SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ravindra Jadeja Horse Riding Video

మగధీర లెవల్లో గుర్రపు స్వారీ చేస్తున్న టీమిండియా క్రికెటర్‌! వీడియో వైరల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 13 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మగధీర లెవల్లో గుర్రపు స్వారీ చేస్తున్న టీమిండియా క్రికెటర్‌! వీడియో వైరల్‌

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాది రాజుల వంశం అనే విషయం తెలిసిందే. మైదానంలో కూడా మంచి ప్రదర్శన కనబర్చిన సమయంలో జడేజా తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పుతూ.. సంబరాలు జరుపుకుంటాడు. అతన్ని అందరు సర్‌ జడేజా అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఖాళీ సమయంలో దొరకడంతో జడేజా తన సొంత గుర్రంపై స్వారీ చేస్తూ.. వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశాడు.

ఇన్ని రోజులు బ్యాట్‌, బాల్‌తో అదరగొట్టిన జడేజాను చూసి ఆనందపడిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు జడేజా గుర్రపు స్వారీ చూసి మురిసిపోతున్నారు. తెల్లటి గుర్రంపై జడేజా రాజకుమారుడిలా వస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన సొంత ఫామ్‌లో జడేజా ఇలా గుర్రపు స్వారీ చేస్తు సేదతీరుతున్నాడు. కొన్ని రోజుల్లో మూడు టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టు సౌతాఫ్రికా వెళ్లనుంది. జడేజా కూడా ఆ జట్టులో సభ్యుడు. మరి జడేజా గుర్రపు స్వారీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సంచలన నిర్ణయం తీసుకున్న జడేజా! వీడ్కోలు చెప్పేందుకు సిద్ధం..

pic.twitter.com/D5LoNQnpJa

— Ravindrasinh jadeja (@imjadeja) December 12, 2021

Tags :

  • Horse Riding
  • Ravindra Jadeja
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma: ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

Rohit Sharma: ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

  • Ravindra Jadeja: మన ప్లేయర్స్ కి ఐపీల్ఏ ముఖ్యం అన్న కపిల్ వ్యాఖ్యలకి! జడేజా కౌంటర్!

    Ravindra Jadeja: మన ప్లేయర్స్ కి ఐపీల్ఏ ముఖ్యం అన్న కపిల్ వ్యాఖ్యలకి! జడేజా కౌంటర్!

  • Virat Kohli: సింగిల్ హ్యాండ్ క్యాచ్ తో షాక్ కి గురి చేసిన కోహ్లీ! వీడియో వైరల్

    Virat Kohli: సింగిల్ హ్యాండ్ క్యాచ్ తో షాక్ కి గురి చేసిన కోహ్లీ! వీడియో వైరల్

  • WI v IND: చరిత్రకు అడుగు దూరంలో అశ్విన్- జడేజా జోడీ! తొలి స్థానంలో ఎవరున్నారంటే?

    WI v IND: చరిత్రకు అడుగు దూరంలో అశ్విన్- జడేజా జోడీ! తొలి స్థానంలో ఎవరున్నారంటే?

  • Ravindra Jadeja: ధోనీని విష్ చేసిన జడేజా! ఎమోషనల్ ట్వీట్ వైరల్!

    Ravindra Jadeja: ధోనీని విష్ చేసిన జడేజా! ఎమోషనల్ ట్వీట్ వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam