SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mohammed Siraj Takes Stunning Diving Catch

Mohammed Siraj: ఊహకందని సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్

టీమిండియాలో సిరాజ్ బౌలింగ్ బాగా చేస్తాడని తెలుసు గాని క్యాచులు కూడా అద్భుతంగా అందుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ అందరికీ షాకిస్తూ సిరాజ్ అందుకున్న ఒక క్యాచ్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

  • Written By: Babu Policharla
  • Published Date - Thu - 13 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mohammed Siraj: ఊహకందని సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్

డబ్ల్యూటీసీ 2023-25 లో భాగంగా టీమిండియా వెస్టిండీస్ తో జరుగుతున్న తన తొలి సిరీస్ ని గ్రాండ్ గా ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టుకి చుక్కలు చూపించింది. కేవలం 150 పరుగులకే ఆలౌట్ చేసి విండీస్ జట్టుని చావు దెబ్బ తీశారు. విండీస్ జట్టులో 47పరుగులు చేసిన అతంజ టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. జడేజా 3 వికెట్లతో చెలరేగాడు. సిరాజ్, శార్ధూల్ కి చెరో వికెట్ దక్కింది. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా 80 పరుగులు చేసి మొదటి రోజే మ్యాచు మీద పట్టు బిగించారు. క్రీజ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 30 పరుగులతో, డెబ్యూ కుర్రాడు జైస్వాల్ 40 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇక మ్యాచ్ సంగతి పక్కన పెడితే ఈ తొలి రోజు ఆటలో భాగంగా మహమ్మద్ సిరాజ్ పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది.

టీమిండియాలో సిరాజ్ బౌలింగ్ బాగా చేస్తాడని తెలుసు గాని క్యాచులు కూడా అద్భుతంగా అందుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ అందరికీ షాకిస్తూ సిరాజ్ అందుకున్న ఒక క్యాచ్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. 28వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన ఆఫ్ స్టంప్ బాల్‌ను విండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెర్మైన్ బ్లాక్‌వుడ్ మిడాఫ్ దిశగా భారీ షాట్‌ కొట్టాడు. అయితే అప్ప‌టికి మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్..వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టి బ్లాక్‌వుడ్ (14)ని పెవిలియన్ కి చేర్చాడు. డైవ్ చేస్తూ వెనక్కి పడడంతో తల బలంగా నేలకు తగిలినా.. సురక్షితంగా బయట పడడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరాజ్ ఈ క్యాచ్ పట్టడం చూసి టీమిండియా ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి సిరాజ్ పట్టిన ఈ గ్రేట్ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

Miyaan Bhai ki daring 😯 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/LUdvAmmbVr

— FanCode (@FanCode) July 12, 2023

Tags :

  • ind vs wi
  • Jermaine Blackwood
  • Mohammed Siraj
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

    Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

  • Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

    Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

  • Virat Kohli: ఆల్ టైం రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ! సచిన్ 19 ఏళ్ళ రికార్డ్ పై గురి

    Virat Kohli: ఆల్ టైం రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ! సచిన్ 19 ఏళ్ళ రికార్డ్ పై గురి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam