SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shubman Gill Double Century At Hyderabad Uppal Studium In 2023

గిల్ డబుల్ సెంచరీ.. 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో..

    Updated On - Wed - 18 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
గిల్ డబుల్ సెంచరీ.. 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో..

ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మ్యాచులో యువ ఓపెనర్ శుభ్‌మ‌న్ గిల్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 200 మార్కు చేరుకున్నాడు. 87 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్న గిల్, 200 మార్క్ చేరుకోవడానికి మరో 58 బంతులు మాత్రమే తీసుకోవడం గమనార్హం. మరో ఎండ్ లో బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నా తాను మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఇది గిల్ కు మొదటి డబుల్ సెంచరీ కాగా, కెరీర్ లో మూడో సెంచరీ. దీంతో గిల్ డబుల్ సెంచరీ సాధించిన 5వ భారత క్రికెటర్ గా రికార్డుల్లోకెక్కాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు చేయగా, సచిన్, సెహ్వాగ్, ఇషాన్ కిషన్ తలా ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు.

shubman-gill-double-century-at-hyderabad-uppal-studium-in-2023

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ (34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభమన్ గిల్ నింపాదిగా ఆడుతూ తొలి వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే అనంతరం దూకుడు పెంచిన రోహిత్ భారీ షాట్ కు ప్రయత్నించి డారిల్ మిచెల్ కు చిక్కాడు. తరువాత కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ (8)ని సాంట్నర్ పెవిలియన్ పంపాడు. ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య ఎప్పటిలానే మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసిన సూర్య, గిల్ తో కలిసి ఐదో వికెట్ కు 65 పరుగులు జోడించాడు. అనంతరం పాండ్యా తో జతకలిసిన గిల్.. 87 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. అయితే హార్ధిక్(28) వివాదాస్పదంగా ఔటవ్వడం గిల్ దూకుడును తగ్గించింది. పాండ్యా ఔటైన బంతి వికెట్లు తాకలేదని టీవీ రిప్లేలో స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడం గమనార్హం.

A SIX to bring up his Double Hundred 🫡🫡

Watch that moment here, ICYMI 👇👇#INDvNZ #TeamIndia @ShubmanGill pic.twitter.com/8qCReIQ3lc

— BCCI (@BCCI) January 18, 2023

సెంచరీ తర్వాత కాసేపు నిలకడగా ఆడిన గిల్ మళ్లీ బ్యాట్ కు పనిచెప్పాడు. ఈ క్రమంలో బ్రేస్‌వెల్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాది 122 బంతుల్లో 150 పరుగులు పూర్తిచేసుకున్నాడు. అనంతరం డబుల్ సెంచరీకి ఆఖరి రెండు ఓవర్లలో 19 పరుగులు అవసరం కాగా, లాకీ ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ లో వరుసగా మూడు సిక్సర్లు బాది 200 మార్కును చేరుకున్నాడు. మొత్తంగా 149 బంతులు ఎదుర్కొన్న గిల్ 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ షిప్లీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, సాంట్నర్, ఫెర్గుసన్, టిక్నర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Back to back 100s and now, a Double century in ODIs

Take a Bow, #ShubmanGill, you are truly amazing!

Keep it up, champ!@BCCI @JayShah pic.twitter.com/zJzqjaHbs4

— Adv. Ashish Shelar – ॲड. आशिष शेलार (@ShelarAshish) January 18, 2023

Innings Break!

A massive knock of 208 by @ShubmanGill as #TeamIndia post a formidable total of 349/8 on the board.

Scorecard – https://t.co/DXx5mqRguU #INDvNZ @mastercardindia pic.twitter.com/wMsuCcBfm5

— BCCI (@BCCI) January 18, 2023

Tags :

  • IND Vs NZ
  • indian cricket team
  • shubman gill
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అరుదైన రికార్డ్‌ నమోదు చేసిన వాషింగ్టన్‌ సుందర్‌! తొలి భారత బ్యాటర్‌గా..

అరుదైన రికార్డ్‌ నమోదు చేసిన వాషింగ్టన్‌ సుందర్‌! తొలి భారత బ్యాటర్‌గా..

  • టీమిండియా కొంపముంచిన అర్షదీప్‌ సింగ్‌! ఒకే ఓవర్‌లో 27 రన్స్‌

    టీమిండియా కొంపముంచిన అర్షదీప్‌ సింగ్‌! ఒకే ఓవర్‌లో 27 రన్స్‌

  • ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. లేకుంటే మ్యాచ్‌ మాదే: కెప్టెన్‌ పాండ్యా

    ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. లేకుంటే మ్యాచ్‌ మాదే: కెప్టెన్‌ పాండ్యా

  • తొలి టీ20లో ఓడిన భారత్‌! పరాజయానికి 5 ప్రధాన కారణాలు

    తొలి టీ20లో ఓడిన భారత్‌! పరాజయానికి 5 ప్రధాన కారణాలు

  • సచిన్ రికార్డుపై కన్నేసిన గిల్! ఇది కొడితే సచిన్ కూడా సలాం అంటాడు!

    సచిన్ రికార్డుపై కన్నేసిన గిల్! ఇది కొడితే సచిన్ కూడా సలాం అంటాడు!

Web Stories

మరిన్ని...

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు
vs-icon

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..
vs-icon

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!
vs-icon

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
vs-icon

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

తాజా వార్తలు

  • ఆర్థిక సంక్షోభం వేళ.. మంత్రి పదవి దక్కించుకున్న పాక్ బౌలర్ వహాబ్ రియాజ్‌..

  • 5 నిమిషాలు గడిచాక అంపైర్ నిర్ణయం.. గొడవకు దిగిన పాక్-బంగ్లా ఆటగాళ్లు..!

  • ఎవరు దిష్టి పెట్టారో.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం: అదిరే అభి

  • నన్ను ట్రాప్ చేశాడు.. నాకు పెళ్లైందని చెప్పినా అతను వినలేదు: టీవీ నటి

  • గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడి.. రూ.50 లక్షల కారును తగలబెట్టిన డాక్టర్

  • హైదరాబాద్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ వ్యభిచారం.. సినీ రచయిత సహా 8 మంది అరెస్ట్..!

  • 16 అంతస్తు నుంచి కొడుకును తోసేసిన తండ్రి.. అంతటితో ఆగక!

Most viewed

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

  • హర్షసాయికి ఏమైంది? 5 నెలలుగా ఒక్క వీడియో పోస్ట్ చేయలేదు!

  • తిరుమలలో డ్రోన్ ఎగరేసిన కిరణ్ పై నమోదు చేసిన కేసుల వివరాలు..!

  • జియాగూడ యువకుడి హత్య కేసు.. అతడిని నరికి చంపింది ఎవరో కాదు!

  • ఓటీటీ స్పెషల్ ధమాకా.. ఈ వారం 20 చిత్రాలు రిలీజ్!

  • హీరోపై పిచ్చితో.. ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశా: రష్మిక మందాన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam