ప్రస్తుతం అందరూ ఇ-కామర్స్ సైట్స్ లోనే షాపింగ్ చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు పల్లెటూర్లలో కూడా ఆన్ లైన్ షాపింగ్స్ చేస్తున్నారు. అందుకే ఇ-కామర్స్ సైట్స్ కూడా మంచి డిస్కౌంట్స్, ఆఫర్లు ఇస్తున్నారు. మీకోసం కొన్ని బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాం.
సాధారణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్ అయిపోయింది. గుండుసూది కొనాలన్నా ఇ-కామర్స్ సైట్లనే ఆశ్రయిస్తున్నారు. ఏ వస్తువు కావాలన్నా ఇప్పుడు ఆన్ లైన్ లోనే దొరికేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు గ్రాసెరీస్ కోసం కూడా ప్రత్యేకంగా వెబ్ సైట్లు వస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఎప్పటి నుంచే మార్కెట్ లో ఉన్న కొన్ని ఇ-కామర్స్ సైట్స్ తరచూ కొన్ని ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రముఖ వెబ్ సైట్ ఒకటి గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు మార్చి నెలాఖరు వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వాటిలో కొన్ని మంచి డీల్స్ ని మీకోసం తీసుకొచ్చాం. మరి ఆ డీల్స్ లో మీకు ఏమైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేయండి.
సాధారణంగా డబుల్ కార్ట్ మీదకు కంఫర్టర్ కొనాలి అంటే కాస్త ఖరీదనే చెప్పాలి. కానీ, ఈ ఆఫర్ సమయంలో పాలిస్టర్ రివర్సబుల్ కంఫర్టర్ ఒకటి సేల్ లో బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఈ రివర్సబుల్ కంఫర్టర్ క్వీన్ స్మాల్ సైజ్ లో లభిస్తోంది. ఇందులో 7 కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,195 కాగా 70 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.659కే అందిస్తున్నారు. ఈ కంఫర్టర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పిల్లలు ఉన్న ఇంట్లో పరుపులు ఊరికే తడిసి పోతుంటాయి. లేదా కాసిని నీళ్లు పడ్డా కూడా నాని పాడవుతుంటా. అందుకే వాటిపై ప్రొటెక్టర్ ని వాడుతుంటారు. ఈ కింగ్ సైజ్ ప్రొటెక్టర్ మంచి ఆఫర్ లో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.1,900కాగా 54 శాతం డిస్కౌంట్ తో రూ.879కే అందిస్తున్నారు. ఈ మ్యాట్రస్ ప్రొటెక్టర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రతి వంటగదిలో కచ్చితంగా మిక్సర్ గ్రైండర్ ఉండాలి. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో మిక్సీ ఉంటే పనులు చాలా సులభతరం అవుతుంది. అందుకోసం ఈ డీల్ లో ఉన్న బెస్ట్ మిక్సీ ఆప్షన్ ఇది. బటర్ ఫ్లై నుంచి 759 వాట్స్ 4 జార్ మిక్సీ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.5,795 కాగా 48 శాతం డిస్కౌంట్ తో రూ.2,999కే అందిస్తున్నారు. ఈ మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వంట గదిలో వంట చేసేందుకు కచ్చితంగా కొలతలు ఉండాలి. అలా కొలతలు ఉంటే వంట కూడా ఎంతో బాగా వస్తుంది. అందుకే అడోబ్ కిచెన్ నుంచి ఒక మెషరింగ్ సెట్ అందుబాటులో ఉంది. ఈ టేబుల్ స్పూన్ కప్స్ రింగ్ హోల్డర్ తో వస్తున్నాయి. వీటిని ఆఫర్లో కేవలం రూ.169కే అందిస్తున్నారు. ఈ స్పూన్స్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మరో 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్ ఒకటి ఈ ఆఫర్స్ లో ఉంది. ఇది జ్యూస్ జార్ తో కలిపి మొత్తం 4 జార్లతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.6 వేలు కాగా 55 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,699కే అందిస్తున్నారు. ఈ మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అందుకే గ్రీన్ టీ, హాట్ వాటర్ తాగుతున్నారు. అలాంటి వారికి కచ్చితంగా కెటిల్ కావాలి. ఈ డీల్స్ లో 1500 వాట్స్ 1.5 లీటర్ వాటర్ కెటిల్ ఒకటి అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.1,099 కాగా 45 శాతం డిస్కౌంట్ తో రూ.599కే అందిస్తున్నారు. ఈ కెటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కేక్ చేయాలన్నా, ఏదైనా మిక్స్ చేయాలన్నా బీటర్ అవసరం అవుతుంది. దీనిని ఎగ్ బీటర్ అని పిలిచినా కూడా వంటగదిలో దీనిని చాలా రకాలుగా వాడుకోవచ్చు. డీల్స్ లో ఈ 7 స్పీడ్ 260 వాట్స్ బీటర్ ఒకటి అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.999 కాగా 54 శాతం డిస్కౌంట్ తో రూ.459కే అందిస్తున్నారు. ఈ బీటర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కార్ వాషింగ్ కోసం ఒక ప్రెజర్ స్ప్రే గన్, లెంగ్త్ పైప్ కూడా వస్తుంది. ఈ స్ప్రే గన్ తో కార్ వాష్ చాలా సులభంగా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.2,500 కాగా 59 శాతం డిస్కౌంట్ తో రూ.1,035కే అందిస్తున్నారు. ఈ కార్ వాషింగ్ స్ప్రే గన్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ వెయింగ్ మిషన్ కిచెన్ లో కొలతల కోసం పనికొచ్చినా లేక పోయినా.. డైట్ ఫాలో అయ్యే వారికి కచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది తినే ఆహారాన్ని కొలత వేసుకుని తింటుంటారు. అలాంటి వారి కోసం తక్కువ ధరలో ఒక స్కేల్ మిషన్ అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.999కాగా 50 శాతం డిస్కౌంట్ తో రూ.499కే అందిస్తున్నారు. ఈ వెయింగ్ మెషిన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.