SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Knows Won T20 World Cup 2022 Ganguly Said

కెప్టెన్ రోహిత్ శర్మకు ఎక్కడ గెలవాలో బాగా తెలుసు: BCCI మాజీ అధ్యక్షుడు గంగూలీ

  • Written By: ChanDuuu
  • Published Date - Sat - 29 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కెప్టెన్ రోహిత్ శర్మకు ఎక్కడ గెలవాలో బాగా తెలుసు: BCCI మాజీ అధ్యక్షుడు గంగూలీ

టీ20 వరల్డ్ కప్ లో భారత్ విన్నింగ్స్ స్ట్రీక్ అద్భుతంగా ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ మంచి విజయాలు సాధించింది. ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ పోతుండేసరికి వరల్డ్ కప్ పై ఆశలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇక భారత జట్టు కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. విరాట్ కోహ్లీ.. తిరిగి ఫామ్ లోకి వచ్చి రెండు హాఫ్ సెంచరీలు చేయడం, హార్దిక్ లాంటి ఆల్ రౌండర్ బ్యాటు, బంతితో న్యాయం చేస్తుండటం.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గత మ్యాచ్ లో అర్ధ శతకం చేసి ఆకట్టుకునేసరికి సెమీస్, ఫైనల్ గురించి కాదు.. ఏకంగా కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని డబుల్ చేస్తూ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్, నెదర్లాండ్స్ పై గెలిచిన టీమిండియా.. ఆదివారం జరిగిన తన తర్వాతి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ గురించి మాట్లాడిన గంగూలీ… అతడికి ఎప్పుడు ఎక్కడ గెలవాలనే విషయం బాగా తెలుసని అన్నాడు. అందుకు తగ్గట్లు ప్లాన్స్ వేసే సత్తా రోహిత్ కు ఉందని చెప్పాడు. భారత క్రికెటర్లు తమ పని తాము చూసుకుంటే.. జట్టుని ఎలా గెలిపించాలనే దానిపై హిట్ మ్యాన్ కి ఫుల్ క్లారిటీ ఉందని అతడిని ఆకాశానికెత్తేశాడు. ఐపీఎల్ లో రోహిత్ టాలెంట్ ఏంటనేది అందరూ చూశారని ఎగ్జాంపుల్ చెప్పిన గంగూలీ.. ముంబయి జట్టుని సక్సెస్ చేసే విషయంలో రోహిత్ కృషి చాలా ఉందని అన్నాడు.

ఇక అంతర్జాతీయ మ్యాచుల్లో ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు, షాట్ సెలెక్షన్ గురించి రోహిత్ శర్మకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐసీసీ టోర్నీలు, ప్రపంచకప్ లలో ఆడే విషయమై మరొకరి నుంచి సలహాలు, సూచనలు తీసుకునే అవసరం రోహిత్ కు లేదని గుర్తుచేశాడు. కెప్టెన్ గా జట్టుని ఎలా గెలిపించాలనే విషయమై.. ఎలాంటి గందరగోళం, ఆందోళన రోహిత్ కు లేవని చెప్పాడు. ఇవన్నీ పక్కాగా కలిసొస్తున్నాయని కాబట్టి రోహిత్ శర్మ.. పక్కాగా టీ20 వరల్డ్ కప్ గెలుస్తాడని అనుకుంటున్న గంగూలీ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Sourav Ganguly said (Starsports), “Rohit Sharma is a great Captain, he have won 5 IPL titles. He knows very well how to win big tournaments I am sure and I hope he will win this T20 World Cup for India.” pic.twitter.com/Qw20KzNyZL

— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) October 29, 2022

One of the best moments of the match – the Virat Kohli and Rohit Sharma bond. pic.twitter.com/e6z7RowlVq

— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2022

Two goats 🐐 in a single pic. Rohit Sharma 🤝 Rahul Dravid. pic.twitter.com/NnawwEXnL6

— Vishal. (@SportyVishal) October 22, 2022

Rohit Sharma is the most complete player in IPL history
– Has 5 IPL trophy as captain
– Won emerging player of the season award at age 20
– Has 3rd most sixes in IPL history
– Most M.O.M award won by an Indian
– Also the 3rd highest run scorer with a better SR than above two pic.twitter.com/10mooWiNNg

— time square 🇮🇳 (@time__square) October 29, 2022

Tags :

  • Rohit Sharma
  • Sourav Ganguly
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • Sourav Ganguly: అనుభవం లేకపోయినా నాలుగో స్థానానికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ

    Sourav Ganguly: అనుభవం లేకపోయినా నాలుగో స్థానానికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam