SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Yuzvendra Chahal Joking On Mohammed Siraj Hairstyle

సిరాజ్‌ హెయిర్‌స్టైల్‌పై కామెంట్స్‌ చేసిన చాహల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 28 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సిరాజ్‌ హెయిర్‌స్టైల్‌పై కామెంట్స్‌ చేసిన చాహల్‌

భారత్‌-శ్రీలంక మధ్య మూడు టీ20 మ్యాచ్‌లో సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 3-0తో శ్రీలంకను వైట్‌వాష్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక మ్యాచ్‌ అనంతరం చాహల్‌, శ్రేయస్‌ మధ్య సరదా చిట్‌చాట్‌ జరిగింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో అర్ధసెంచరీలు నమోదు చేసి, మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడంపై శ్రేయస్‌ అయ్యర్‌ను చాహల్‌ కొన్ని ప్రశ్నలు వేశాడు. వాటికి అయ్యర్‌ ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు. అలాగే అయిపోయిన మ్యాచ్‌ గురించి, మన ప్రదర్శన గురించి ఎక్కువగా ఆలోచించని అన్నాడు.

కాగా అదే సమయంలో టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ వచ్చాడు. దీంతో చాహల్‌ సిరాజ్ హెయిర్‌స్టైల్‌పై జోకులు వేశాడు. ఇగో సిరాజ్‌ వెంట్రుకలు చూడండి.. అవి చూస్తుంటే గట్టికి నీళ్లు పోయడం మర్చిపోయినట్లు ఉన్నాడు.. అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో ముగ్గురు నవ్వుకున్నారు. చాహల్‌ కామెంట్స్‌ను సిరాజ్‌ చాలా సరదాగా తీసుకున్నాడు. ఐపీఎల్‌లో సిరాజ్‌, చాహల్‌ ఆర్సీబీ జట్టుకు కలిసి ఆడిన విషయం తెలిసిందే. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. మరి చాహల్‌ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

From mantra of success to a guest apperance! 😎😎

Chahal TV Special: @ShreyasIyer15, with @mdsirajofficial for company, chats with @yuzi_chahal after #TeamIndia‘s T20I series sweep. 👌 👌 – By @Moulinparikh

Full interview 🎥 🔽 #INDvSL @Paytm https://t.co/FOL75d7bIs pic.twitter.com/4Awzp9BvIK

— BCCI (@BCCI) February 28, 2022

Tags :

  • Mohammed Siraj
  • Yuzvendra Chahal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • India vs West Indies: టీమిండియాకు బిగ్ షాక్! సిరీస్ మొత్తానికి స్టార్ బౌలర్ దూరం

    India vs West Indies: టీమిండియాకు బిగ్ షాక్! సిరీస్ మొత్తానికి స్టార్ బౌలర్ దూరం

  • Ravichandran Ashwin: మా పని ముగిసింది.. ఇక అంత అశ్విన్ చేతిలోనే..

    Ravichandran Ashwin: మా పని ముగిసింది.. ఇక అంత అశ్విన్ చేతిలోనే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam