SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » New Zealand Tour Of Australia 2022 Postponed Due To Covid 19

భారీగా పెరిగిన కరోనా కేసులు! సిరీస్‌ వాయిదా

    Published Date - Wed - 19 January 22
  • |
      Follow Us
    • Suman TV Google News
భారీగా పెరిగిన కరోనా కేసులు! సిరీస్‌ వాయిదా

కరోనా ప్రభావం క్రికెట్‌పై చాలానే పడుతుంది. ఇప్పటికే పలు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. ఇప్పుడు ఏకంగా సిరీస్‌లకు సిరీస్‌లే వాయిదా పడుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్‌ వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఈ 24 నుంచి ఫిబ్రవరి 9 వరకు మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

న్యూజిలాండ్‌లో కరోనా ఆంక్షల కారణంగా కివీస్‌ జట్టు పర్యటన తర్వాత న్యూజిలాండ్‌ తిరిగి వెళ్లే అవకాశం లేనందున సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు రెండు దేశాల క్రికెట్‌ బోర్డులు ప్రకటించాయి. మ్యాచ్‌లు వీక్షించేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి రిఫండ్‌ ఇస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. మరి కరోనా కారణంగా క్రికెట్‌ సిరీస్‌లు వాయిదా పడుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

The BLACKCAPS tour of Australia, initially scheduled for January 24-February 9, has been postponed until further notice, due to the lack of certainty over when the squad would be able to return to New Zealand 🏏

More | https://t.co/DZ06T8DCag
#AUSvNZ #CricketNation #Cricket

— BLACKCAPS (@BLACKCAPS) January 19, 2022

Unfortunately, we’ll have to wait a little longer before resuming the rivalry with our mates over the ditch.

Cricket Australia will soon confirm the schedule for the Dettol T20I series with Sri Lanka. pic.twitter.com/83k46stNwY

— Cricket Australia (@CricketAus) January 19, 2022

Tags :

  • australia
  • covid 19
  • New Zealand
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫలించిన 12 ఏళ్ల నిరీక్షణ!  ప్రేమలో నిలిచి.. పెళ్లితో గెలిచిన యువ జంట!

ఫలించిన 12 ఏళ్ల నిరీక్షణ! ప్రేమలో నిలిచి.. పెళ్లితో గెలిచిన యువ జంట!

  • గ్లెన్ మెక్‌గ్రాత్.. 15 ఏళ్ల పాటు బ్యాటర్లకు నరకం చూపించిన ఓ బౌలర్ కథ!

    గ్లెన్ మెక్‌గ్రాత్.. 15 ఏళ్ల పాటు బ్యాటర్లకు నరకం చూపించిన ఓ బౌలర్ కథ!

  • వీడియో: మైఖేల్ క్లార్క్ చెంప చెళ్లుమనిపించిన ప్రియురాలు!

    వీడియో: మైఖేల్ క్లార్క్ చెంప చెళ్లుమనిపించిన ప్రియురాలు!

  • ఒకే ఓవర్లో 5 సిక్సులతో విధ్వంసం​! యువీ రికార్డు సేఫ్‌

    ఒకే ఓవర్లో 5 సిక్సులతో విధ్వంసం​! యువీ రికార్డు సేఫ్‌

  • క్రికెట్ లో విషాదం.. న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ కన్నుమూత!

    క్రికెట్ లో విషాదం.. న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ కన్నుమూత!

Web Stories

మరిన్ని...

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు
vs-icon

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..
vs-icon

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!
vs-icon

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
vs-icon

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

తాజా వార్తలు

  • ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకులు ప‌ని చేసేది 18 రోజులే.. సెలవుల జాబితా ఇదే..!

  • ఐ లవ్ నాగచైతన్య.. చాలా బాగుంటాడు: హీరోయిన్ దివ్యాంశ కౌశిక్

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • ఆర్థిక సంక్షోభం వేళ.. మంత్రి పదవి దక్కించుకున్న పాక్ బౌలర్ వహాబ్ రియాజ్‌..

  • 5 నిమిషాలు గడిచాక అంపైర్ నిర్ణయం.. గొడవకు దిగిన పాక్-బంగ్లా ఆటగాళ్లు..!

  • ఎవరు దిష్టి పెట్టారో.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం: అదిరే అభి

  • నన్ను ట్రాప్ చేశాడు.. నాకు పెళ్లైందని చెప్పినా అతను వినలేదు: టీవీ నటి

Most viewed

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

  • హర్షసాయికి ఏమైంది? 5 నెలలుగా ఒక్క వీడియో పోస్ట్ చేయలేదు!

  • తిరుమలలో డ్రోన్ ఎగరేసిన కిరణ్ పై నమోదు చేసిన కేసుల వివరాలు..!

  • జియాగూడ యువకుడి హత్య కేసు.. అతడిని నరికి చంపింది ఎవరో కాదు!

  • ఓటీటీ స్పెషల్ ధమాకా.. ఈ వారం 20 చిత్రాలు రిలీజ్!

  • హీరోపై పిచ్చితో.. ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశా: రష్మిక మందాన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam