ఇప్పుడు అందరూ ఆన్ లైన్ షాపింగ్ అంటేనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఆన్ లైన్ లో షాపింగ్ చేసే సమయంలో కొన్నిసార్లు మోసపోతుంటారు. అంటే ఎలాంటి డిస్కౌంట్, ఆఫర్ లేని సమయంలో మీరు వస్తువులు కొనుగోలు చేస్తే నష్టపోతారు. అందుకే మీకోసం ఆన్ లైన్ లో లభిస్తున్న కొన్ని బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాం.
ఇప్పుడు ప్రతి వస్తువు.. ఆన్ లైన్ లో లభిస్తోంది. పైగా కూరగాయల దగ్గరి నుంచి ఎలక్ట్రిక్ వస్తువుల వరకు అన్నీ ఇ-కామర్స్ సైట్లలోనే కొనుగోలు చేస్తున్నారు. కానీ, చాలా సందర్భాల్లో ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తూ వినియోగదారులు నష్టపోతుంటారు. అంటే ఎలాంటి డిస్కౌంట్, ఆఫర్ లేని సమయంలో షాపింగ్ చేసి కస్టమర్స్ నష్టపోతుంటారు. కానీ, ఇ-కామర్స్ సైట్స్ కొన్నిసార్లు కొన్ని కొన్ని వస్తువులపై ఆఫర్స్ ఇస్తుంటుంది. అందుకే ఇ-కామర్స్ స్టోర్ లో ఉన్న డీల్స్ లో ది బెస్ట్ డీల్స్ మీకోసం తీసుకొచ్చాను. వాటిపై ఒక లుక్కేసి.. వాటిలో మీకు నచ్చిన, మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టేయండి.
ఇవి ఉంటే వంటగది ఎంతో అందంగా ఉండటమే కాదు.. ఎంతో నీట్ గా కూడా ఉంటుంది. సొలిమో బ్రాండ్ నుంచి ఈ ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ అందుబాటులో ఉన్నాయి. మెటల్ ఫినిష్ లిడ్స్, వివిధ సైజుల్లో మొత్తం 15 కంటైనర్స్ వస్తున్నాయి. వీటి ధర రూ.1,700 కాగా 53 శాతం డిస్కౌంట్ తో రూ.799కే అందిస్తున్నారు. ఈ స్టోరేజ్ కంటైనర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇప్పుడు అందరూ ఫిటనెస్, ఫిట్ నెస్ అంటున్నారు. అందుకు గ్రీన్ టీ, హాట్ వాటర్ తాగాలి అంటే ఈ కెటిల్ ఎంతో యూజ్ అవుతుంది. ఈ 1500 వాట్ ఎనర్జీ, 1.5 లీటర్ కెపాసిటీతో వస్తున్న ఈ పీజియన్ కెటిల్ ఎమ్మార్పీ రూ.1,245 కాగా 56 శాతం డిస్కౌంట్ తో రూ.549కే అందిస్తున్నారు. ఈ పీజియాన్ వాటర్ కెటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ప్లాస్టిక్ చీపురుకట్ట మీ ఇంట్లో ఉంటే పలు రకాలుగా వాడుకోవచ్చు. దీన్ని వాడటం వల్ల మీకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. కావాలంటే లాంగ్ హ్యాండిల్ తో ఫ్యాన్లను కూడా క్లీన్ చేయడానికి వాడచ్చు. మరోవైపు హ్యాండిల్ తొలగించి కిటికీలు, కిచెన్ క్లీన్ చేసేందుకు దీనిని వాడుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.375 అయితే రూ.325కే అందిస్తున్నారు. ఈ చీపురుకట్ట కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
