డిన్నర్ సెట్స్ అనేవి గతంలో అయితే అలకంరణ వస్తువులుగా ఉండేవి. చాలా కొద్ది మాత్రమే పింగాణి, ఇత్తడి, రాగి వంటి డిన్నర్ సెట్లలో భోజనం చేసేవారు. కానీ, ప్రస్తుతం డిన్నర్ సెట్స్, డైనింగ్ టేబుల్ వాడటం సర్వ సాధారణం అయిపోయింది.
గతంలో అంటే ఇంటిని డెకరేట్ చేసుకునేందుకు డిన్నర్ సెట్స్ షోకేస్ లో పెట్టి వాడుకునే వాళ్లు. అప్పట్లో పింగాణీ, రాగి, కంచు వంటి డిన్నర్ సెట్స్ లో చాలా తక్కువ మంది మాత్రమే తినేవారు. అలాంటి వాటిల్లో తినడం స్టేటస్ సింబల్ గా భావించేవారు. అయితే రానురాను అలాంటి పరిస్థితి మారిపోయింది. అందరూ ఈ డిన్నర్ సెట్స్ కొనుక్కుంటున్నారు. ఇ-కామర్స్ సైట్లలో కూడా అద్భుతమైన డిన్నర్ సెట్స్ తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. వాటి నుంచి కొన్ని మంచి డిన్నర్ సెట్స్ వివరాలు మీకోసం తీసుకొచ్చాం. వాటిపై మీరూ ఓ లుక్కేయండి. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేయండి మరి.
బోరోసిల్ కంపెనీకి చెందిన ఓపల్ వేర్ 35 పీస్ డిన్నర్ సెట్ ఒకటి అందుబాటులో ఉంది. దీనికి ఇ-కామర్స్ లో 9 వేలకు పైగా రేటింగ్స్ కూడా ఉన్నాయి. 6 ఫుల్ ప్లేట్స్, 6 మినీ వెజ్ బౌల్స్, 6 వెజ్ బౌల్స్, 6 క్వాటర్ ప్లేట్స్, 2 సెర్వింగ్ బౌల్స్, 2 లిడ్స్, 1 మల్టీపర్పస్ బౌల్, 6 స్పూన్స్ వస్తాయి. దీని ఎమ్మార్పీ రూ.3,640 కాగా 48 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,899కే అందిస్తున్నారు. ఈ బోరోసిల్ డిన్నర్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సెల్లో కంపెనీ నుంచి ఓ 13 పీస్ వైట్ ఓపల్ వేర్ డిన్నర్ సెట్ అందుబాటులో ఉంది. 4 ఫుల్ ప్లేట్స్, 8 వెజ్ బౌల్స్, 1 సెర్వింగ్ బౌల్ ఈ సెట్ లో లభిస్తాయి. దీని ఎమ్మార్పీ రూ.1,449 కాగా దీనిని 32 శాతం డిస్కౌంట్ తో రూ.979కే అందిస్తున్నారు. ఈ డిన్నర్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రముఖ ఇ-కామర్స్ సైట్ కు చెందిన ఈ పోర్స్ లైన్ కూప్ డిన్నర్ సెట్ లో 18 పీసెస్ వస్తాయి. 6 డిన్నర్ ప్లేట్స్, 6 సలాడ్ ప్లేట్స్, 6 బౌల్స్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.5,500 కాగా 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,2559కే అందిస్తున్నారు. ఈ 18 పీస్ డిన్నర్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ డిన్నర్ స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో చేసింది. ఈ సెట్ లో మొత్తం 61 పీసెస్ వస్తాయి. ఇది కేవలం డిన్నర్ కి మాత్రమే కిచెన్ లో ఉపయోగపడే కిచెన్ సెట్. ఈ కిచెన్ సెట్లో మీకు వంటగదిలోకి కావాల్సిన దాదాపు అన్ని సమానాలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.6,599 కాగా 53 శాతం డిస్కౌంట్ తో రూ.3.099కే అందిస్తున్నారు. ఈ కిచెన్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సెల్లో నుంచి మరో డిన్నర్ సెట్ అందుబాటులో ఉంది. ఇది రాయల్ ఆంబర్ గోల్డ్ డిజైన్డ్ ఓపల్ వేర్ డిన్నర్ సెట్. ఈ సెట్లో మొత్తం 33 పీసెస్ వస్తాయి. దీని ఎమ్మార్పీ రూ.4,595 కాగా 21 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,609కే అందిస్తున్నారు. ఈ సెల్లో రాయల్ డిన్నర్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రముఖ ఇ-కామర్స్ సైట్ నుంచి సొలిమో స్టెయిన్ లెస్ స్టీల్ డిన్నర్ సెట్ అందుబాటులో ఉంది. ఈ డిన్నర్ వేర్ లో మొత్తం 61 పీసెస్ వస్తాయి. గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, ఫోర్కులు ఇలా అన్నీ ఉంటాయి. దీని ఎమ్మార్పీ రూ.5,500 కాగా 49 శాతం డిస్కౌంట్ తో రూ.2,799కే అందిస్తున్నారు. ఈ సొలిమో డిన్నర్ వేర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సుమీత్ స్టెయిన్ లెస్ స్టీల్ మిర్రర్ ఫినిష్ డిన్నర్ సెట్ కూడా బడ్జెట్ లో అందుబాటులో ఉంది. ఈ డిన్నర్ సెట్లో 24 పీసెస్ ఉంటాయి. ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, స్పూన్లతో ఈ సెట్ వస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.2,630 కాగా 40 శాతం డిస్కౌంట్ తో రూ.1,573కే అందిస్తున్నారు. ఈ సుమీత్ డిన్నర్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇది కూడా స్టెయిన్ లెస్ స్టీల్ డిన్నర్ సెట్. ఇందులో 24 పీసెస్ స్టీల్ వస్తువులు ఉంటాయి. ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు, చిన్న ప్లేట్లు, గ్లాసులు మొత్తం కలిపి ఈ సెట్ లో 24 పీసెస్ వస్తాయి. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.1,199కే అందిస్తున్నారు. ఈ డిన్నర్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.