ఇళ్లలో ఇప్పుడు అందరూ సోఫాలు కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అయితే అద్దె ఇల్లు, అపార్టుమెంట్లలో చోటు తక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం చాలా కొత్త డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో సోఫా కమ్ బెడ్స్ కి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు.
సాధారణంగా ఇల్లు అనగానే హాలు/లివింగ్ ఏరియాలోనే ఎక్కువ సమయం గడుపుతారు. అందుకే అక్కడ కంఫర్ట్ గా ఉండాలి అని భావిస్తుంటారు. కుర్చీల్లో ఎక్కువ సేపు కూర్చోలేరు కాబట్టే సోఫాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు అపార్ట్ మెంట్ లైఫ్ కావడంతో తక్కువ స్పేస్ లో బెస్ట్ డిజైన్ కోరుకుంటున్నారు. అయితే అలాంటి వారికి సోఫా కమ్ బెడ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. పైగా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. కానీ, ఫర్నిచర్ షాప్స్ లో ఈ సోఫా కమ్ బెడ్స్ ధరలు చాలా ఎక్కవగా ఉన్నాయి. కానీ, మీకోసం మాత్రం తక్కువ ధరలో కొన్ని సోఫా కమ్ బెడ్స్ తీసుకొచ్చాం. ఓ లుక్కేసి.. నచ్చితే కొనేయండి మరి.
కర్టన్ హబ్ కంపెనీ నుంచి 3*6 సైజ్ లో ఒక గ్రే కలర్ సోఫా కమ్ బెడ్ అందుబాటులో ఉంది. ఇది 3 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీతో వస్తోంది. దీనిని కావాలంటే బెడ్ గా మార్చుకోవచ్చు. అప్పుడు 3/6 బెడ్ గా మారిపోతుంది. జూట్ ఫాబ్రెక్ తో వాషబుల్ మెటీరియల్ కవర్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.9,999 కాగా 62 శాతం డిస్కౌంట్ తో రూ.3,799కే అందిస్తున్నారు. ఈ సోఫా కమ్ బెడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అర్బన్ డెకార్ నుంచి ఒక బ్లాక్ కలర్ జూట్ ఫ్యాబ్రిక్ సోఫా కమ్ బెడ్ అందుబాటులో ఉంది. ఇది 4*6 సైజెస్ లో వస్తోంది. ఇది కూడా వాషబుల్ ఫ్యాబ్రిక్ తోనే వస్తోంది. ఇందులో 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.9,999 కాగా 44 శాతం డిస్కౌంట్ తో 5,599కే అందిస్తున్నారు. ఈ సోఫా కమ్ బెడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కోజీ కంఫర్ట్ కంపెనీ నుంచి ఫోల్డింగ్ సోఫా కమ్ బెడ్ విత్ 2 కుషన్స్ తో అందుబాటులో ఉంది. ఇది 3*6 ఫీట్ కొలతలతో వస్తోంది. ఇద్దరు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. ఒకరైతే కంఫర్ట్ గా నిద్రపోయేందుకు బాగుంటుంది. ఎమ్మార్పీ రూ.9,999 కాగా 58 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.4,199కే అందిస్తున్నారు. ఈ కోజీ కంఫర్ట్ సోఫా కమ్ బెడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
డాక్టర్ స్మిత్ బ్లాక్ కంపెనీ నుంచి ఒక మంచి జూట్ ఫ్యాబ్రిక్ వాషబుల్ సోఫా కమ్ బెడ్ అందుబాటులో ఉంది. ఇది 5*6 ఫీట్స్ సైజ్ లో వస్తోంది. దీనికి 3 కుషన్స్ కూడా వస్తున్నాయి. ఇది మొత్తం 6 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.11,999 కాగా 38 శాతం డిస్కౌంట్ తో రూ.7,499కే అందిస్తున్నారు. ఈ సోఫా కమ్ బెడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫ్రెషప్ కంపెనీ నుంచి 3 సీటింగ్ కెపాసిటీతో ఒక సోఫా కమ్ బెడ్ అందుబాటులో ఉంది. ఈ జూట్ ఫ్యాబ్రిక్ సోఫాకి 3 కలర్ ఫుల్ కుషన్స్ కూడా వస్తున్నాయి. హైడెన్సిటీ పీయూ ఫోమ్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.18,589 కాగా 55 శాతం డిస్కౌంట్ తో రూ.8,385కే అందిస్తున్నారు. ఈ సోఫా కమ్ బెడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
డాక్టర్ స్మిత్ కంపెనీ నుంచి ఒక గ్రే కలర్ సోఫా కమ్ బెడ్ అందుబాటులోఉంది. దీనికి రెండు స్టూల్స్ కూడా వస్తున్నాయి. బెడ్ గా మార్చినప్పుడు వీటిని గ్యాప్ లో సెట్ చేసుకోవాలి. సోఫాగా ఉన్న సమయంలో అడిషనల్ సీటింగ్ కి వాడుకోవచ్చు. దీనిలో మొత్తం 6 కలర్స్ వస్తున్నాయి. ముగ్గురు ఇందులో కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఈ సోఫా ఎమ్మార్పీ రూ.18,999 కాగా 53 శాతం డిస్కౌంట్ తో రూ.8,999కే అందిస్తున్నారు. ఈ డాక్టర్ స్మిత్ సోఫా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ఉబర్ లైఫ్ సోఫా 3 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీతో వస్తోంది. జూట్ ఫ్యాబ్రిక్ తో వాషబుల్ కవర్ ఈ సోఫాకి ఉంది. ఈ సోఫా కమ్ సైజ్ 6*6గా చెబుతున్నారు. ఈ సోఫా ఎమ్మార్పీ రూ.18,000 కాగా 40 శాతం డిస్కౌంట్ తో రూ.10,749కే అందిస్తున్నారు. ఈ సోఫా కమ్ బెడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫ్రెషప్ కంపెనీ నుంచి ఒక 4 సీటర్ సోఫా కమ్ బెడ్ అందుబాటులో ఉంది. దీనికి 4 కుషన్స్ కూడా వస్తున్నాయి. ఇందులో నలుగురు కూర్చోవచ్చు, ఇద్దరు కంఫర్టబుల్ గా నిద్రపోవచ్చు. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ తో వస్తోంది. దీనిని మీరు చక్కగా వాష్ చేసుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.17,199 కాగా 32 శాతం డిస్కౌంట్ తో రూ.11,641కే అందిస్తున్నారు. ఈ సోఫా కమ్ బెడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇ-కామర్స్ కు చెందిన బ్రాండ్ నుంచి ఒక టెంపుల్ ఫ్యాబ్రిక్ 3 సీటింగ్ కెపాసిటీతో ఒక సోఫా కమ్ బెడ్ అందుబాటులో ఉంది. ఈ పిల్లో టాప్ సోఫా రెక్టాంగిల్ షేప్ లో వస్తోంది. ఈ డార్క్ బ్రౌన్ కలర్డ్ సోఫా ఎమ్మార్పీ రూ.31,500 కాగా 62 శాతం డిస్కౌంట్ తో రూ.11,999కే అందిస్తున్నారు. ఈ సోఫా కమ్ బెడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.