SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mohammad Kaif Emotional Tweet On Superstar Krishna

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన టీమిండియా మాజీ క్రికెటర్!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Wed - 16 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన టీమిండియా మాజీ క్రికెటర్!

లెజెండరీ యాక్టర్ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ (80) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయన కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4.10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ చిత్ర పరిశ్రమనే కాకుండా ఘట్టమనేని కుటుంబాన్ని కూడా తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా.. సూపర్‌ స్టార్‌ కృష్ణను స్మరించుకుంటూ ట్వీట్ చేశాడు.

మహమ్మద్ కైఫ్ ఉత్తరాది క్రికెటర్ అయినా సూపర్‌ స్టార్‌ కృష్ణ అంటే ఎనలేని అభిమానమాట. ఈ క్రమంలో ఆయన మృతి తనను కలిచివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. “కృష్ణ గారు.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం..” అంటూ ట్వీట్‌ చేశారు.

#RIP krishna gaaru… you will be missed.

— Mohammad Kaif (@MohammadKaif) November 15, 2022

కాగా ఇప్పటికే ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే సైతం కృష్ణ గారి మరణంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. “నా చిన్నతనం నుంచి మరొక పేరు వెళ్లిపోతుంది. తెలుగు స్టార్ కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్‌లతో పాటు కృష్ణ, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మోహన్‌బాబు, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి వంటి వారితో చేసిన సినిమాలు గుర్తుండిపోతాయి. ప్రధానంగా దూరదర్శన్‌లో..’ అంటూ హర్ష భోగ్లే ట్వీట్‌ చేశారు. క్రికెట్‌ కామెంటేటర్‌, ఎనలిస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన హర్ష.. చిన్నతనం మొత్తం హైదరాబాద్‌లోనే గడిచింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌ సినిమాలతో పాటు కృష్ణ, కృష్ణంరాజు వంటి వారి సినిమాలు చూస్తూ పెరిగారు. ఇప్పుడు కృష్ణ మృతితో తెలుగు సినిమాలతో ఆయనకున్న అనుబంధం, తెలుగు దిగ్గజ నటులను మరోసారి ఆయన గుర్తు చేసుకున్నారు.

Another name from my childhood passes on. Telugu star Krishna. Apart from the trinity of NTR, ANR & SVR, remember movies with Krishna, Sobhan Babu, Chandramohan, Mohan Babu, Jaggayya, Gummadi, Relangi. Mainly on Doordarshan.

— Harsha Bhogle (@bhogleharsha) November 15, 2022

Tags :

  • Cricket News
  • Krishna
  • Mohammad kaif
  • Super Star Krishna
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam