SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Narayan Jagadeesan Smashed 4 Consecutive In Vijay Hazare Trophy

4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు బాది.. ధోనికే షాకిచ్చిన CSK మాజీ ప్లేయర్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 19 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు బాది.. ధోనికే షాకిచ్చిన CSK మాజీ ప్లేయర్‌!

ఐపీఎల్‌ 2023కి ముందు అన్ని ఫ్రాంచైజ్‌లు కొంతమంది ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది. అత్యధికంగా ముంబై ఇండియన్స్‌ ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఇక ఐపీఎల్‌ రెండో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ టీమ్‌ అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ సైతం 8 మంది ఆటగాళ్లను వదిలేసింది. వీరందరూ ఐపీఎల్‌ 2023 మినీ వేలంగా అందుబాటులో ఉండనున్నారు. అయితే.. ఈ రిటేన్షన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మాత్రం పెద్ద తప్పు చేసిందని ఆ జట్టు అభిమానులు ముఖ్యంగా ధోని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. 2020, 2022 సీజన్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడిన నారాయణ్‌ జగదీశన్‌ను ఐపీఎల్‌ 2023 రిటేన్షన్‌లో సీఎస్‌కే రిలీజ్‌ చేసింది. దీంతో ధోని ఒక మంచి ఆటగాడ్ని వదులుకున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.

ఎంఎస్‌ ధోని, జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ చాహర్‌, ముఖేష్‌ చౌదరీ, కాన్వె, సాంట్నర్‌, మొయిన్‌ అలీ, శివమ్‌ దుబే లాంటి స్టార్లు ఉన్న జట్టులోంచి.. ఈ దేశవాళీ క్రికెటర్‌ను వదులేస్తే.. సీఎస్‌కేకు అంత నష్టమా అని కొంతమంది భావించవచ్చు. కానీ.. ప్రస్తుతం అతను ఆడుతున్న తీరు చూస్తే.. మాత్రం అరెరె.. ఇతన్ని సీఎస్‌కే రిటేన్ చేసుకుని ఉంటే బాగుండేది అని అనుకోకుండా ఉండలేరు. తాజాగా దేశవాళీ టోర్నీల్లో ప్రతిష్టాత్మకమైన విజయ్‌ హజారే ట్రోఫీలో జగదీశన్‌ దుమ్ము రేపుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో సెంచరీలు బాది ఔరా అనిపించాడు. పైగా 50 ఓవర్స్‌ మ్యాచ్‌లైనా మంచి స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 112 బంతుల్లో 114, 113 బంతుల్లో 107, 140 బంతుల్లో 168, 123 బంతుల్లో 128 పరుగులు చేసి సత్తా చాటాడు.

ఇలా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం ఈ యంగ్‌ టాలెంటెడ్‌ కుర్రాడిని మాత్రం వదిలేసింది. కేవలం 20 లక్షల బేస్‌ ప్రైజ్‌తో సీఎస్‌కే జగదీశన్‌ను సొంత చేసుకుంది. అది చెన్నై జట్టుకు పెద్ద భారం కాదు. అయినా కూగా జగదీశన్‌ను రిలీజ్‌ చేసింది. ఐపీఎల్‌ 2020లో 5 మ్యాచ్‌ల్లో 2 ఇన్నింగ్స్‌లు ఆడి 33 పరుగులు చేశాడు. అలాగే 2022 సీజన్‌లో 2 మ్యాచ్‌ల్లో 39 పరుగులు చేశాడు. అయితే విజయ్‌ హజారే ట్రోఫీలో చూపించిన ప్రదర్శన ఆధారంగా ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో జగదీశన్‌కు మంచి ధర దక్కడం ఖాయం. విజయ్‌ హజారే ట్రోఫీలో తమిళనాడుకు ఆడుతున్న జగదీశన్‌ ఓపెనర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌గా ఆడుతున్నాడు. అయితే.. విజయ్‌ హజారే ట్రోఫీ ఒకే సీజన్‌లో 4 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ పేరిట రికార్డు ఉంది. ఇప్పుడు జగదీశన్‌ కూడా 4 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే.. జగదీశన్‌ కోహ్లీ రికార్డు బ్రేక్‌ చేస్తాడు.

Most hundreds in a single season in Vijay Hazare Trophy:

Virat Kohli – 4
Prithvi Shaw – 4
Ruturaj Gaikwad – 4
Devdutt Padikkal – 4
Narayan Jagadeesan – 4*

— Johns. (@CricCrazyJohns) November 19, 2022

Narayan Jagadeesan.
Remember the name, he’s the no. 4 that CSK needs💛 pic.twitter.com/xK3ukGypiw

— JayGawas (@JayGawas14) May 15, 2022

Narayan Jagadeesan is in red hot form 👊 #VijayHazare pic.twitter.com/2LuvqopBFC

— CricketTimes.com (@CricketTimesHQ) November 19, 2022

Take a bow, Narayan Jagadeesan – 4 consecutive hundreds 🙏#NarayanJagadeesan #VijayHazareTrophy #BCCI pic.twitter.com/Ne6MjibyHQ

— Oh My Cricket (@OhMyCric) November 19, 2022

Tags :

  • Cricket News
  • CSK
  • MS Dhoni
  • Narayan Jagadeesan
  • Vijay Hazare Trophy
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam