SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Kane Williamson Survives Chaotic Run Out During Australia Vs New Zealand 2nd Odi

వీడియో: ఈ ఫీల్డింగ్ చూశాక.. ఆస్ట్రేలియా జట్టును నెంబర్-1 టీం అని ఎవరైనా అంటారా!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 10 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఈ ఫీల్డింగ్ చూశాక.. ఆస్ట్రేలియా జట్టును నెంబర్-1 టీం అని ఎవరైనా అంటారా!

Australia vs New Zealand 2nd ODI: స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కంగారూల నిర్ధేశించిన 196 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 82 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ మ్యాచులో కివీస్ సారధి కేన్ విలియమ్సన్ రనౌట్ నుంచి తప్పించుకున్న తీరు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫీల్డింగ్ చూశాక.. మీరు క్రికెట్ ప్లేయర్ అయితే, మనకు ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు రాదే అని బాధపడతారు.

విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 196 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ను కోల్పోతుంది. ఆ తర్వాత క్రీజులో వచ్చిన కేన్ విలియమ్సన్, ఆడిన తొలి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతిని కవర్స్ కు ఆడిన విలియమ్సన్.. నాన్ స్ట్రైక్ లో ఉన్న డెవన్ కాన్వేను పట్టించుకోకుండానే సింగిల్ కోసం పరుగెడుతాడు. ఆపై.. తేరుకున్న కాన్వే.. పరుగు కోసం ప్రయత్నించినా.. వెనుకకు.. ముందుకు పరుగెత్తడంతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు.

ఆ సమయంలో.. షార్ట్ ఎక్స్ట్రా కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబాట్ తొలిసారి బంతిని అందుకోవడంలో విఫలమయినా.. మళ్ళీ అందుకొని స్ట్రైకింగ్ ఎండై వైపు బాల్ విసురుతాడు. అయితే ఈసారి కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు కొట్టడంలో విఫలమవుతాడు. దీంతో కివీస్ కెప్టెన్ కేన్ మామ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.

Mayhem in the middle #AUSvNZ pic.twitter.com/FzBY9SuKHD

— cricket.com.au (@cricketcomau) September 8, 2022

కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 61 పరుగులతో టాస్స్కోరర్ గా నిలవగా.. మ్యాక్స్వెల్ 25 పరుగులు చేశాడు. ఆపై.. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కేన్ విలియమ్సన్ 17, మిచెల్ సాంట్నర్ 16 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. 3 వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే.. 2-0తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మూడో వన్డే కెయిర్న్స్ వేదికగా సెప్టెంబర్ 11న జరగనుంది. ఈ రనౌట్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Nearly run out first ball, grafted for 17 (58), dug himself into a hole, eventually LBW after missing a full toss and unsuccessfully reviewed to top it all off.

Has to be a contender for worst ODI knock ever from Kane Williamson. #AUSvNZ pic.twitter.com/dltFaLgc0W

— Daniel (@DannySenior) September 8, 2022

It’s one of the BIGGEST ODI turnarounds you’ll ever see 🔥🤯

Australia was 8-117, and then won by 113 runs… astonishing. The Chappell-Hadlee Trophy is theirs 🏆

REPORT 👉 https://t.co/E0YAJ7epvH #AUSvNZ pic.twitter.com/a3gzmBb0BN

— Fox Cricket (@FoxCricket) September 8, 2022

  • ఇదీ చదవండి: ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి అసలు కారణం చెప్పిన రోహిత్‌ శర్మ
  • ఇదీ చదవండి: వీడియో: కెప్టెన్‌ వాడు కాదు.. నేనంటూ అంపైర్‌కు మొరపెట్టుకున్న బాబర్‌ అజమ్‌!

Tags :

  • Australia vs New Zealand
  • Cricket News
  • kane williamson
  • Mitchell Starc
  • Sean Abbott
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫ్యాన్స్‌ లేకుంటే నేను లేను.. నేను లేకుంటే IPLలో మజా ఉండదు: రోహిత్‌

ఫ్యాన్స్‌ లేకుంటే నేను లేను.. నేను లేకుంటే IPLలో మజా ఉండదు: రోహిత్‌

  • IPL 2023: చెన్నై-గుజరాత్‌ మ్యాచ్‌ జరుగుతుందా? లేదా?

    IPL 2023: చెన్నై-గుజరాత్‌ మ్యాచ్‌ జరుగుతుందా? లేదా?

  • వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్స్‌: అమెరికాను గెలిపించిన తెలుగు కుర్రాడు సాయితేజ

    వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్స్‌: అమెరికాను గెలిపించిన తెలుగు కుర్రాడు సాయితేజ

  • ఐపీఎల్ మొదలవడానికి ముందే కెప్టెన్ రోహిత్ శర్మ మిస్సింగ్!

    ఐపీఎల్ మొదలవడానికి ముందే కెప్టెన్ రోహిత్ శర్మ మిస్సింగ్!

  • రోహిత్‌ శర్మ చేస్తోంది కరెక్ట్‌ కాదు! క్రికెట్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి

    రోహిత్‌ శర్మ చేస్తోంది కరెక్ట్‌ కాదు! క్రికెట్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి

Web Stories

మరిన్ని...

కుందనపు బొమ్మ, బాపు బొమ్మ కలగలిసిన శ్రీముఖి బొమ్మ..
vs-icon

కుందనపు బొమ్మ, బాపు బొమ్మ కలగలిసిన శ్రీముఖి బొమ్మ..

అషు హాట్‌నెస్‌కి సూర్యుడే నల్లబడిపోతాడేమో..
vs-icon

అషు హాట్‌నెస్‌కి సూర్యుడే నల్లబడిపోతాడేమో..

ఊరించి.. ఊహలు పెంచుతున్న మృణాల్ ఠాకూర్..
vs-icon

ఊరించి.. ఊహలు పెంచుతున్న మృణాల్ ఠాకూర్..

అమ్మాయిలకే అసూయ పుట్టేలా అబ్బాయిల అందం..!
vs-icon

అమ్మాయిలకే అసూయ పుట్టేలా అబ్బాయిల అందం..!

కొత్త బట్టలు ఉతక్కుండానే వేసుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!
vs-icon

కొత్త బట్టలు ఉతక్కుండానే వేసుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే అద్భుత ప్రయోజనాలు!
vs-icon

వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే అద్భుత ప్రయోజనాలు!

నాని 'దసరా' సినిమా రివ్యూ
vs-icon

నాని 'దసరా' సినిమా రివ్యూ

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!
vs-icon

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!

తాజా వార్తలు

  • ఆన్​లైన్ పేకాటలో రూ.కోట్లు మాయం.. స్టార్ ఫుట్​బాలర్ కన్నీటిపర్యంతం!

  • అమ్మనాన్నకి ఇష్టం లేకపోయినా అది చేశాను: హీరోయిన్ మృణాల్ ఠాకుర్

  • లవర్‌తో పెళ్లి చేయాలి అంటూ.. పోలీస్‌ స్టేషన్‌లో వివాహిత రచ్చ!

  • భారీ అగ్ని ప్రమాదం… 500 బట్టల దుకాణాల్లో మంటలు! రూ.కోట్లు నష్టం

  • సీతారాముల కళ్యాణంలో అద్భుత దృశ్యం.. హనుమంతుని రామభక్తికి నిదర్శనం ఇదే

  • వేడి నీటి బకెట్‌లో పడి 8 నెలల చిన్నారి మృతి

  • అదనపు కట్నం అడిగిన వరునికి ఊహించని షాక్‌ !!

Most viewed

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • కిలో జీడిపప్పు 30 రూపాయలే.. ఎక్కడో కాదు మనదగ్గరే!

  • పెళ్లైన మహిళతో యువకుడి ప్రేమాయణం.. ఆ రోజు ఆమెను అలా చూసి!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam