నాయంటే.. మీ ఇల్లే ఒక సినిమా థియేట‌ర్!

Web Stories

మరిన్ని...

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు
vs-icon

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..
vs-icon

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..

తాజా వార్తలు

  • కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ లో సానియా ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న దిగ్గజం!

  • ప్రారంభమైన నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన జనాలు!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • టీమ్‌ అతనిపై ఆధారపడుతోంది.. కోహ్లీ ఇంకా మెరుగుపడాలి: గంగూలీ

  • ప్రియుడిని నమ్మి ఆ పనికి ఓకే అంది! అతను మాత్రం ఫ్రెండ్స్ ని కూడా పిలిచి!

  • NTRను జమున కాలితో తన్నడంపై వివాదం! అప్పట్లో పెద్ద రచ్చ!

  • మా భర్తను వెతికిపెట్టండి అంటూ ఐదుగురు భార్యల కంప్లైంట్

Most viewed

  • రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన జియో.. ఆ సేవలన్నీ ఉచితం!

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • లోకేష్‌ ‘యువగళం’ రూట్‌ మ్యాప్‌ ఇది.. 400 రోజులు 4,000 కిమీ!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఈ సౌండ్ బార్లు మీ ఇంట్లో ఉన్నాయంటే.. మీ ఇల్లే ఒక సినిమా థియేట‌ర్!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పెళ్ళైన 3 ఏళ్ల నుండి నరకమే..! ఇలాంటి భర్త ఎవ్వరికీ రాకూడదు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam