SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » T20 World Cup 2022 Singapore Cricketer Tim David Include Australia T20 Squad

T20 World Cup 2022: ఆస్ట్రేలియా జట్టులో సింగపూర్ క్రికెటర్ కు చోటు.. ఎవరీ టిమ్ డేవిడ్?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 1 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
T20 World Cup 2022: ఆస్ట్రేలియా జట్టులో సింగపూర్ క్రికెటర్ కు చోటు.. ఎవరీ టిమ్ డేవిడ్?

స్వదేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా, ఈసారి రెగ్యులర్ జట్టులో ఒక సింగపూర్ క్రికెటర్ కు చోటు కల్పించింది. అసలు ఆ సింగపూర్ క్రికెటర్ ఎవరు? అతని బ్యాగ్రౌండ్‌ ఏంటి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న సింగపూర్ ఆటగాడి పేరు.. టిమ్‌ డేవిడ్‌ (థిమోతీ హేస్ డేవిడ్). సింగపూర్‌ తరఫున 2019లో అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అరంగేట్రం చేసిన టిమ్.. ఒక్క సింగపూర్‌ తరఫునే కాకుండా.. పలు టీ20 ఫ్రాంచైజీల తరఫున ఆడుతుంటాడు. కానీ, డేవిడ్ తల్లిదండ్రులు మాత్రం ఆస్ట్రేలియాకు చెందిన వారు. 1990ల్లో ఆస్ట్రేలియా నుంచి సింగపూర్‌ వచ్చిన టిమ్ కుటుంబం.. ఆ తర్వాత 1997 ఆసియా ఆర్థిక సంక్షోభం సమయంలో తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు( అప్పుడు టిమ్‌ కు రెండేళ్లు).

t20-world-cup-2022-singapore-cricketer-tim-david-include-australia-t20-squad

టిమ్‌ డేవిడ్‌ చిన్ననాటి నుంచి పెర్త్‌ లోనే పెరిగాడు. 2017-18 బిగ్‌ బ్యాష్‌ లీగ్‌ లో పెర్త్‌ స్కాచర్స్‌ తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జులై 2019లో సింగపూర్‌ క్రికెట్‌ టీమ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ లో అడుగుపెట్టాడు. ఖతార్‌ పై తన టీ20 డెబ్యూ మ్యాచ్‌ ఆడాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అన్నీ సింగపూర్ తరపునే. ఈ 14 మ్యాచుల్లో 46.50 సగటుతో 558 పరుగులు చేశాడు. అందులోనూ స్ట్రైక్ రేట్‌ 158.5 గా ఉండడం విశేషం.

Will Tim David, picked in the squad, make Australia’s first XI at the T20 World Cup? https://t.co/h1If51CRoz pic.twitter.com/lpqWFjF4NU

— ESPNcricinfo (@ESPNcricinfo) September 1, 2022

ఇక.. ఐపీఎల్‌-2022లో టిమ్ డేవిడ్‌ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. మెగా వేలంలో రూ. 8 కోట్లు పెట్టి మరీ అతన్ని సొంతం చేసుకుంది ముంబై జట్టు. అంతర్జాతీయ క్రికెట్‌లో డేవిడ్‌ను చాలా తక్కువ మందికి తెలుసు. అయితే.. ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రం తాను బాగా ఫేమస్. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి అన్ని టోర్నీల్లోనూ ఆడుతుంటాడు. మిడిల్ ఆర్డర్ నుంచి ఫినిషర్ వరకు ఏ ప్లేస్ లోనైనా బ్యాటింగ్ చేయగలడు.చూడాలి మరి.. వరల్డ్ కప్ లో ఏ మేరకు రాణిస్తాడో అన్నది. ఒక సింగపూర్ క్రికెటర్ కు ఆస్ట్రేలియా జట్టులో చోటు కల్పించడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్), జోష్ ఇంగ్లిస్(కీపర్), జోష్ హెజిల్వుడ్, ఆస్టన్ అగర్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

Tim David is IN! 🤩

The @HurricanesBBL gun is one of 15 Aussies selected to tour India before returning home to defend the #T20WorldCup 🇦🇺 pic.twitter.com/efgNOHtDwL

— KFC Big Bash League (@BBL) August 31, 2022

  • ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. వార్నర్ లేకుండానే ఇండియాకు..
  • ఇదీ చదవండి: కోహ్లీని కలిసేందుకు సాహసం చేసిన బుడ్డోడు! .. పులి చేతికి చిక్కిన జింకలా..

Tags :

  • Cricket Australia
  • Cricket News
  • T20 World Cup 2022
  • Tim David
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam