SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Came Bat At 8th Down With Injury Against Bangladesh

గాయంతోనే బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 7 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గాయంతోనే బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ!

భారత్‌ టూర్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌-2022లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్‌ అదే పేలవ ప్రదర్శనతో అభాసుపాలవుతూ ఉంది. తొలి వన్డేని చేతులారా పోగొట్టుకున్న భారత్‌.. ఇప్పుడు రెండో వన్డే విషయంలో కూడా అదే సీన్‌ రిపీట్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు అయితే మ్యాచ్‌ మీద ఎలాంటి గెలుపు అంచనాలు, ఆశలు లేకుండా ఆట కొనసాగిస్తోంది. బౌలింగ్‌లో ఎలా అయితే చేతులెత్తేశారో.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతూ వచ్చింది. ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాని గెలుపు తీరాలకు చేర్చాలనే ఆకాంక్షతో రోహిత్‌ శర్మ బరిలోకి దిగాడు. అంటే కెప్టెన్‌ సాధారణంగా బ్యాటింగ్‌కి వస్తే ఇంతలా చెప్పుకోవాల్సిన పనిలేదు.

అయితే మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో గాయం కారణంగా రోహిత్‌ శర్మ మైదానాన్ని వీడాడు. రెండో ఓవర్లో సిరాజ్‌ బౌలింగ్‌లో హక్‌ ఆడిన బంతి ఎడ్జ్‌ తీసుకోగా స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బాల్‌ని పట్టుకునే క్రమంలో అతనికి చేతికి గాయం అయ్యింది. నొప్పితో విలవిల్లాడుతూ రోహిత్‌ శర్మ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఇంక రోహిత్‌ శర్మ తిరిగి మ్యాచ్‌లోకి రాడని అంతా భావించారు. అయితే మ్యాచ్‌ పరిస్థితిని చూసిన తర్వాత రోహిత్‌ శర్మ మనసు మార్చుకున్నట్లుగా కనిపించింది. సిరీస్‌ విజయాన్ని నిర్దేశించే మ్యాచ్‌ కావడంతో రోహిత్‌ ఇలా బ్యాటింగ్‌ చేసేందుకు సాహసం చేశాడని భావిస్తున్నారు. ఇప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. ఇప్పటివరకు 45 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేశారు. విజయం కోసం 29 బంతుల్లో 59 పరుగులు కావాల్సి ఉంది.

Captain Rohit Sharma came to bat with an injured thumb.

R E S P E C T 💗

📸: Sony Sports pic.twitter.com/sHHOu54Sn8

— CricTracker (@Cricketracker) December 7, 2022

Tags :

  • Bangladesh
  • Cricket News
  • Rohit Sharma
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?