మెన్స్ ఎప్పుడూ ఫ్యాషన్, ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు. మీరు స్టైల్ గా కనపడాలి అంటే డ్రెస్సులు మాత్రమే కాదు.. అందుకు తగినట్లుగా వాలెట్ కూడా ఉండాలి. అందుకే మీకోసం బెస్ట్ లెథర్ డిజైన్స్ తో ఉన్న వాలెట్స్ తీసుకొచ్చాం. పైగా ఇవి ట్యాప్ పే స్కామ్స్ నుంచి కూడా మీ మనీని కాపాడతాయి.
ఎంత స్మార్ట్ యుగంలో ఉన్న కూడా ఇప్పటికీ ఎక్కువ మంది వాలెట్స్ వాడుతున్నారు. చాలా మందికి వాలెట్ వాడటం అనేది అలవాటు అయిపోయింది. అయితే మీరు మీ వాలెట్ ని అప్ డేట్ చేసుకుంటే స్టైల్ గా ఉండటమే కాకుండా.. సెక్యూర్ గా కూడా ఉంటారు. ఈ మధ్యకాలంలో బ్యాంకులు ట్యాప్ అండ్ పే మోటోతో కార్డులను తీసుకున్న విషయం తెలిసిందే. మీ కార్డుని పేమెంట్ మెషిన్ తో ట్యాప్ చేస్తే అమౌంట్ కట్ అయిపోతుంది. అది మీకు తెలియకుండా చేసినా జరిగిపోతుంది. అయితే ఈ పర్సులను వాడటం వల్ల అలాంటి మోసాలను అరికట్ట వచ్చు. మీ క్రెడిట్- డెబిట్ కార్డులు సురక్షితంగా ఉంటాయి. మరి ఆ పర్సులపై ఓ లుక్కేసి.. నచ్చితే కొనేయండి.
హైడ్ అండ్ స్కిన్ నుంచి మాంచెస్టర్ రియల్ లెథర్ పర్స్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ పర్స్ లో ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో డిటాట్చబుల్ కార్డ్ వాలెట్ ఉంది. డిజైన్ పరంగా చాలా యునిక్ గా ఉంది. దీనిలో మొత్తం 14 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పర్స్ లో కార్డ్స్ ని తీసుకోవడం కూడా ఎంతో సులభం. దీనిని రూ.849కే అందిస్తున్నారు. ఈ హైడ్ అండ్ స్కిన్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అర్బన్ ఫారెస్ట్ కంపెనీ నుంచి ఒక కూల్ డిజైన్ పర్స్ అందుబాటులో ఉంది. ఇది వింటేజ్ బ్రౌన్ కలర్ లో వస్తోంది. దీనిపై ఒక గ్రద్ధ ఎగురుతున్న ఇమేజ్ కూడా అందంగా డిజైన్ చేసి ఉంది. 15కి పైగా కలర్- కాంబో ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2000 కాగా 75 శాతం డిస్కౌంట్ తో రూ.499కే అందిస్తున్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వైల్డ్ హార్న్ అనేది లెథర్ ప్రొడక్టులకు ఎంతో ప్రత్యేకం. ఈ వైల్డ్ హార్న్ కంపెనీ నుంచి ఒక మంచి ఆర్ఎఫ్‌ఐడీ ప్రొటెక్టెడ్ పర్స్ అందుబాటులో ఉంది. దీని కలర్ కూడా ఎంతో యూనిక్ గా ఉంది. ఇందులో 20కి పైగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,499 కాగా 77 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.349కే అందిస్తున్నారు. ఈ వైల్డ్ హార్న్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అల్ ఫసీనో బ్రాండ్ నుంచి ఒక కొత్త లెథర్ పర్స్ డిజైన్ అందుబాటులో ఉంది. బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో స్టిచ్చింగ్ డిజైన్ లో ఎంతో కొత్తగా ఉంది డిజైన్. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా 83 శాతం డిస్కౌంట్ తో రూ.499కే అందిస్తున్నారు. ఈ అల్ ఫసీనో లెథర్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అర్బన్ ఫారెస్ట్ నుంచి ఒక ఆలివర్ బ్లూ లెథర్ పర్స్ అందుబాటులో ఉంది. ఈ డిజైన్ లో 15కు పైగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ మంది యూజర్లు మాత్రం ఈ కలర్ వేరియంట్ కి ఓటేశారు. దీని ఎమ్మార్పీ రూ.2000 కాగా 75 శాతం డిస్కౌంట్ తో రూ.499కే అందిస్తున్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కాంటాక్ట్స్ బ్రాండ్ నుంచి ఒక యునిక్ డిజైన్ అందుబాటులో ఉంది. నిజానికి ఈ మోడల్ వాలెట్ మీరు ఇప్పటివరకు చూసుండరు డబుల్ జిప్స్, కార్డ్ స్లాట్, ప్రెస్సింగ్ బటన్స్ ఇలా ఎంతో కొత్తగా ఉంది. దీనిలో 4 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,499 కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.996కే అందిస్తున్నారు. ఈ కాంటాక్ట్స్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ హామెండ్స్ ఫ్లైక్యాచర్ జెన్యూన్ లెథర్ తో ఉంటుందని చెబుతున్నారు. డిజైన్ మాత్రం ఎంతో క్లాసీగా ఉంది. దీనిలో 6 కార్డులు పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ లో 10కి పైగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,599 కాగా 70 శాతం డిస్కౌంట్ తో రూ.479కే అందిస్తున్నారు. ఈ హామెండ్స్ ఫ్లై క్యాచర్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హైడ్ అండ్ స్కిన్ నుంచి మరో యూనిక్ డిజైన్డ్ జెన్యూన్ లెథర్ పర్స్ అందుబాటులో ఉంది. ఇందులో సెపరేట్ గా మెటల్ కార్డ్ హోల్డర్ కూడా ఉంది. అందులో మీరు 5 వరకు కార్డ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి కార్డ్స్ మీరు తీసుకోవడం కూడా ఎంతో సులభంగా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.2000 కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.649తే అందిస్తున్నారు. ఈ హైడ్ అండ్ స్కిన్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హార్న్ బుల్ నుంచి స్టెల్లా బ్రౌన్ జెన్యూన్ లెథర్ పర్స్ ఒకటి అందుబాటులో ఉంది. 15కి పైగా కలర్ ఆప్షన్స్, కాంబో ఆఫర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,199 కాగా 77 శాతం డిస్కౌంట్ తో రూ.499కే అందిస్తున్నారు. ఈ హార్న్ బుల్ లెథర్ పర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.