క్రీచర్ అనే కంపెనీ నుంచి ఒక లెధర్ బెల్ట్ అందుబాటులో ఉంది. బ్లాక్, బ్రౌన్ కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఇది 46 ఇంచెస్ లెంగ్త్, 40 ఇంచెస్ వెస్ట్ తో వస్తోంది. ఇందులో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే.. దీనిని మీరు ఒకవైపు బ్లాక్, ఒకవైపు బ్రౌన్ కలర్ తో వాడుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.1,499 కాగా 81 శాతం డిస్కౌంట్ తో రూ.279కే అందిస్తున్నారు. ఈ లెధర్ బెల్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రెజర్ కుక్కర్ అనేది అందరి కిచెన్స్ లో ఉండేదే. ఇది లేకపోతే పని చాలా కష్టమౌతుంది. పీజియన్ కంపెనీ నుంచి ఒక 3 లీటర్ ప్రెజర్ కుక్కర్ ఒకటి అందుబాటులో ఉంది. ఔటర్ లిడ్ తో వస్తున్న ఈ అల్యూమీనియం ప్రెజర్ కుక్కర్ ఎమ్మార్పీ రూ.1,395 కాగా 50 శాతం డిస్కౌంట్ తో రూ.695కే అందిస్తున్నారు. ఈ ప్రెజర్ కుక్కర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వైల్డ్ హార్న్ కంపెనీ నుంచి ఒక లెధర్ బెల్ట్ అందుబాటులో ఉంది. ఇది ఆర్ఎఫ్ఐడీ బ్లాకింగ్ సిస్టమ్ తో వస్తోంది. అంటే ఇందులో మీ కార్డ్స్ పెట్టుకుంటే ఎవరూ మీకు తెలియకుండా ట్యాప్ చేసి మనీని కొట్టేయలేరు. ఇందులో 6 క్రెడిట్ కార్డులు, 2 కరెన్సీ పాకెట్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,499 కాగా 81 శాతం డిస్కౌంట్ తో రూ.285కే అందిస్తున్నారు. ఈ లెధర్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కూరగాయలను కట్ చేయడం కూడా కొన్నిసార్లు ఇబ్బందనే ఉండచ్చు. పైగా సమయం కూడా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది వెజిటెబుల్ చాపర్స్ ని కొనుగోలు చేస్తారు. బటర్ ఫ్లై కంపెనీ నుంచి ఒక 3 బ్లేడ్స్ చాపర్ అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.1,383 కాగా 77 శాతం డిస్కౌంట్ తో రూ.312కే అందిస్తున్నారు. ఈ వెజిటెబుల్ చాపర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇప్పుడు అంతా అపార్ట్ మెంట్ లైఫ్ అయిపోయింది. ఎంత డస్ట్ బిన్స్ వాడినా కూడా వాటికి గార్బేజ్ బ్యాగ్స్ కావాలి. బయట మార్కెట్ లో వీటి ధర బాగా ఎక్కువగా ఉంది. కానీ, ఇ-కామర్స్ సైట్లో ప్రెస్టో కంపెనీకి చెందిన 30 బ్యాగ్స్ కలిగిన 6 బండిల్స్ కాంబో ప్యాక్ అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.420 కాగా రూ.289కే అందిస్తున్నారు. ఈ గార్బేజ్ బ్యాగ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కిచెన్ లో ఏ పని చేసినా చివరికి క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసేందుకు క్లాత్స్ కావాలి. ఒక్క కిచెన్ అనే కాదు.. బైక్, కార్, టీవీ, ఫ్రిడ్జ్ ఇలా ఏ వస్తవు క్లీన్ చేయాలి అన్నా క్లాత్స్ కావాలి. అందుకే మీకోసం 222 జీఎస్ఎం కలిగిన 12 మైక్రో ఫైబర్ క్లీనింగ్ క్లాత్ సెట్ తీసుకొచ్చాం. దీని ఎమ్మార్పీ రూ.749 కాగా 41 శాతం డిస్కౌంట్ తో రూ.439కే అందిస్తున్నారు. ఈ క్లీనింగ్ క్లాత్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
డైవర్స్ కంపెనీ నుంచి ఒక ఫార్మల్ షర్ట్ అందుబాటులో ఉంది. నేవీ బ్లూ కలర్ లో స్టార్స్ డిజైన్ ప్రింట్ లో ఎంతో కొత్తగా ఉంది. ఈ డిజైన్ చాలా కూల్ గా కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.1,199కాగా 55 శాతం డిస్కౌంట్ తో రూ.539కే అందిస్తున్నారు. ఈ ఫార్మల్ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.