SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » Google Maps New Features About Toll

Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్‌.. దీని గురించి మీకు తెలుసా?..

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 22 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్‌.. దీని గురించి మీకు తెలుసా?..

Google Maps: ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి గూగుల్‌ మ్యాప్స్‌ ఓ నిత్యావసరంగా మారింది. ముఖ్యంగా డెలివరీ బాయ్స్‌ అడ్రస్‌ను తెలుసుకోవటానికి గూగుల్‌ మ్యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిజం చెప్పాలంటే గూగుల్‌ మ్యాప్స్‌ లేకపోతే చాలా మందికి ఉపాది లేదు. గూగుల్‌ మ్యాప్స్‌లోని ప్రత్యేకమైన ఫ్యీచర్స్‌ కారణంగా ఏ అడ్రస్‌నైనా ఇట్టే కనిపెట్టేయొచ్చు. ముఖ్యంగా కొత్త కొత్త ఊర్లకు ప్రయాణించే వాళ్లకు గూగుల్‌ మ్యాప్స్‌ ఎంతో అవసరంగా ఉంటోంది. వాహనం ఏదైనా కానీ, మొబైల్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ ఆన్‌ చేసుకుని పెట్టుకుంటే మనకు కావాల్సిన అడ్రస్‌కు మార్గాన్ని తెలుసుకుని వెళ్లొచ్చు. ఇక, గూగుల్‌ మ్యాప్స్‌ కూడా యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఫీచర్స్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. తాజాగా, ‘‘టోల్‌’’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఫీచర్‌ హైవేపై ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా హైవేపై వెళుతుంటే టోల్‌ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆ టోల్‌ గేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?.. వాటి ఫీజు ఎంత?.. అన్న విషయాలు మనకు తెలియదు. అయితే, ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ముందు రాబోయే టోల్‌ గేట్‌లో ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలుసుకోవచ్చు. గూగుల్‌ స్థానిక టోలింగ్‌ అధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ టోల్‌ ఫీజుల వివరాలు అందుబాటులోకి తెస్తోంది.

New feature in google maps

Join Our Whatsapp Channel

ప్రసుత్తం ఈ టోల్‌ ఫీచర్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో అందుబాటులో ఉంది. ఇండియా, అమెరికా, జపాన్‌, ఇండినేషియాల్లోని 2000వేల టోల్‌ రోడ్సులో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలకు ఈ సదుపాయాన్ని విస్తరించే విధంగా గూగుల్‌ ప్రణాళికలు రచిస్తోంది. మరి, గూగుల్‌ మ్యాప్స్‌ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : Android apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలేట్‌ చేయండి!

Tags :

  • Google Maps
  • Technology News
  • Toll Gate
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam