SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Shaheen Afridi Takes 4 Wickets In First Over

టీ 20 క్రికెట్ లో సరికొత్త చరిత్ర.. తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు

టీ 20 క్రికెట్ లో సంచలనం నమోదయింది. వికెట్ కష్టంగా భావించే మొదటి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు వార్విక్ షైర్ బౌలర్. నిన్న విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో భాగంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • Written By: Babu Policharla
  • Published Date - Sat - 1 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
T20 Blast: టీ 20 క్రికెట్ లో సరికొత్త చరిత్ర.. తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు

సాధారణంగా మొదటి ఓవర్ లో ఏ బ్యాటర్ అయినా రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. మొదట పిచ్ ని అర్ధం చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాలి అనే రీతిలో ఉంటారు. బౌలర్ ఒక స్టన్నింగ్ డెలివరీ వేసినప్పుడు తప్పితే దాదాపుగా తొలి ఓవర్లో వికెట్ పడడం అసాధ్యం. ఇక వికెట్ పడితే తర్వాత తర్వాత వచ్చే బ్యాటర్ చాలా జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ వేసిన తొలి ఓవర్లోనే చరిత్ర సృష్టించాడు పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి ఎవ్వరు సాధించని ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మరి ఆఫ్రిది 4 వికెట్లు ఎలా తీసాడో ఇప్పుడు చూద్దాం.

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది ప్రపంచ క్రికెట్ లో ఎంత డేంజరస్ బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆఫ్రిదికి ఒక స్పెషాలిటీ ఉంది. తొలి ఓవర్ లోనే వికెట్లు తీసి ప్రత్యర్థిని కష్టాల్లోకి నెడతాడు. 2021 టీ 20 ప్రపంచ కప్ లో తొలి ఓవర్లోనే రోహిత్, రాహుల్ ని లాంటి టాప్ బ్యాటర్లు సైతం ఆఫ్రిదిని ఎదుర్కోలేక పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అంతే కాదు ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆఫ్రిది బౌలింగ్ వేస్తున్నాడంటే హడలెత్తిపోతారు. నిన్న జరిగిన విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో ఈ సారి మొదటి ఓవర్లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 4 వికెట్లు తీసాడు.

Shaheen Afridi

Join Our Whatsapp Channel

ప్రస్తుతం షాహీన్ ఆఫ్రిది ఇంగ్లాండ్ లోని విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో వాంరిక్ షైర్ తరపున ఆడుతున్నాడు. నాటింగ్ హామ్ తో జరిగిన నిన్న మ్యాచులో తొలి రెండు బంతులకి అలెక్స్ డేవీని య్లబీడబ్ల్యూ రూపంలో, ఆ తర్వాత బెంజమిన్ ని క్లీన్ బౌల్డ్ చేసాడు. ఇక మూడు నాలుగు బంతులకి సింగిల్స్ రాగ 5 వ బంతికి మౌస్లేయ్(1) ఓలీ స్టోన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి బంతికి బర్నాడ్ క్లీన్ బౌల్డయ్యాడు. ఒక్క ఓవర్లో మూడు లేదా నాలుగు పడడం అప్పుడప్పుడు మనం చూసిన ఇలా మొదటి ఓవర్లోనే ఒక బౌలర్ నాలుగు వికెట్లు తీయడం టీ 20 ల్లో ఇదే తొలిసారి. మొత్తానికి ఒక కొత్త చరిత్ర సృష్టించిన షాహీన్ మొదటి ఓవర్లో తీసిన నాలుగు వికెట్లు తీయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by CricTracker (@crictracker)

Shaheen Afridi, you cannot do that!! 💥 https://t.co/ehXxmtz6rX pic.twitter.com/wvibWa17zA

— Vitality Blast (@VitalityBlast) June 30, 2023

Tags :

  • Nottinghamshire
  • Shaheen Afridi
  • T20 Blast
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

  • పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన పొల్డార్‌! ‘నాటు నాటు’ కొట్టుడు

    పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన పొల్డార్‌! ‘నాటు నాటు’ కొట్టుడు

  • బ్యాటింగ్ లో దుమ్మురేపిన షాహీన్ అఫ్రిదీ! 3ఫోర్లు, 5 సిక్స్ లతో..

    బ్యాటింగ్ లో దుమ్మురేపిన షాహీన్ అఫ్రిదీ! 3ఫోర్లు, 5 సిక్స్ లతో..

  • వీడియో: అఫ్రిదీ సూపర్‌ స్పీడ్‌.. అడ్డంగా విరిగిన బ్యాట్‌!

    వీడియో: అఫ్రిదీ సూపర్‌ స్పీడ్‌.. అడ్డంగా విరిగిన బ్యాట్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam