SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Mohammad Nabi Become Sponsor For Afghanistan Cricket Team

తాలిబన్లు నో అంటే.. సొంత డబ్బుతో ఆఫ్గన్‌ జట్టును దుబాయ్‌ తెచ్చిన మహ్మద్‌ నబీ..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 30 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తాలిబన్లు నో అంటే.. సొంత డబ్బుతో ఆఫ్గన్‌ జట్టును దుబాయ్‌ తెచ్చిన మహ్మద్‌ నబీ..

‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌’ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతున్నాయి. పాకిస్తాన్‌ హ్యాట్రిక్‌ విజయంతో దాదాపు సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది. మరోవైపు ఆఫ్గన్‌ జట్టు కూడా అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్‌ అభిమానుల మనసులు దోచుకుంది. ముఖ్యంగా మహ్మద్‌ నబీ కెప్టెన్‌ ఇంన్నింగ్స్‌ ఆడటం.. పెద్ద పెద్ద టీమ్‌లు పాక్‌ను కట్టడి చేయడంలో విఫలమైతే ఒకానొక సమయంలో పాక్‌కు ఓటమి భయాన్ని చూపించింది ఆఫ్గనిస్థాన్‌ టీమ్‌. పసికూన ముద్రను ఎప్పుడో తుడిచిపారేసింది. అంతేకాకుండా బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేస్తోంది. ఇప్పుడు ప్రదర్శన గురించి కాకుండా ఆఫ్గన్‌ టీమ్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ పేరు మరో విషయంలో వార్తల్లో నిలిచింది.

టీమ్‌ స్పాన్సర్‌గా నబీ

ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నాక అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో అందరికీ తెలుసు. తింటానికి, ఉండటానికే అక్కడ పర్మిషన్‌ దొరకడం కష్టం అలాంటిది క్రికెట్‌ అంటే వాళ్లు ఎందుకు ఒప్పుకుంటారు అని అందరూ ముందే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వాళ్లు క్రికెట్‌కు ఓకే చెప్పి షాక్‌కు గురిచేశారు. కానీ, అక్కడే వాళ్ల కపడ బుద్ధి బయట పెట్టారు. వరల్డ్‌ కప్‌ ఆడేందుకు సరే అని ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్నారు. కెప్టెన్‌గా ఉండటమే కాకుండా నబీ టీమ్‌ స్పాన్సర్‌గా అవతారమెత్తాడు. మహ్మద్‌ నబీ సొంత ఖర్చుతో ఆఫ్గన్‌ టీమ్‌ను యూఏఈ ఫ్లైట్‌ ఎక్కించాడు నబీ. ఇప్పుడు అందరూ అప్పట్లో నబీకి ప్రెసిడెంట్‌ అని ఊరికే పేరు పెట్టలేదు.. అంటూ ప్రెసిడెంట్‌ నబీ అంటూ ప్రశంసిస్తున్నారు. భారత్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో విజయం ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Afghanistan Taliban
  • ICC T20 World Cup 2021
  • Mohammad Nabi
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

SRH టీమ్‌ గతంలోలా లేదు! కావ్య మారన్‌పై మాజీ ప్లేయర్‌ ఫైర్‌

SRH టీమ్‌ గతంలోలా లేదు! కావ్య మారన్‌పై మాజీ ప్లేయర్‌ ఫైర్‌

  • తాలిబన్లకు వ్యతిరేకంగా గళమెత్తిన ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్లు!

    తాలిబన్లకు వ్యతిరేకంగా గళమెత్తిన ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్లు!

  • ప్రపంచ కప్ లో వరుస ఓటములు.. కఠిన నిర్ణయం తీసుకున్న మహమ్మద్ నబీ

    ప్రపంచ కప్ లో వరుస ఓటములు.. కఠిన నిర్ణయం తీసుకున్న మహమ్మద్ నబీ

  • Rashid khan: పిల్లలు చనిపోవడంపై రషీద్ ఖాన్ ఎమోషనల్! కన్నీటితో పోస్ట్!

    Rashid khan: పిల్లలు చనిపోవడంపై రషీద్ ఖాన్ ఎమోషనల్! కన్నీటితో పోస్ట్!

  • Mohammad Rizwan: టీ20 ప్రపంచకప్ లో నిషేధిత మందులు వాడిన పాకిస్తాన్ వికెట్ కీపర్!

    Mohammad Rizwan: టీ20 ప్రపంచకప్ లో నిషేధిత మందులు వాడిన పాకిస్తాన్ వికెట్ కీపర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam