SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Shadab Khan Drop Crucial Catch To Concede Six In Asia Cup Final Vs Sri Lanka

Asia cup 2022: పాక్ కొంపముంచిన క్యాచ్ డ్రాప్! తిట్టిపోస్తున్న పాకిస్థాన్ ఫ్యాన్స్!

  • Written By: ChanDuuu
  • Updated On - Mon - 12 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia cup 2022: పాక్ కొంపముంచిన క్యాచ్ డ్రాప్! తిట్టిపోస్తున్న పాకిస్థాన్ ఫ్యాన్స్!

క్రికెట్ లో నువ్వానేనా లాంటి మ్యాచులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలి. మనం చేసే చిన్నచిన్న తప్పిదాల మ్యాచ్ ఓడిపోవడానికి, ఇంకా చెప్పాలంటే కప్పు చేజార్చుకోవడానికి కారణం కావచ్చు. ఇప్పుడు ఆసియాకప్ లోనూ అలాంటి సంఘటనే జరిగింది. లడ్డు లాంటి క్యాచ్ ని సిక్స్ గా మార్చేశారు. దీనిపై ట్రోల్స్ అన్నీఇన్నీ కావు. పాక్ క్రికెటర్లని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఆదివారం జరిగిన ఆసియాకప్ ఫైనల్ లో శ్రీలంక-పాకిస్థాన్ తలపడ్డాయి. లంక జట్టుపై ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవు. పాక్ గెలిచేస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని స్వీయ తప్పిదాలు చేయడంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త చేజేతులా ఓడిపోయింది.

ఇక పాక్ ఫీల్డర్స్ క్యాచ్ వదిలేయడం అయితే మ్యాచ్ కే హైలెట్. దీని గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. శ్రీలంక 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో బ్యాటింగ్ కి దిగిన భానుక రాజపక్స.. లంకని రేసులో నిలబెట్టాడు. 18 ఓవర్ చివరి బంతికి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ దగ్గరున్న అసిఫ్ అలీ క్యాచ్ కి రెడీ అయిపోయాడు. చేతిలో పడటమే లేటు. సరిగ్గా ఇదే సమయానికి తాను కూడా క్యాచ్ పట్టేద్దామనుకుని, పక్కనుంచి దూసుకొచ్చిన షాదాబ్ ఖాన్.. అలీని ఢీ కొట్టాడు. దీంతో చేతిలో పడిన బంతి కాస్త, బౌండరీ లైన్ అవతల పడింది. సిక్స్ అయిపోయింది.

ఒకవేళ పాక్ ఫీల్డర్ ఆ క్యాచ్ పట్టుంటే లంక స్కోరు కాస్త తగ్గేది. పాక్ కప్పు గెలిచే అవకాశముండేది. దీనిపై స్పందించిన నెటిజన్స్.. ఫీల్డింగ్ విషయంలో పాక్ మారదా అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలానే క్యాచ్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్స్ వీడియోని షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుత క్యాచ్ మిస్ చేయడానికి కారణమైన షాదాబ్ ఖాన్ క్షమాపణ కూడా చెప్పాడు. ఈ ఓటమికి బాధ్యత తనదేనని అన్నాడు. మరి పాక్ పూర్ ఫీల్డింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్ ఫైనల్లో పాక్ చిత్తు.. ఆరోసారి కప్ ను ముద్దాడిన లంక!

ये छक्का क्रिकेट इतिहास में हमेशा याद रखा जाएगा. pic.twitter.com/yunCTCBufY

— उम्दा_पंक्तियां (@umda_panktiyan) September 11, 2022

Catches win matches. Sorry, I take responsibility for this loss. I let my team down. Positives for team, @iNaseemShah, @HarisRauf14, @mnawaz94 and the entire bowling attack was great. @iMRizwanPak fought hard. The entire team tried their best. Congratulations to Sri Lanka pic.twitter.com/7qPgAalzbt

— Shadab Khan (@76Shadabkhan) September 11, 2022

Tags :

  • Asia Cup 2022
  • India vs Pakistan
  • Shadab Khan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • Asia Cup 2023: ఆసియా క‌ప్ లో టీమిండియాని చిత్తుగా ఓడిస్తాము – పాక్ కోచ్

    ఆసియా క‌ప్ లో టీమిండియాని చిత్తుగా ఓడిస్తాము - పాక్ కోచ్

  • Shadab Khan: ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు: షాదాబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

    ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు: షాదాబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam