మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అభిరుచి సైతం మారిపోతున్నది. మోడల్, ఫీచర్స్, ఇంటర్నల్ హార్డ్‌వేర్‌లో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం 4జీ కాలం నడుస్తున్నది. రాబోయే ఒకటి రెండు నెలల్లో 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు 5జీ కిసైతం సపోర్ట్ చేసే మోడళ్లు కావాలని కోరుకుంటున్నారు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ
రెండు వేరియంట్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని లాంచ్ చేశారు. 6 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 128 జీబీ. ప్రస్తుతం అమెజాన్ లో బేస్ మోడల్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ధర రూ.18,999గా ఉంది. దీనిపై ఇండిపెండెన్స్ సేల్ లో భాగంగా కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో.. రూ.17,999కే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని సొంతం చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్స్:
రూ.17,999 ధరకే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ OnePlus Nord CE 2 Lite 5G లింక్ పై క్లిక్ చేయండి.
రెడ్‌మీ నోట్11ప్రో ప్లస్ 5జీ
రెడ్‌మీ నోట్11ప్రో ప్లస్ 5జీ అసలు ధర.. రూ. 20,899కాగా, దీనిపై అమెజాన్ లో రూ. 18,999కు అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో.. రూ.17,999కే రెడ్‌మీ నోట్11ప్రో ప్లస్ 5జీని సొంతం చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్స్:
రూ.17,999 ధరకే రెడ్‌మీ నోట్11ప్రో ప్లస్ 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ Xiaomi Redmi Note 11 Pro Plus 5G లింక్ పై క్లిక్ చేయండి.
పోకో ఎక్స్ 4 ప్రో 5జీ
పోకో ఎక్స్ 4 ప్రో అసలు ధర రూ. 23,999కాగా, అమెజాన్ లో రూ. 19,499 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో.. రూ.18,499కే పోకో ఎక్స్ 4 ప్రో 5జీని కొనేయచ్చన్న మాట.
స్పెసిఫికేషన్స్:
రూ.18,499 ధరకే పోకో ఎక్స్ 4 ప్రో 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ POCO X4 Pro 5G లింక్ పై క్లిక్ చేయండి.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ. ప్రస్తుతం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ అమెజాన్ లో రూ.18,999కు అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.17,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి.
స్పెసిఫికేషన్స్:
రూ.17,999 ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ Samsung Galaxy M33 5G లింక్ పై క్లిక్ చేయండి.
ఐకూ జెడ్6 5జీ
అమెజాన్ లో 6 జీబీ ర్యామ్, 128జీబీ ఎక్సటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.16,999 ధరకు అందుబాటులో ఉంది. ఉంది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో.. రూ.15,999కే ఐకూ జెడ్6 5జీని కొనేయచ్చన్న మాట.
స్పెసిఫికేషన్స్:
రూ.15,999 ధరకే ఐకూ జెడ్6 5జీని.. మీ సొంతం చేసుకోవాలనుకుంటే.. ఈ iQOO Z6 5G లింక్ పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: Xiaomi 12 Pro: ఇండిపెండెన్స్ డే సేల్: షావోమీ 12 ప్రో పై రూ. 13,000 డిస్కౌంట్!
ఇదీ చదవండి: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్… ఐఫోన్ 13 ధరకే ఐఫోన్ 14!