SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Pak Cricketer Salman Butt Comments On Rohit Sharma Fitness

కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై పాక్ స్టార్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 16 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై పాక్ స్టార్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా రోహిత్ శర్మ పేరు చెప్పగానే ప్రపంచ రికార్డులు, ఐపీఎల్ లో కెప్టెన్ గా ఐదు ట్రోఫీలు, ఎన్నెన్నో ఘనతలు ఇలా చాలా గుర్తొస్తాయి. ఇక అభిమానులైతే రోహిత్ గురించి ప్రస్తావన రాగానే భుజాలెగరేస్తారు. అంతటి రోహిత్ శర్మ.. జట్టులో మిగతా క్రికెటర్లతో పోలిస్తే కాస్త లేజీగా కనిపిస్తుంటాడు. ఏ ఫార్మాట్ మ్యాచ్ అయినా సరే ఫీల్డింగ్ లో చాలా నార్మల్ గా ఉంటాడు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఏమంత గొప్పగా ప్రదర్శన చేయలేదు. దీంతో రోహిత్ పై పలువురు మాజీలు విమర్శలు చేస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ తాజాగా చేసిన విమర్శ షాకింగ్ గా అనిపించింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2007లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రోహిత్ దశ తిరిగిపోయింది. ఓపెనర్ గా ఫుల్ సక్సెస్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ తన మార్క్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో రోహిత్ బ్యాట్ నుంచి అదిరిపోయే హాఫ్ సెంచరీలు, సెంచరీలు గానీ రావడం లేదు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ మెప్పించలేకపోయాడు. దీంతో పొట్టి ఫార్మాట్ నుంచి రోహిత్ ని పక్కనపెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే టైంలో పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యల షాకింగ్ గా అనిపించాయి.

‘అతడు(రోహిత్ శర్మ) ఫిట్ గా ఉన్నట్లు కనిపించట్లేదు. మైదానంలో నీరసంగా కనిపిస్తున్నాడు. నెమ్మదిగా కదులుతున్నాడు. కానీ అతడు టాప్ ప్లేయర్. ఫిట్ గా ఉంటే.. టీమిండియాకు చాలా ఉపయోగపడతాడు.’ అని సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వీడియోలో చెప్పాడు. ఈ విషయం మనలో చాలామందికి తెలిసినప్పటికీ.. రోహిత్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్సులు ఆడటం వల్ల దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సల్మాన్ భట్ వ్యాఖ్యలు, భవిష్యత్తులో మిగతా మాజీలు చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి రోహిత్ ఫిట్ నెస్, ఫీల్డింగ్ గురించి మీ అభిప్రాయాన్నికామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Fitness
  • Rohit Sharma
  • Salman Butt
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam