ఇప్పుడు అందరూ థియేటర్ల కంటే ఎక్కువగా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. సినిమా వీక్ అంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే స్మార్ట్ టీవీతో పాటుగా మీ ఇంట్లో ఈ స్మార్ట్ లైట్స్ ఉన్నాయంటే మీకు ఇంకా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది.
థియేటర్ కు వెళ్లి సినిమా చూసేందుకు ఇప్పుడు చాలా మంది సుముఖంగా లేరు. ఇళ్లలోనే ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు టీవీలు కూడా 4కే, 53 ఇంచెస్ అంటూ గొప్ప ఎక్స్ పీరియన్స్ ని ఇస్తున్నాయి. చాలామంది మూవీ నైట్స్ అని ఇంట్లోనే ఇంజాయ్ చేస్తుంటారు. అయితే చాలా మంది చీకటిలో, లైట్లు లేకుండా సినిమాలు చూస్తుంటారు. అలా చూసే కంటే కూడా.. మార్కెట్ లో హ్యూ లైట్స్ ని లభిస్తాయి. వాటిని అటాచ్ చేసుకుని మీరు సినిమా చూడటం, రూమ్ లో సాంగ్స్ వినడం చేస్తే అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ని ఇస్తాయి. ఈ లైట్స్ మీ అలెక్సా వంటి గ్యాడ్జెట్స్ తో సింక్రనైజ్ అవుతాయి. టీవీలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సౌండ్- విజువల్ కి తగినట్లుగా లైటింగ్ అనేది మారుతుంటుంది. వీటిలో కొన్ని బెస్ట్ హ్యూ లైట్స్ మీకోసం తీసుకొచ్చాం. ఒకసారిపై వాటిపై లుక్కేసి.. నచ్చితే ఆర్డర్ పెట్టేయండి.
లైట్స్ లో విప్రో కంపెనీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ విప్రో కంపెనీ నుంచి స్మార్ట్ లైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో 9 వాట్ వైఫై స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్ ఒకటి ఉంది. అది అలెక్స్, గూగుల్ అసిస్టెంట్ కి కంపాటబుల్ గా ఉంటుంది. ఇది మీరు ప్లే చేసే సాంగ్ కి తగ్గట్లు కలర్స్ ఛేంజ్ చేస్తుంది. ఇందులో 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2099 కాగా 76 శాతం డిస్కౌంట్ తో అందిస్తున్నారు. ఈ విప్రో స్మార్ట్ లైట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ఫిలిప్స్ విజ్ లైట్ అలెక్సా- ఎకో డాట్ వంటి గ్యాడ్జెట్స్ తో సింక్ అవుతుంది. దీనిలో వాయిస్ కంట్రోల్, విజ్ యాప్ కంట్రోల్ ఉంటుంది. టైమర్స్- షెడ్యూల్స్ కూడా ఉంటాయి. 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,999 కాగా 74 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.512కే అందిస్తున్నారు. ఈ ఫిలిప్స్ విజ్ లైట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పానసోనిక్ నుంచి కూడా ఒక స్మార్ట్ లైట్ అందుబాటులోఉంది. ఇదులో అలెక్సా- గూగుల్ అసిస్టెన్స్ యాక్సెస్ ఉంది. దీనిని మొబైల్ యాప్ తో కూడా కంట్రోల్ చేయచ్చు. ఇందులో 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 3 లైట్స్ ఎమ్మార్పీ రూ.2,500కాగా 50 శాతం డిస్కౌంట్ తో రూ.1,249కే అందిస్తున్నారు. ఈ పానసోనిక్ లైట్స్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలిప్స్ నుంచి ఒక బెస్ట్ హ్యూ ప్లే లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు లైట్ బార్స్ వస్తాయి. ఇవి టీవీలో వచ్చే విజువల్స్ కి తగినట్లుగా లైట్స్ కలర్ ఛేంజ్ అవుతుంది. దీని ఎమ్మార్పీ రూ.24,999 కాగా 30 శాతం డిస్కౌంట్ తో రూ.17,409కే అందిస్తున్నారు. ఈ ఫిలిప్స్ లైట్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలిప్స్ నుంచి స్మార్ట్ లైట్ స్ట్రిప్ ఒకటి అందుబాటులో ఉంది. లైట్స్ లాగానే ఈ స్ట్రిప్ ని మీకు నచ్చినట్లు డెకరేట్ చేసుకోవట్చు. వేకప్ లైట్, స్మార్ట్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్, గేమింగ్ లైట్, 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి. ఈ స్ట్రిప్ ఎమ్మార్పీ రూ.7,899 కాగా 24 శాతం డిస్కౌంట్ తో రూ.6,040కే అందిస్తున్నారు. ఈ ఫిలిప్స్ స్మార్ట్ లైట్ స్ట్రిప్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
క్యూబో కంపెనీ నుంచి ఒక స్మార్ట్ బల్బ్ అందుబాటులో ఉంది. అలెక్సా- గూగుల్ అసిస్టెంట్ కు అనుసంధానం చేయచ్చు. వాయిస్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, టైమర్- షెడ్యూల్, ప్రీసీన్స్ కలర్ సెట్టింగ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ బల్డ్ ఎమ్మార్పీ రూ.2,490 కాగా 74 శాతం డిస్కౌంట్ తో రూ.640కే అందిస్తున్నారు. ఈ క్యూబో స్మార్ట్ బల్డ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.