SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Reports India Vs Bangladesh Shardul Thakur Got Injured

రెండో వన్డేకు ముందు భారత్ కు మరో దెబ్బ.. గాయంతో కీలక ఆటగాడు దూరం!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 6 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రెండో వన్డేకు ముందు భారత్ కు మరో దెబ్బ.. గాయంతో కీలక ఆటగాడు దూరం!

బంగ్లాదేశ్‌ పర్యటన భారత జట్టుకు కలిసొచ్చేలా కనిపించడం లేదు. అసలే మ్యాచ్ ఓడి బాధలో ఉంటే.. రాణిస్తారనుకున్న కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా గాయాల పాలు అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ పేసర్.. మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీకే దూరమవ్వగా.. తాజాగా, యువ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో శార్దుల్ ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం అతడు మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్యులు గాయాన్ని పరిశీలించిన తర్వాత అతడు రెండో వన్డేకి అందుబాటులో ఉండే విషయమై ఓ నిర్ణయానికి రానున్నారు.

బంగ్లాదేశ్ వాతావరణం శార్దుల్ ఠాకూర్ కు పడట్లేదు. ఢాకాలోని చలి, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా తొలి వన్డేలో బౌలింగ్ చేసే సమయంలో అతడు కాళ్ల తిమ్మిర్లతో బాధపడ్డాడు. కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ తొలి వన్డేలో అలానే బౌలింగ్ కొనసాగించాడు. 2.30 ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. మొత్తంగా 9 ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్.. 21 పరుగులు ఇచ్చాడు. ఇది మంచి ప్రదర్శనే అని చెప్పాలి. శార్దూల్ బౌలర్ గానే కాకుండా లోయర్ ఆర్డర్ లో విలువైన పరుగులు కూడా చేయగలడు. ఈ క్రమంలో అతని లోటు భారత్ కు నష్టమనే చెప్పాలి.

Shardul Thakur changed the momentum of the match from his first over 🙌🏻#crickettwitter #indvsban pic.twitter.com/7FMD1WJnVI

Join Our Whatsapp Channel

— Sportskeeda (@Sportskeeda) December 4, 2022

బంగ్లా పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ తరువాత.. టెస్ట్ సిరీస్‌ కూడా ఆడాల్సివుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేనేజ్‌మెంట్ అతడిని ఆడించే ప్రయత్నం చేయకపోవచ్చు. అదే జరిగితే.. అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు తుది జట్టులో స్థానం దక్కొచ్చు. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 7న ఢాకా వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలి అని భారత జట్టు భావిస్తోంది.

India Vs Bangladesh, Shardul Thakur Is Unfit And Not Likely To Play In 2nd ODI, Umran Malik To Replace https://t.co/5jynu7dPHx

— TIMES18 (@TIMES18News) December 6, 2022

Tags :

  • Cricket News
  • India vs Bangladesh
  • Shardul Thakur
  • Umran Malik
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam