SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఐపీఎల్ 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ms Dhoni Meets Khushbu Sundar Mother In Law Pics Viral

మంచి మనుసు చాటుకున్న ధోనీ.. నటి ఖుష్బూ ప్రశంసలు

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ప్రముఖ సినీ నటి ఖుష్బూ ప్రశంసలు కురిపించారు. 'హీరోలు తయారుకారని.. పుడతారని.. ధోనీ ఆ విషయాన్ని నిరూపించాడంటూ..' ఖుష్బూ అతనిని ఆకాశానికెత్తారు. ఎందుకిలా ప్రశంసించారో తెలిస్తే.. ఆశ్చర్యపోవడం మీ వంతువుతుంది.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 14 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
MS Dhoni: మంచి మనుసు చాటుకున్న ధోనీ.. నటి ఖుష్బూ ప్రశంసలు

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధోనీ ఆట చూడటం కోసం మైదానానికి వచ్చేవారు కొందరైతే.. అతన్ని చూడటానికే మైదానానికి వచ్చేవారు బోలెడు. అలా అని ధోని అభిమానులకు దూరంగా ఉండట్లేదు. 41 ఏళ్ల వయస్సులోనూ ఆటకు విరామం ఇవ్వకుండా.. అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఇదిలావుంటే తాజాగా ధోనీ ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ అత్తయ్యను కలిసి ఆమెను సర్‌ప్రైజ్ చేశారు.

గత మ్యాచులో రాజస్థాన్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్ బెంగుళూరుతో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్ ఈ నెల 17న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విరామం ఎక్కువుగా ఉండటంతో ధోని అభిమానులను కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ప్రముఖ సినీ నటి ఖుష్బూ అత్తయ్యను కలిసి ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. ఆమె ధోనీని చూడగానే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ధోనీ ఆమెతో కలిసి ఫోటోలు దిగాడు. తనను సర్‌ప్రైజ్ చేసిన ధోనీని ఖుష్బూ అత్తయ్యగారు ఆప్యాయంగా ముద్దాడారు. అందుకు సంబంధించిన ఫొటోలను నటి ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఖుష్బూ.. ధోనీపై ప్రశంసలు కురిపించారు.

“హీరోలు తయారుకారు.. పుడతారు.. ధోనీ ఆ విషయాన్ని ఈ రోజు నిరూపించాడు. ధోనీ ప్రేమ, ఆతిథ్యానికి తనకు మాటలు రావడం లేదని.. ఆమె అత్తగారు ధోనీని ఎంతగానో ఆరాధిస్తుంటారని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. ధోని.. ఆమెను కలవడం ద్వారా ఆమె ఆయుష్షును, సంతోషాన్ని మరింత పెంచాడంటూ నటి అతడిపై ప్రశంసలు కురిపించారు. అందుకు ఆమె ధోనీకి కృతజ్ఞతలు తెలిజేశారు. అలాగే దీన్ని నిజం చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓ విజిల్ వేసుకోవాలంటూ…’ ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ధోనీపై.. మీ అభిమానం ఎటువంటిదో.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Heroes are not made, they are born. Dhoni proves that. I am at loss for words for our CSK #Thala @msdhoni at his warmth & hospitality. He met my ma in law, who at 88, hero worships Dhoni & cannot see beyond him. Mahi, you have added many years of good health & happiness to her… pic.twitter.com/darszdzb62

— KhushbuSundar (@khushsundar) April 14, 2023

Tags :

  • Chennai Super Kings
  • CSK
  • IPL 2023
  • Khushbu Sundar
  • MS Dhoni
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

CM జగన్ ని కలిసిన అంబటి రాయుడు!

CM జగన్ ని కలిసిన అంబటి రాయుడు!

  • Dwayne Bravo: బ్రావో, పోలార్డ్ మధ్య ఐపీఎల్ వార్! నా టీం గొప్పదంటూ బిగ్ ఫైట్

    బ్రావో, పోలార్డ్ మధ్య ఐపీఎల్ వార్! నా టీం గొప్పదంటూ బిగ్ ఫైట్

  • Rashid Khan: డబ్బు కోసం దేశాన్ని మోసం చేశాడా? రషీద్ ఖాన్​పై విమర్శలు!

    డబ్బు కోసం దేశాన్ని మోసం చేశాడా? రషీద్ ఖాన్​పై విమర్శలు!

  • MS Dhoni: భగవద్గీతతో మహేంద్ర సింగ్ ధోని! ఇందుకు కదా ఆయనంటే పిచ్చి!

    భగవద్గీతతో మహేంద్ర సింగ్ ధోని! ఇందుకు కదా ఆయనంటే పిచ్చి!

  • Jadeja, CSK: ఆ క్రికెటర్‌కి గిఫ్ట్‌ ఇచ్చిన జడేజా.. విన్నింగ్ షాట్ కొట్టిన ఆ బ్యాట్‌!

    ఆ క్రికెటర్‌కి గిఫ్ట్‌ ఇచ్చిన జడేజా.. విన్నింగ్ షాట్ కొట్టిన ఆ బ్యాట్‌!

Web Stories

మరిన్ని...

వీడియో: విగ్నేష్‌ శివన్‌ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న నయనతార!
vs-icon

వీడియో: విగ్నేష్‌ శివన్‌ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న నయనతార!

IT కంపెనీలకు దగ్గరలో రూ. 19 లక్షలకే ప్లాట్!
vs-icon

IT కంపెనీలకు దగ్గరలో రూ. 19 లక్షలకే ప్లాట్!

అప్సర పోస్ట్ మార్టం రిపోర్టులో ఏముందంటే?
vs-icon

అప్సర పోస్ట్ మార్టం రిపోర్టులో ఏముందంటే?

వరుణ్‌ - లావణ్య ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు! మొత్తం ఇవే!
vs-icon

వరుణ్‌ - లావణ్య ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు! మొత్తం ఇవే!

శర్వానంద్ పెళ్లి రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి.. ఫోటోలు వైరల్
vs-icon

శర్వానంద్ పెళ్లి రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి.. ఫోటోలు వైరల్

పరవశంలో ముంచెత్తుతున్న జాన్వీ కపూర్
vs-icon

పరవశంలో ముంచెత్తుతున్న జాన్వీ కపూర్

విరహ వేదనతో రగులుతున్న తమన్నా..
vs-icon

విరహ వేదనతో రగులుతున్న తమన్నా..

అచ్చ తెలుగమ్మాయిలా కవ్విస్తున్న ఈషా రెబ్బా
vs-icon

అచ్చ తెలుగమ్మాయిలా కవ్విస్తున్న ఈషా రెబ్బా

తాజా వార్తలు

  • ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడిన లేడీ కానిస్టేబుల్!

  • రోడ్డు పై హిజ్రాతో పూజలు చేయించిన ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి.. ఎందుకంటే!

  • గిల్ అవుట్‌ వివాదాస్పదం! ఇదేమి ఫైనల్ రా బాబు! కళ్ళు కనిపించడం లేదా?

  • భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు

  • ఆడవాళ్ల మజాకా! మెట్రోలో డిష్యూం డిష్యూం!

  • అక్కడ డ్రైవర్లకు ఫుల్ డిమాండ్.. నెలకు ఏకంగా లక్షకి పైగా జీతం!

  • అప్సర పోస్ట్ మార్టం రిపోర్టులో కీలక విషయాలు!

Most viewed

  • వేల కోట్లను కాదని చిన్న ఫ్లాట్‌లో ఉంటున్న రతన్ టాటా తమ్ముడు.. ఫోన్ కూడా లేదు..

  • రైల్వే స్టేషన్ల పేర్ల చివర్లో PH అని ఎందుకు ఉంటుందో తెలుసా?

  • భర్త గురించి ఎమోషనల్‌ పోస్టు పెట్టిన అనసూయ.. ఒకరి కోసం ఒకరం లేమంటూ..

  • ఇండస్ట్రీలో విషాదం: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి!

  • ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. కళ్లతోనే మత్తెక్కించే స్టార్‌ హీరోయిన్‌ ఇప్పుడు!

  • ఈ వారం ఓటీటీలోకి జనం మెచ్చిన అద్భుత సినిమాలు!

  • పసిడి ప్రియులకు శుభవార్త.. కొనుగోలు దారులకు ఇదే మంచి సమయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam