SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Mohammed Siraj Says Dhoni Words About Failure Inspired Me

నన్ను అవమానించారు! ధోని మాటలతో..: సిరాజ్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 8 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నన్ను అవమానించారు! ధోని మాటలతో..: సిరాజ్‌

టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించాడు. తన కెరీర్‌ ఆరంభంలో కేకేఆర్‌తో మ్యాచ్‌ సందర్భంగా వరుసగా రెండు బీమర్లు వేసినందుకు.. తనపై సోషల్‌ మీడియాలో కొంతమంది తీవ్ర విమర్శలు గుప్పించారని గుర్తుచేసుకున్నాడు. తండ్రిలా వెళ్లి ఆటో నడుపుకోమంటూ ఘోరంగా అవమానించారని అన్నాడు. ఆ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాటలు తనకు ఎంతో ఊరటనిచ్చాయని పేర్కొన్నాడు.

Siraj Emotional about his begining Life

మనం అద్భుతంగా రాణించినప్పుడు మనల్ని ప్రశంసించిన వారే.. మనం ఫెయిల్‌ అయిన నాడు విమర్శిస్తారని.. అందుకే వారిని పట్టించుకోవద్దని ధోని తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి తనపై వచ్చే విమర్శల గురించి ఆలోచించడం మానేసినట్లు సిరాజ్‌ వెల్లడించాడు. కాగా సిరాజ్‌ను ఆర్సీబీ జట్టు రూ.7 కోట్లకు రిటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సిరాజ్‌ అద్భుతమైన ఇన్‌ స్వింగర్‌తో విండీస్‌ ఓపెనర్‌ హోప్‌ను బౌల్డ్‌ చేశాడు. మరి ఒక గల్లీ క్రికెటర్‌ స్థాయి నుంచి టీమిండియా స్టార్‌ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన సిరాజ్‌ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Mohammed Siraj
  • MS Dhoni
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • India vs West Indies: టీమిండియాకు బిగ్ షాక్! సిరీస్ మొత్తానికి స్టార్ బౌలర్ దూరం

    టీమిండియాకు బిగ్ షాక్! సిరీస్ మొత్తానికి స్టార్ బౌలర్ దూరం

  • Ravichandran Ashwin: మా పని ముగిసింది.. ఇక అంత అశ్విన్ చేతిలోనే..

    మా పని ముగిసింది.. ఇక అంత అశ్విన్ చేతిలోనే..

  • Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

    ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

  • MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

    ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam