వ్యాయామాన్ని మీ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలా మందికి ఉదయాన్నే వాకింగ్ చేసే సమయం ఉండదు. జిమ్ కి వెళ్లడం అంటే ఇంక అయ్యే పని కాదు. అందుకే బడ్జెట్ లో లభిస్తున్న ఈ జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసుకుంటే మీకు నచ్చిన సమయంలో ఇంట్లోనే వ్యాయామం చేయచ్చు.
ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే.. కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యం ఒక్కటే కాదు.. ఉదయాన్నే లేచి ఒక గంటసేపు మీరు వ్యాయామం చేస్తే ఆ రోజు మొత్తం ఎంతో హుషారుగా ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం అనేది తప్పనిసరి కూడా. అయితే చాలా మందికి బయటకు వెళ్లి వాకింగ్ చేయడం, జిమ్ లకు వెళ్లడం కుదరదు. కొందరికి సమయం ఉన్నా కూడా అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఇంట్లోనే ఉండి బడ్జెట్ లోనే మంచి ఎక్విప్మెంట్ తో వ్యాయామం చేయాలి అనుకుంటున్నారా? మీకోసం బెస్ట్ బడ్జెట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి.. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేయండి.
ఈ సెట్ మీరు కొనుగోలు చేస్తే.. ఒక మినీ జిమ్ మీ ఇంట్లో ఉన్నట్లే. దీనిలో 3 అడుగుల కర్ల్ రాడ్, 2 కేజీల బరువున్న 8 ప్లేట్లు, లెథర్ జిమ్ గ్లౌస్‌లు, రెండు డంబెల్ రాడ్స్, ఒక బ్యాక్ ప్యాక్, స్కిప్పింగ్ రోప్, లాక్స్ వస్తాయి. ఈ సెట్ కి ఇ-కామర్స్ సైట్ లో 3.6 ఓవరాల్ రేటింగ్, 32,958 రివ్యూలు ఉన్నాయి. ఈ సెట్ ఎమ్మార్పీ రూ.4,090 కాగా 69 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,249కే అందిస్తున్నారు. ఈ జిమ్మ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బైసిప్, ట్రైసిప్, ఫోర్ ఆర్మ్ కి ఎలా అయితే స్ట్రెంగ్త్ అవసరమో.. అలాగే మీకు హ్యాండ్ గ్రిప్ కూడా చాలా అవసరం. ఈ హ్యాండ్ గ్రిప్ ని వాడితే మీకు ఫోర్ ఆర్మ్ కూడా టైట్ అవుతుంది. దీనికి 4.3 ఓవరాల్ రేటింగ్, 7,987 రివ్యూలు ఉన్నాయి. ఈ హ్యాండ్ గ్రిప్ ఎమ్మార్పీ రూ.499 కాగా రూ.199కే అందిస్తున్నారు. ఈ హ్యాండ్ గ్రిప్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కండలు పెంచడం కంటే కూడా చాలా మందికి పొట్ట తగ్గించడం పెద్ద సవాలుగా ఉంటుంది. పైగా సైడ్ లవ్ హ్యాండిల్స్ ని తగ్గించడం అంటే అంత తేలిక కాదు. అందుకే వారి కోసం ఈ టమ్మీ ట్వస్టర్ బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి 3.7 ఓవరాల్ రేటింగ్, 6,200కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,049 కాగా 52 శాతం డిస్కౌంట్ తో రూ.499కే అందిస్తున్నారు. ఈ టమ్మీ ట్విస్టర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇంట్లో పీవీసీ ప్లేట్స్ తీసుకుని డంబెల్స్ సెట్ చేసి జిమ్ చేయాలంటే చాలామందికి ఇంట్రస్ట్ పోతుంది. అలాంటి వారికి ఈ రెసిస్టెన్స్ పైప్ విత్ ఫోమ్ హ్యాండిల్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. 10 కేజీలు వరకు ప్రెజర్ దీంట్లో ఉంటుంది. సింపుల్ గా మీరు ఎక్సర్ సైజ్ చేసుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.699 కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.279కే అందిస్తున్నారు. ఈ రెసిస్టెన్స్ ట్యూబ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇంట్లో జిమ్ చేసే వారి దగ్గర ఈ ఫోమ్ రోలర్ కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది ఎక్సర్ సైజ్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏదైనా వెన్నునొప్పి వచ్చినా కూడా ఇది సహాయపడుతుంది. అలాగే టిష్యూ మసాజ్ కి కూడా ఈ ఫోమ్ రోలర్ బెస్ట్ ఛాయిస్. దీని ఎమ్మార్పీ రూ.1,199కాగా 51 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.585కే అందిస్తున్నారు. ఈ ఫోమ్ రోలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇంట్లో అయినా.. జిమ్ లో అయినా మీరు వ్యాయమం చేయాలి అంటే కచ్చితంగా పుషప్స్ చేస్తారు. సాధారణంగా మీరు చేసే పుషప్స్ కంటే కూడా ఈ పుషప్ బోర్డ్ ద్వారా అయితే వివిధ రకాల పుషప్స్ చేయచ్చు. అంతేకాకుండా ఈ బోర్డు ద్వారా మూరు 15 రకాల పుష్పస్ చేయచ్చ. దీని ఎమ్మార్పీ రూ.899 కాగా కేవలం రూ.598కే అందిస్తున్నారు. ఈ పుషప్ బోర్డ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు మీ పొట్ట తగ్గించుకోవాలి అంటే తప్పకుండా సిటప్స్ చేయాలి. కానీ, ఇంట్లో మీరు సిటప్స్ చేయడం అంత తేలిక కాదు. అలాంటప్పుడు మీకు ఈ సిటప్ బార్ బాగా ఉపయోగపడుతుంది. దీని వ్యాక్యూమ్ లాక్ ఉంటుంది. మీ ఇంట్లో ఫ్లోర్ కి దీన్ని అంటించి హ్యాపీగా సిటప్స్ చేసుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.1,299 కాగా కేవలం రూ.549కే అందిస్తున్నారు. ఈ సిటప్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ సెట్ లో డోర్ యాంకర్, యాంకిల్ స్ట్రాప్స్, ట్రావెల్ క్యారీ బ్యాగ్, 5 రకాల రెసిస్టెన్స్ పైప్స్ లభిస్తున్నాయి. ఈ సెట్ ఎమ్మార్పీ రూ.999 కాగా కేవలం రూ.490కే అందిస్తున్నారు. ఈ రెసిస్టెన్స్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పులప్స్ చేయడం ఇంట్లో దాదాపుగా సాధ్యం కాదు. అలాంటప్పుడు ఏ మొచ్చు బల్లనో పట్టుకుని వేలాడుతారు. కానీ, ఈ 3 ఇన్ 1 పులప్ బార్ ఉంటే మీరు.. పులప్స్, లెగ్ రైస్, క్రంచెస్, సైడ్ క్రంచెస్ వంటి ఎన్నో రకాల ఎక్సర్ సైజ్లు చేయచ్చు. దీని ఎమ్మార్పీ రూ.3,999 కాగా 49 శాతం డిస్కౌంట్ తో రూ.2,040కే అందిస్తున్నారు. ఈ పులప్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ పుల్ రోప్ వీల్ ద్వారా మీరు అడ్మామినల్ ఎక్సర్ సైజ్ చేయచ్చు. దీనిని మీరు రోజూ ప్రాక్టిస్ చేస్తే రాక్ సాలిడ్ యాబ్స్ వస్తాయి. అంతేకాకుండా
ఇంట్లో సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ తీసుకునే వారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.1,999 కాగా 79 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.590కే అందిస్తున్నారు. ఈ పుల్ రోప్ వీల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.